Headlines

Moral Story: అబద్ధం నివురుకప్పిన నిప్పులాంటిది.. ఎప్పటికైనా బయటపడాల్సిందే! సింహం-దొంగ కథ | The Lion and the Thief: A Moral Story About Truth and Punishment

ఒక దట్టమైన అడవిలో ఓ సింహం ఉండేది. అది ఆ అడవికి రాజు. ఒకరోజు సింహం వేటకు బయలుదేరింది. ఎప్పటిలాగే తనకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి, వేట కోసం ఓపికగా ఎదురు చూస్తూ కూర్చుంది. కొద్దిసేపటికే దానికి ఓ అందమైన బంగారు గోధుమ రంగు జింక కనిపించింది. జింకను చూడగానే సింహం నోట్లో నీళ్లూరాయి. ఒక్కసారిగా దూకి జింకను వేటాడింది. జింకను తన గుహలోకి తీసుకెళ్లిన సింహం ఎంతో రుచిగా దాని మాంసాన్ని తింది. తింటూ… ‘ఇంత…

Read Full News
ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు | Film quiz: Guess this actress in this photo from only her eyes shown, she is Aarti Agarwal

ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు | Film quiz: Guess this actress in this photo from only her eyes shown, she is Aarti Agarwal

సినీ సెలబ్రెటీల ఫోటోలు, సినిమాలకు సంబందించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే సినీ తారలు కూడా తమ సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు, ముఖ్యంగా హీరోయిన్స్.. చాలా మంది అందాల భామలు సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు. తమ…

Read Full News

Raghu Babu: తినడానికి తిండి తప్ప ఏమి లేని టైంలో మమ్మల్ని ఆదుకున్న దేవుడు ఆయనే.. రఘుబాబు ఇంటర్వ్యూ.. | Raghu Babu Remembers Director Satya Unwavering Support Through His Acting Struggles

నటుడు రఘుబాబు, తన నటనా జీవిత ఆరంభం, కష్టకాలంలో ఎదుర్కొన్న పరిస్థితులు, అలాగే తన కుటుంబానికి అండగా నిలిచిన డైరెక్టర్ సత్యారెడ్డి (సత్యారెడ్డి ప్రొడ్యూసర్) గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తండ్రి, ప్రముఖ నటుడు గిరిబాబు, సినీ పరిశ్రమలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించినప్పటికీ, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడ్డారని రఘుబాబు వివరించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన బ్యానర్లు కూడా ఫ్లాపులను ఎదుర్కొన్నాయని, అదే విధంగా తమ కుటుంబం కూడా ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు,…

Read Full News

నోరు తేడాగా ఉందని ప్రయాణికుడ్ని ఆపిన ఎయిర్‌పోర్ట్ అధికారులు! పూర్తిగా చెక్ చేస్తే..

ఓ ప్రయాణికుడు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. కానీ అతని కదలికలు కాస్త అనుమానాస్పదంగా కనిపించాయి అధికారులకు. ముఖ్యంగా అతని నోటి భాగం చాలా తేడాగా కనిపించింది. ఏంటబ్బా ఇలా ఉన్నాడూ అని అనుమానంతో అతన్ని ఆపి చెక్ చేశారు. అంతే ఊహించని విధంగా బంగారం అతని నోట్లో దొరికింది. దీంతో అక్రమ రవాణాకు ప్రయత్నించిన అతన్ని సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నోటిలో క్యాప్సూల్స్‌ను దాచి వాటిలో బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు….

Read Full News

చెన్నై పంద్రాగస్టు వేడుకల్లో మెరిసిన త్రిష.. విజ‌య్ పేరెంట్స్‌తో కలిసి.. | Trisha Attends Independence Day Event With CM Vijay, Fueling Relationship Rumours video – Entertainment Videos in Telugu

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత జీవితంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నటి త్రిషతో ఆయన బంధం గురించిన వార్తలు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో త్రిష ప్రత్యక్షం కావడం ఈ చర్చలకు మరింత బలాన్నిచ్చింది. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో నేడు ఘనంగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం హోదాలో విజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ అధికారిక ప్రభుత్వ వేడుకలకు నటి త్రిష…

Read Full News
Balakrishna: బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా, తర్వాత హీరోయిన్‏గా.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. | Actress Meena Unseen Facts from Child Artist to Leading Lady Stardom

Balakrishna: బాలకృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా, తర్వాత హీరోయిన్‏గా.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. | Actress Meena Unseen Facts from Child Artist to Leading Lady Stardom

దక్షిణాది చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్న నటి మీనా, తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి అనేక అపురూపమైన విశేషాలను పంచుకున్నారు. 13వ ఏటనే కథానాయికగా మారిన మీనా, తన బాల్యం, యవ్వనం షూటింగ్‌లతోనే గడిచిపోయాయని తెలిపారు. సాధారణ పిల్లలు గడిపే పాఠశాల, కళాశాల జీవితం, స్నేహితులతో ఆప్యాయంగా గడపడం వంటివి తనకు తెలియదని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ వయసులో తనకు షూటింగ్‌లు, వివిధ పాత్రలు, గెటప్‌లు, నటన తప్ప మరో ప్రపంచం ఉండేది కాదని పేర్కొన్నారు….

Read Full News

OTT Movie: ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది.. కేరళలో నిజంగా జరిగిన స్టోరీ | Must Watch Malayalam Horror Thriller Movie Based On True Events Sumathi Valavu Is Now Streaming On ZEE5 OTT

ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ మలయాళం సినిమాలు, సిరీస్ లకు అయితే ఓ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఒక మలయాళం హారర్ థ్రిల్లర్ సినిమానే. అందులోనూ నిజ జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇందులోని ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ…

Read Full News

విద్యార్థులకు అదిరిపోయే స్కాలర్‌షిప్‌లు.. నెలకు రూ.15 వేలు, ఏడాదికి రూ.1 లక్ష | Big Scholarship Opportunities for Students: Get Up to Rs 1.5 Lakh Financial Aid

హైదరాబాద్, సెప్టెంబర్ 4: ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం, వివిధ సంస్థలు అందిస్తున్న స్కాలర్‌షిప్‌లు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడనున్నాయి. పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు నెలకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే నేషనల్ స్కాలర్‌షిప్ ఫర్ పోస్టు గ్రాడ్యుయేట్ స్టడీస్ (NSPG)తో పాటు దివ్యాంగ డిగ్రీ విద్యార్థులకు ఏడాదికి రూ.లక్ష అందించే కొటాక్ సురక్షా స్కాలర్‌షిప్, పాఠశాల విద్యార్థులకు నెలకు రూ.500 చొప్పున ఇచ్చే దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన అందుబాటులో ఉన్నాయి….

Read Full News
Bhogapuram: గ్రాండ్‌గా అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

Bhogapuram: గ్రాండ్‌గా అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బుధవారం (జూలై 22) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీన జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానమంత్రిని అధికారికంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని అందజేసిన సీఎం, రాష్ట్రానికి ఈ విమానాశ్రయం ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ అని వివరించినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధిలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు…

Read Full News
House Construction: సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారా? ఇంటి నిర్మాణ లైసెన్స్ పొందడం ఎలాగో తెలుసా? | House Construction: If you are planning to build a house, apply for a license

House Construction: సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారా? ఇంటి నిర్మాణ లైసెన్స్ పొందడం ఎలాగో తెలుసా? | House Construction: If you are planning to build a house, apply for a license

House Construction: సొంతిల్లు నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. ఎప్పటికైనా సొంత ఇంటిని నిర్మాణం చేసుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే, కేవలం స్థలం (ప్లాట్) కొనుగోలు చేసినంత మాత్రాన లేదా మన సొంత స్థలం ఉన్నంత మాత్రాన నేరుగా ఇల్లు కట్టేయడం అంత సులవు కాదు. స్థానిక ప్రభుత్వ నియమావళి ప్రకారం ఇల్లు నిర్మించే ముందు సంబంధిత అధికారుల నుండి తప్పనిసరిగా ‘బిల్డింగ్ పర్మిషన్’ (లేదా బిల్డింగ్ లైసెన్స్) పొందాల్సి…

Read Full News