Headlines

Varun Tej: కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. ఎట్టకేలకు వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్ ఫొటోస్ ఇదిగో | Varun Tej And Lavanya Tripathi Revealed Their Son Vaayuv Tej’s Photo On His First Birthday

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుణ్ హీరోగా నటించిన కొరియన్ కనకరాజు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోనూ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే గతేడాది ఇదే తారీఖున (సెప్టెంబర్ 10) వరుణ్ తేజ్ -లావణ్యలు అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. వాయువ్ తేజ్ అనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే చాలామంది సెలబ్రిటీల్లాగే వీరు…

Read Full News

ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో ఏముందో చూసి షాక్! | Ordered an Android TV Box, Received Cow Dung Fertilizer: Shocking Online Shopping Delivery in Greater Noida

ఆన్‌లైన్ షాపింగ్ వస్తువులను కొనడాన్ని చాలా సులభతరం చేసింది. మీ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి ఇంటి నుండే ఆర్డర్ చేయండి.. కొన్ని రోజుల్లోనే వస్తువులను మీ ఇంటి వద్దకే డెలివరీ పొందండి. కానీ, ఈ సౌలభ్యంతో పాటు, ఆన్‌లైన్ మోసాల కేసులు కూడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అసలు ఏం జరిగింది? గ్రేటర్ నోయిడాకు చెందిన ఒక వినియోగదారుడు ఒక ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ద్వారా తన ఇంటి కోసం ఆండ్రాయిడ్ టీవీ పరికరాన్ని ఆర్డర్ చేశాడు….

Read Full News

Debit Card: బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు పొందొచ్చు! | No need to visit the bank; you can now get a new debit card directly from the ATM

Debit Card: ఒక వ్యక్తి బ్యాంకు ఖాతా తెరిస్తే వారం తర్వాత అతని ఇంటికి ఏటీఎం కార్డు చేరుతుంది. ఇప్పుడు చాలా సందర్భాలలో మీరు మీ ఏటీఎం కార్డును ఒక రోజులోనే పొందవచ్చు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక కొత్త సౌకర్యాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. అందుకే ఇప్పుడు మీరు నేరుగా ఏటీఎం నుండే డెబిట్ కార్డును పొందవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం.. గ్లోబల్ ఫైటెక్ ఫెస్ట్ 2026 సెప్టెంబర్ 8 నుండి 11 వరకు ముంబైలో…

Read Full News

ఏపీ వాసులకు బిగ్ గుడ్‌న్యూస్.. SC, ST, BC కుటుంబాలకు భారీ బెనిఫిట్..! | PM Surya Ghar AP: Get 300 Units Free Electricity with Rooftop Solar for SC, ST, BC Families

ఉచిత కరెంట్… జీరో విద్యుత్ బిల్లు..! ఇది కేవలం ప్రకటనలకే పరిమితం కాదు, ఇప్పుడు ఏపీలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిజమవుతోంది. భానుడి ప్రతాపానికి విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుతుంటే, అదే ఎండను ఆసరాగా చేసుకుని ఉచితంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ రాయితీలతో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సూర్యకాంతి ఇప్పుడు విద్యుత్ ప్రసాదంగా…

Read Full News

పాతాళంలో వ్యవసాయం.. ఎండా వానతో పనిలేదు.. భూగర్భంలో పంటలు పండించే సరికొత్త మార్గం! | Underground Farming: China’s Innovative Plan to Grow Crops Deep Inside Abandoned Coal Mines

ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు సంప్రదాయ వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఎండలు, తీవ్ర వర్షాలు లేదా కరువు వల్ల పంటలు నాశనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా చైనా శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన ఆలోచనను ముందుకు తెచ్చారు. భూమి ఉపరితలంపై కాకుండా, మూసివేసిన బొగ్గు గనుల భూగర్భ సొరంగాల్లో పంటలు పండించే అండర్‌గ్రౌండ్ ఫార్మింగ్ పద్ధతిని ప్రతిపాదించారు. 1. మూసివేసిన బొగ్గు గనుల వినియోగం: చైనాలోని షాంగ్సీ ప్రాంత శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ…

Read Full News

రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? అయితే, ఇది మీరు తప్పక తెలుసుకోవాల్సిందే..! | Eating an Apple at Night: Is It Healthy or Can It Cause Digestive Problems? Know the Best Time to Eat Apples

రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదు అంటారు. కానీ, యాపిల్‌ను రాత్రి వేళల్లో తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. యాపిల్‌లో ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే రాత్రి సమయంలో యాపిల్ తినడం వల్ల శరీరంలో కలిగే లాభ, నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.. రాత్రి సమయంలో యాపిల్ తినడం వల్ల కలిగే నష్టాలు: జీర్ణ సమస్యలు మరియు గ్యాస్: యాపిల్‌లో పెక్టిన్ అనే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది….

Read Full News

DC Movie: ‘డీసీ’కి100 కోట్ల కలెక్షన్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్ ఇచ్చిన నిర్మాత.. వీడియో | Producer Kalanithi Maran Gifts Brand New BMW Cars To Lokesh Kanagaraj Over DC Blockbuster Success, Watch Video

ఖైదీ, మాస్టర్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేశ్ కనగరాజ్. అయితే లోకేశ్ లో మంచి నటుడు కూడా ఉన్నాడు. గతంలో తాను తెరకెక్కించిన పలు సినిమాల్లో క్యామియో రోల్స్ చేసి యాక్టర్ గానూ ఆకట్టుకున్నాడు లోకేశ్. అయితే ఇప్పుడు డీసీ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిపోయాడు లోకేశ్. రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన…

Read Full News

చాణక్య నీతి: ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు! ఎందుకో తెలుసా? | Chanakya Niti: Never Look Back After Leaving These 3 Places, Know Why

భారతీయ చరిత్రలో ఆచార్య చాణక్యుడు గొప్ప దౌత్యవేత్త, అర్థశాస్త్రవేత్త, మార్గదర్శకుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన రచించిన చాణక్య నీతిలో మానవ జీవితానికి, విజయానికి, ప్రశాంతతకు అవసరమైన అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. చాణక్యుడి ప్రకారం, జీవితంలో కొన్ని ప్రదేశాలు లేదా పరిస్థితుల నుండి బయటపడిన తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చేయడం వల్ల మనసులో ప్రతికూల ఆలోచనలు పెరగడమే కాకుండా, జీవితంలో పురోగతి ఆగిపోతుందని చెబుతారు. ఆ 3 ముఖ్యమైన ప్రదేశాలు ఏవో ఇక్కడ…

Read Full News

Cortisol Belly: డైట్, ఎక్సర్‌సైజ్ చేస్తున్నా పొట్ట తగ్గడం లేదా? ఈ ‘హార్మోన్’పై ఓ కన్నేయండి! | Cortisol Belly and Weight Loss Details in Telugu

ఒత్తిడికి ప్రతిస్పందనగా శరీరం విడుదల చేసే ముఖ్యమైన హార్మోన్లలో కార్టిసాల్ ఒకటి. దీర్ఘకాలిక ఒత్తిడి కొనసాగినప్పుడు ఆకలి, నిద్ర, ఆహారపు అలవాట్లు, శరీరంలో కొవ్వు నిల్వ వంటి అంశాల్లో మార్పులు రావచ్చు. ముఖ్యంగా పొట్టలో ఉండే విసెరల్ ఫ్యాట్‌తో కార్టిసాల్‌కు సంబంధం ఉన్నట్లు వైద్య వర్గాలు వివరిస్తున్నాయి. అయితే పొట్ట కొవ్వు ఉందంటే తప్పనిసరిగా కార్టిసాల్ ఎక్కువగా ఉందని అర్థం కాదు. 1. కార్టిసాల్ అంటే ఏమిటి? కార్టిసాల్‌ను సాధారణంగా ‘స్ట్రెస్ హార్మోన్’ అని పిలుస్తారు. మనం…

Read Full News

Ganesh Chaturthi Recipe: గణేష్ చతుర్థి ఈ స్పెషల్ స్వీట్ చేయండి.. ఒక్కటి కూడా మిగలదు!

పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో ఈ స్వీట్ కడుబును తయారు చేసుకోవచ్చు. బెల్లం, కొబ్బరి, యాలకుల సువాసనతో ఉండే ఫిల్లింగ్‌కి మెత్తటి బియ్యప్పిండి పొర జతకావడంతో రుచి బాగుంటుంది. పండుగ రోజు నైవేద్యంగా పెట్టుకోవడంతో పాటు ఇంట్లో అందరికీ తీపి వంటకంగా కూడా వడ్డించవచ్చు. కావలసిన పదార్థాలు బయటి పొర కోసం బియ్యం పిండి – 1 కప్పు నీరు – 1½ కప్పులు ఉప్పు – చిటికెడు నెయ్యి –…

Read Full News