Headlines

Morning Bloating: ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ తప్పులు చేస్తున్నారేమో చూడండి! | Why Does Your Stomach Feel Bloated After Waking Up Details in Telugu

అలాగే కొన్ని ఆహారాలు శరీరానికి సరిగా జీర్ణం కాకపోవడం, లాక్టోస్ వంటి కొన్ని పదార్థాలను తట్టుకోలేకపోవడం లేదా ఇరిటేబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) వంటి జీర్ణాశయ సమస్యలు కూడా తరచూ ఉబ్బరానికి కారణం కావచ్చు. అందుకే అప్పుడప్పుడు వచ్చే తేలికపాటి ఉబ్బరాన్ని రోజువారీ అలవాట్లలో మార్పులతో నియంత్రించవచ్చు. కానీ సమస్య తరచూ వస్తుంటే లేదా ఇతర తీవ్రమైన లక్షణాలతో కలిసి ఉంటే కారణాన్ని గుర్తించేందుకు వైద్యులను సంప్రదించడం అవసరం. 1. రాత్రి ఆలస్యంగా తినడం రాత్రి చాలా…

Read Full News

Office Stress Headache: ఆఫీసు నుంచి ఇంటికి రాగానే తల పగిలిపోతుందా? ఇలా చేస్తే వెంటనే రిలీఫ్! | Office Stress Headache Does Work Stress Cause Severe Headaches Details in Telugu

తలనొప్పికి మైగ్రేన్, టెన్షన్-టైప్ హెడ్ేక్, నిద్రలేమి, డీహైడ్రేషన్, కంటి ఒత్తిడి వంటి అనేక కారణాలు ఉండవచ్చు. అలాగే తలనొప్పి వచ్చిన ప్రతిసారీ నొప్పి నివారణ మాత్రలు తీసుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో సమస్యను మరింత పెంచవచ్చు. తరచుగా తలనొప్పి వస్తూ, వారానికి రెండు రోజులకంటే ఎక్కువగా నొప్పి మందులు అవసరమవుతున్నట్లయితే వైద్యులను సంప్రదించడం మంచిది. 1. ఆఫీసు ఒత్తిడితో తలనొప్పి ఎందుకు వస్తుంది? పని ఒత్తిడి, ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం, విశ్రాంతి లేకపోవడం వంటి అంశాలు…

Read Full News

INDW vs BANW: షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..! | India women 149 6 shafali verma bangladesh

India Women vs Bangladesh Women: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 149/6 స్కోరు చేసింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. భారత్‌కు షెఫాలీ వర్మ 64 పరుగులతో మెరుగైన ఆరంభం అందించింది. చివరి వరకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాటౌట్‌గా నిలిచి జట్టు స్కోరును 150కి చేరువ చేసింది. షెఫాలీ వర్మ ధనాధన్ బ్యాటింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ 40 బంతుల్లో 64 పరుగులు చేసింది. ఆమె…

Read Full News

చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు… ఏంటా అని వెళ్ళి చూడగా…

ఒంగోలులో దారుణం జరిగింది… మానవత్వం మంట గలిసిన ఘటన చోటు చేసుకుంది… నగరంలోని సమతా నగర్లో అప్పుడే పుట్టిన శిశువును చెత్తకుప్పలో పారేసి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు… బిడ్డ ఏడుపు విని దారిన వెళుతున్న ఓ వ్యక్తి శిశువును గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బిడ్డను సంరక్షించి వైద్య చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు… వైద్యులు శిశువుకు చికిత్స అందిస్తున్నారు. ఒంగోలు నగర శివారులోని సమతా కాలనీలో జనం హడావిడిగా అటూ ఇటు…

Read Full News

పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస? భారత్ మండపానికి ఎవరు ముందుగా వస్తారు? బ్రిక్స్ పూర్తి షెడ్యూల్ ఇదే! | BRICS Summit 2026: Where will Putin and Xi Jinping stay in Delhi, when will arrive at Bharat Mandapam full schedule here

న్యూఢిల్లీ వేదికగా జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ మండపంలో జరిగే ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాలు, ఆహ్వానిత దేశాల నేతలు హాజరుకానున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా పలువురు ప్రపంచ అధినేతలు ఢిల్లీకి రానున్నారు. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయాలు,…

Read Full News

గేమింగ్ క్రియేటర్ కు షాక్.. భార్యకు రూ.18 వేల కోట్ల భరణం చెల్లించాలని కోర్టు తీర్పు ! | Gaming Tycoon to pay ex wife billions in South Korea divorce settlement

బుధవారం వరకు స్మైల్‌గేట్ కంపెనీ పూర్తిగా క్వాన్ హ్యుక్-బిన్ కంట్రోల్‌లోనే ఉండేది. కానీ కోర్టు తీర్పుతో ఆ సీన్ పూర్తిగా మారిపోయింది. కంపెనీలోని 35 శాతం వాటాను ఆయన మాజీ భార్య లీ హ్వా-జిన్ పేరున బదిలీ చేయాలని కోర్టు ఆర్డర్ వేసింది. ఈ షేర్లతో పాటు అదనంగా మరో 65 బిలియన్ల వోన్లను క్యాష్ రూపంలో తన మాజీ భార్యకు చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కోర్టు  తీర్పు కొరియా కార్పొరేట్ ప్రపంచంలో  ఇప్పుడు…

Read Full News

బెర్త్‌పైనే బిర్యానీ బ్యాచ్.. చికెన్ విందుతో మహిళ హల్‌చల్..చూసిన నెటిజన్లు షాక్! | Woman Serves Chicken Feast on Train Berth, Viral Video Sparks Debate Online

రైలు ప్రయాణాలలో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకువెళ్లడం సర్వసాధారణం. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే, ఆ వీడియోలో ఒక మహిళ రైలు బెర్త్‌పై పెద్ద పెద్ద వంట పాత్రలతో తన కుటుంబానికి చికెన్, అన్నం వడ్డిస్తూ కనిపిస్తుంది. ఆ వీడియోలో, ఆహారంతో నిండిన కుండలను పై బెర్త్ చుట్టూ ఉంచి ఉన్నారు. కొంతమందికి ఈ ఆలోచన నచ్చగా, మరికొందరు పరిశుభ్రత, ప్రయాణీకుల సౌకర్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. సోషల్…

Read Full News

Karthi: ఏడేళ్ల క్రితం ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో ఇలా.. హీరో కార్తీతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? | Khaidi Movie Child Artist Monekha Siva Meet Karthi In Sardar2 Promotions, See Photos

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీకి తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా అతని సినిమాలు తెలుగులోనూ రిలీజవుతుంటాయి. తాజాగా సర్దార్ 2 సినిమాతో ఆడియెన్స్ ను పలకరించాడు కార్తీ. నాలుగేళ్ల క్రితం రిలీజై సంచలన విజయం సాధించిన సర్దార్ సినిమాకు ఇది సీక్వెల్. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన డైరెక్టర్ పీఎస్ మిత్రనే సర్దార్ 2 సినిమాకు దర్శకత్వం వహించాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక మోహనన్‌,…

Read Full News

టిఫిన్స్‌లోకి అదిరిపోయేలా పల్లీల చట్నీ.. సింపుల్‌గా ఎలా చేయాలంటే? | Master the Art of Storable Peanut Chutney: A Creamy, Flavourful Palli Chutney Recipe

పల్లీలు అరకప్పు, నూనె, జీలకర్ర , మినపగుళ్లు , పచ్చిమిర్చి, పుట్నాలు , వెల్లుల్లి రెబ్బలు , చింతపండు , ఉప్పు , కరివేపాకు , ఇంగువ, ఆవాలు , ఎండుమిర్చి , శనగపప్పు. ఈ పదార్థాలతో చాలా సులభంగా పల్లీల చట్నీ ప్రిపేర్ చేయవచ్చును.

Read Full News

కూరగాయలతో పనే లేదు.. ఉల్లిపాయ, పచ్చిమిర్చితో 2 నిమిషాల్లో పచ్చి ఉల్లి పచ్చడి | Pachi Ullipaya Pachadi Recipe: 2 Minute Raw Onion Chutney without Cooking in Telugu

కావలసిన పదార్థాలు: రెండు – కొద్దిగా పెద్ద ముక్కలుగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న రెబ్బ చింతపండు, ఒక స్పూన్ రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ జీలకర్ర, 3 నుండి 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ తాలింపు కోసం నూనె, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, మరియు రెండు రెమ్మల కరివేపాకు.

Read Full News