Headlines

జాతకం మారబోతుంది.. గెట్ రెడీ అంటున్న సూర్యుడు.. వీరికి తిరుగుడదు

గ్రహాలకు రాజు అయిన సూర్యుడు సెప్టెంబర్ 17న కన్యారాశిలోకి సంచారం చేయనున్నాడు. గత కొన్ని రోజుల నుంచి సింహ రాశిలో సంచరిస్తున్న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఇది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? కన్యా రాశి : కన్యారాశి వారికి ఇది అద్భుతమైన సమయం. వీరికి ఉన్న కష్టాలు అన్నీ తొలిగిపోతాయి. చాలా ఆనందంగా గడుపుతారు. ఈ…

Read Full News

ప్రేమ వివాహానికి అడ్డొచ్చిందని ప్రియురాలి తల్లి కుట్ర.. మహిళ దారుణ హత్య! | Guntur Woman Murder Case Solved: Three Arrested Over Love Marriage Dispute

వెనిగండ్లలో జరిగిన హత్య కేసును పెదకాకాని పోలీసులు చేధించారు. ఈ నెల ఏడో తేదిన వెనిగండ్లలో దాది కోటేశ్వరమ్మ అనే మహిళ హత్య జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు పోవడంతో వాటి కోసమే హత్య చేసినట్లు భావించారు. కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తు లో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ప్రేమ వివాహానికి అడ్డుగా ఉందన్న నెపంతో కోటేశ్వరమ్మను నిందితులు హత్యచేశారు….

Read Full News

Workout Hydration: జిమ్‌కు వెళ్లేవారు తప్పక తెలుసుకోవాలి.. వర్కౌట్‌లో ఎన్ని మిల్లీలీటర్ల నీళ్లు తాగాలి? | How Much Water Should You Drink During a Workout Details in Telugu

వర్కౌట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఒకే మొత్తంలో నీరు తాగాల్సిన అవసరం లేదు. వ్యాయామం ఎంతసేపు చేస్తున్నారు, ఎంత తీవ్రంగా చేస్తున్నారు, వాతావరణం ఎంత వేడిగా ఉంది, మీకు ఎంత చెమట పడుతోంది, మీ శరీర పరిమాణం వంటి అంశాలపై నీటి అవసరం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా గంటలోపు చేసే సాధారణ జిమ్ వర్కౌట్‌కు నీరు చాలాసార్లు సరిపోతుంది. ఎక్కువసేపు లేదా తీవ్రమైన వ్యాయామం చేసే సమయంలో మాత్రం ఎలక్ట్రోలైట్స్ అవసరం కావచ్చు. 1. వర్కౌట్‌కు ముందు…

Read Full News

పాస్‌పోర్ట్ లేదు.. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్.. బైక్‌పై వెతికిన మరీ ఇంగ్లాండ్ పట్టుకొచ్చిన పాక్ కోచ్.. ఎందుకో తెలుసా? | Pakistan bowler razaullah test debut vs england joe root wicket

Razaullah Test Debut: పాకిస్థాన్ యువ ఫాస్ట్ బౌలర్ రజౌల్లా టెస్టు అరంగేట్రం స్టోరీ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు అతడిని ఎంపిక చేసినప్పుడు రజౌల్లా వద్ద పాస్‌పోర్ట్ లేదు. అంతేకాదు, అతడి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో జట్టు నుంచి నేరుగా సంప్రదించడం సాధ్యం కాలేదంట. బైక్‌పై కోచ్ వెతుకులాట.. పాకిస్థాన్ జట్టులో చోటు దక్కిందనే విషయాన్ని రజౌల్లాకు చెప్పేందుకు కోచ్ స్వయంగా అతడిని వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చింది. బైక్‌పై…

Read Full News

Astrology Tips:పేరుకే విష యోగం.. శని, చంద్రుల ఎఫెక్ట్ తో ఈ రాశులకు మాత్రం అదిరిపోయే గుడ్ న్యూస్‌లు! | These 3 Zodiac Signs May See Wealth, Career Growth and Relief Details in Telugu

ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం, నిలిచిపోయిన పనులు ముందుకు సాగడం, ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు రావడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని అంచనా. కోర్టు, ఆస్తి లేదా పాత అప్పులకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభించవచ్చని కూడా చెబుతున్నారు. అయితే ఇవన్నీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులు, దశలు, గోచారాలను బట్టి మారవచ్చని గుర్తుంచుకోవాలి. 1. వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ గ్రహ కలయిక సానుకూల…

Read Full News

వాల్ నట్స్ కొంటున్నారా? పెంకు పగలకుండానే మంచి నాణ్యమైనవి ఎలా గుర్తించాలో తెలుసుకోండి! | Buying Walnuts? 5 Easy Ways to Check Their Quality Without Cracking the Shell

వాల్ నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే పెంకు తీయకుండా మంచి, తాజా వాల్ నట్స్‌ను ఎంచుకోవడం కాస్త కష్టమైన పనే. నాణ్యమైన వాల్ నట్స్‌ను కొనుగోలు చేయడానికి కొన్ని సులభమైన చిట్కాలు పాటించాలి. అవేంటంటే.. 1. పెంకు రంగు, రూపం పరిశీలించండి నాణ్యమైన వాల్ నట్ పెంకు లేత బంగారు-గోధుమ రంగులో ఉంటుంది. పెంకుపై నల్లటి మచ్చలు, రంధ్రాలు లేదా నల్లబడిన గుర్తులు ఉంటే వాటిని తీసుకోకపోవడమే మంచిది. పెంకుపై బూజు పట్టినట్లు లేదా…

Read Full News

BSNL: కేవలం రూ.88కే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్.. 200Mbps ఇంటర్నెట్‌.. 26 OTTలు | Broadband plan: Rs 88 OFFER, 200Mbps broadband will be available at cheaper rate for 6 months, it also includes 5000GB data, 26 OTT

BSNL తన హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై ఒకటి రెండు నెలలకు కాదు, ఏకంగా 6 నెలల పాటు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కారణంగా ఈ ప్లాన్ ఇప్పుడు చాలా మంది కస్టమర్ల బడ్జెట్‌కు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు 200Mbps స్పీడ్‌తో పాటు 5000GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఇది కూడా చదవండి: Gold Return: బంగారంలో రూ. 50,000 ఇన్వెస్ట్‌మెంట్.. 2036 నాటికి మీ చేతికి…

Read Full News

7 ఫోర్లు, 3 సిక్స్‌లు.. హాఫ్ సెంచరీతో లేడీ సెహ్వాగ్ బీభత్సం.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్..! | Indian batter shafali verma t20i fifty vs bangladesh Womens Asia Cup 2026 Semi Final 1

Shafali Verma fifty: బంగ్లాదేశ్‌తో జరిగిన ఉమెన్స్ టీ20ఐలో భారత ఓపెనర్ షెఫాలీ వర్మ అర్ధశతకంతో ఆకట్టుకుంది. ఈ ఫిఫ్టీతో అంతర్జాతీయ టీ20ల్లో ఆమె 20వ 50 ప్లస్ స్కోరును నమోదు చేసింది. మ్యాచ్‌లో 40 బంతులు ఎదుర్కొని 64 పరుగులు చేసిన షెఫాలీ ఇన్నింగ్స్‌కు తెరపడే సమయానికి ఆమె భారత్‌కు కీలక స్కోరు అందించింది. ఆసియా కప్‌లో నాలుగోసారి.. ఈ అర్ధశతకంతో ఉమెన్స్ ఆసియా కప్‌లో షెఫాలీ వర్మ 50 ప్లస్ స్కోర్లు సాధించిన సంఖ్య…

Read Full News

Viral Video: హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాక్‌ఫ్లిప్ క్యాచ్ వీడియో వైరల్.. అసలు విషయం ఇదే..! | Team India Women Player harmanpreet kaur backflip catch ai video goes viral

హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన బ్యాక్‌ఫ్లిప్ క్యాచ్ పట్టిందంటూ వైరల్ అయిన వీడియో నిజమైనది కాదు. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న ఈ క్లిప్ ఏఐ జనరేటేట్ వీడియోగా తేలింది. వీడియోలో ఓ మహిళా క్రికెటర్ పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లో సోమర్‌సాల్ట్ చేస్తూ క్యాచ్ పట్టినట్టు కనిపిస్తుంది. కొందరు నెటిజన్లు ఆమెను హర్మన్‌ప్రీత్‌గా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో భారీ ప్రచారం.. అసాధారణంగా కనిపించిన ఈ క్యాచ్ వీడియో సహజంగానే సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. అత్యంత కష్టమైన…

Read Full News

INDW vs BANW: బంగ్లాపై ఘన విజయం.. 10వసారి ఫైనల్ చేరిన భారత్..!

భారత్ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న బంగ్లాదేశ్‌కు చివరి దశలో భారీ సమీకరణం ఎదురైంది. మ్యాచ్ కీలక దశకు చేరుకున్న సమయంలో బంగ్లాదేశ్ విజయానికి 17 బంతుల్లో 56 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో మిగిలిన బంతుల్లో పరుగుల వేగాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఆ జట్టుపై పడింది. భారత్ భారీ స్కోరు.. అంతకుముందు భారత్ 20 ఓవర్లలో 149/6 స్కోరు చేసింది. 150 పరుగులకు ఒక్క పరుగు దూరంలో నిలిచిన భారత జట్టు…

Read Full News