Headlines
సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. ఈ మార్కెట్లలో తక్కువ ధరకే బియ్యం.. ఎప్పటి నుంచంటే? | AP Rice Scheme: Andhra Pradesh Govt to Sell Low Cost Rice from August 1

సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. ఈ మార్కెట్లలో తక్కువ ధరకే బియ్యం.. ఎప్పటి నుంచంటే? | AP Rice Scheme: Andhra Pradesh Govt to Sell Low Cost Rice from August 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు అండగా నిలిచేందుకు కూటమి సర్కార్ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. పెరుగుతున్న ధర నేపథ్యంలో పేద కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఇటీవలే మన మార్ట్‌లలో తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందిస్తున్న ప్రభుత్వం తాజాగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం విక్రయించేందుకు సిద్ధమైంది. ఇటీవలే బియ్యం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం అందజేసే ఈ బియ్యం సామాన్య ప్రజలకు భారీ ఊరటను కల్పించనున్నాయి. ఈ…

Read Full News
Jabardasth Racha Ravi: జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి ఫ్యామిలీని చూశారా? భార్య, పిల్లల క్యూట్‌ ఫొటోస్ ఇదిగో | Jabardasth Comedian Racha Ravi Shares His Family Photos On Occasion His Wife Birthday

Jabardasth Racha Ravi: జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి ఫ్యామిలీని చూశారా? భార్య, పిల్లల క్యూట్‌ ఫొటోస్ ఇదిగో | Jabardasth Comedian Racha Ravi Shares His Family Photos On Occasion His Wife Birthday

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు రచ్చ రవి. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంటుంటాడు. అలాగే అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటాడు,

Read Full News
48 ఏళ్లు పూర్తి చేసుకున్న తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ! ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉందంటే..? | World’s First Test Tube Baby Completed 48 Years: The Incredible Story of Louise Brown and the IVF Revolution

48 ఏళ్లు పూర్తి చేసుకున్న తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ! ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉందంటే..? | World’s First Test Tube Baby Completed 48 Years: The Incredible Story of Louise Brown and the IVF Revolution

1978 జూలై 25న ప్రపంచ వైద్య చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిన రోజు. ఈ రోజే ప్రపంచంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ జాయ్ బ్రౌన్ జన్మించింది. ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా జన్మించిన తొలి శిశువుగా ఆమె వైద్యరంగంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. నేడు సంతానలేమితో బాధపడుతున్న లక్షలాది దంపతులకు ఆశాకిరణంగా నిలిచిన ఐవీఎఫ్ సాంకేతికతకు ఇదే ప్రారంభం. ఏళ్ల తరబడి సంతానం కోసం ఎదురుచూపులు ఇంగ్లాండ్‌కు చెందిన లెస్లీ బ్రౌన్, పీటర్ బ్రౌన్…

Read Full News
Samantha: ‘మా ఇంటి బంగారం’ తర్వాత సమంత షాకింగ్ నిర్ణయం.. | After Maa Inti Bangaram, Samantha Plans Long Break from Films video tv9d – Entertainment Videos in Telugu

Samantha: ‘మా ఇంటి బంగారం’ తర్వాత సమంత షాకింగ్ నిర్ణయం.. | After Maa Inti Bangaram, Samantha Plans Long Break from Films video tv9d – Entertainment Videos in Telugu

మా ఇంటి బంగారంతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సమంతకు మళ్లీ మేజర్ బ్రేక్ తప్పదా..? ఆల్రెడీ మూడేళ్ల తర్వాత వచ్చిన ఈ బ్యూటీ.. ఈసారి అంతకుమించిన బ్రేక్ తీసుకోబోతున్నారా..? అసలు స్యామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మళ్లీ ఎప్పుడు ఉండబోతుంది..? ఈమె స్క్రీన్ మీదకు మళ్లీ ఎప్పుడు రాబోతున్నారు..? సమంత ఫ్యూచర్ ప్లాన్స్‌పై స్పెషల్ స్టోరీ.. సైలెంట్ సెన్సేషన్ అంటారు కదా.. మా ఇంటి బంగారంతో బాక్సాఫీస్ దగ్గర సమంత చేసిందిదే. పెద్దగా అంచనాల్లేకుండానే వచ్చిన ఈ…

Read Full News

విపరీతంగా జుట్టు రాలుతోందా? డెర్మటాలజిస్ట్ చెప్పిన టాప్ 10 కారణాలు ఇవే!

1. తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్లు లేదా సర్జరీలు: టైఫాయిడ్, డెంగ్యూ, కోవిడ్ లేదా ఇతర ఇన్ఫెక్షన్లు/చిన్నపాటి సర్జరీలు జరిగిన 2 నుండి 3 నెలల తర్వాత తీవ్రంగా జుట్టు రాలడం మొదలవుతుంది. దీనిని 'టెలోజెన్ ఎఫ్లూవియం' అంటారు. శరీరానికి ఒత్తిడి తగ్గిన తర్వాత సరైన చికిత్సతో ఇది క్రమంగా తగ్గుతుంది. 2. ఐరన్ మరియు ఫెర్రిటిన్ లోపం: ముఖ్యంగా భారతీయ మహిళల్లో శరీరంలో  ఐరన్ చాలా తక్కువగా ఉంటుంది. రక్తహీనత, నెలసరి సమస్యల వల్ల ఫెర్రిటిన్ తగ్గినప్పుడు హెయిర్…

Read Full News

వెయ్యి రోజుల పాలన.. ఫ్రీగా ఉల్లిగడ్డల పంపిణీ! వరంగల్‌లో కాంగ్రెస్ నేత వినూత్న సంబరాలు! | Congress Leader Celebrates Telangana Government’s 1,000 Days by Distributing 1,000 Kg of Onions for Free in Warangal video tv9d – Political Videos in Telugu

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన వెయ్యి రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. నాయకులు తమదైన శైలిలో వేడుకలు నిర్వహిస్తుండగా, వరంగల్‌కు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత చేసిన వినూత్న కార్యక్రమం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ సర్కార్ పాలన విజయాలను వివరిస్తూ ఆయన చేపట్టిన సంబరాల తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వరంగల్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి…..

Read Full News

అదిరిపోయే బ్రాండెడ్​ బ్లూటూత్ స్పీకర్ కొనాలనుకుంటున్నారా? JBL పల్స్​6 స్పీకర్ వివరాలు తెలుసా

ప్రముఖ ఆడియో బ్రాండ్ JBL తన పల్స్ సిరీస్‌లో భాగంగా ‘JBL పల్స్ 6’ స్పీకర్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. 360-డిగ్రీ కలర్‌ఫుల్ లైటింగ్, 40W పవర్‌ఫుల్ ఆడియో, IP68 వాటర్ ప్రొటెక్షన్‌తో వస్తున్న ఈ స్పీకర్ పార్టీ మూడ్‌ను పూర్తిగా మార్చేయడానికి సిద్ధంగా ఉంది. అద్భుతమైన లైటింగ్ ఎఫెక్ట్స్, పవర్‌ఫుల్ సౌండ్‌కు పేరుగాంచిన పల్స్ సిరీస్‌లో వస్తున్న ఈ లేటెస్ట్ మోడల్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. 40W పవర్‌ఫుల్ ఆడియో పర్ఫార్మెన్స్ JBL పల్స్ సిరీస్ అనగానే…

Read Full News
కేవలం రూ. 474కే సరికొత్త గ్యాడ్జెట్..! క్రాటోస్‌ వైర్‌‌లెస్‌ ఇయర్‌‌బడ్స్‌ .. ఫీచర్లు ఇవే | Kratos Company Set to Launch TW02 Wireless Earbuds Featuring 60 Hours Battery Life at Rs.474!

కేవలం రూ. 474కే సరికొత్త గ్యాడ్జెట్..! క్రాటోస్‌ వైర్‌‌లెస్‌ ఇయర్‌‌బడ్స్‌ .. ఫీచర్లు ఇవే | Kratos Company Set to Launch TW02 Wireless Earbuds Featuring 60 Hours Battery Life at Rs.474!

ఆధునిక గ్యాడ్జెట్స్​ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్​ను పరిచయం చేస్తున్న క్రాటోస్ సంస్థ క్రాటోస్ ట్బ్లూ02 హ్యాండ్‌సెట్‌ను ఆకర్షణీయమైన ధరలకు విక్రయిస్తోంది. భారీ బ్యాటరీ సామర్థ్యం, ట్రెండీ డిజైన్‌తో వస్తున్న ఈ గ్యాడ్జెట్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధునిక సాంకేతికతను తక్కువ బడ్జెట్‌లో కోరుకునేవారికి ఈ నూతన సృష్టి సరికొత్త అనుభూతిని పంచుతోంది. ప్రముఖ బ్రాండ్ క్రాటోస్ మార్కెట్లో విక్రయిస్తున్న క్రాటోస్ ట్బ్లూ02 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ టెక్ ప్రపంచంలో విపరీతమైన చర్చకు దారితీసింది. వినియోగదారుల బడ్జెట్ ప్రయోజనాలను…

Read Full News
Kargil Vijay Diwas 2026: ‘ఆపరేషన్ విజయ్’తో చరిత్ర సృష్టించిన భారత్.. వీర జవాన్ల త్యాగాలకు వందనం | Kargil Vijay Diwas 2026: How Operation Vijay Led India to Victory Against Pakistan

Kargil Vijay Diwas 2026: ‘ఆపరేషన్ విజయ్’తో చరిత్ర సృష్టించిన భారత్.. వీర జవాన్ల త్యాగాలకు వందనం | Kargil Vijay Diwas 2026: How Operation Vijay Led India to Victory Against Pakistan

ఈ రోజు (జూలై 26) 27వ కార్గిల్ విజయ్ దివస్‌. 1999లో కార్గిల్ యుద్ధంలో దేశం సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ, ‘ఆపరేషన్ విజయ్’లో పాల్గొన్న వీర జవాన్ల ధైర్యసాహసాలు, త్యాగాలు, దేశభక్తికి యావత్ దేశం నివాళులర్పిస్తోంది. దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయని సైనికుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటోంది. చొరబాటుతో మొదలైన కార్గిల్ యుద్ధం 1999 మే 3న కార్గిల్ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను స్థానికులు గుర్తించి అధికారులకు…

Read Full News

సింహ రాశి సెప్టెంబర్ మాసఫలాలు 2026: ఉద్యోగంలో స్థిరత్వం.. నిరుద్యోగులకు మంచి ఆఫర్ | September 2026 Horoscope: Leo May See Career Stability and New Job Opportunities

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): సెప్టెంబర్ నెల సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఈ నెల అష్టమ శని ప్రభావం కొంత ఎక్కువగా ఉండటంతో కొన్ని విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ధన స్థానంలో కేతువు సంచారం కారణంగా ఆర్థికంగా కొంత ఇబ్బంది లేదా అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల డబ్బు విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరం. అయితే నెల ద్వితీయార్థంలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ధన…

Read Full News