Headlines

కొత్త టెక్నాలజీతో మార్కెట్‌లోకి ఏఐ ఇయర్‌‌బడ్స్! ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే | AI Powered Audio: All New Tecno Pova AI Buds Pro Launched in India

టెక్నో సంస్థ పోవా ఏఐ బడ్స్ ప్రోను భారత్‌లో విడుదల చేసింది. రూ.12,499 ప్రారంభ ధరతో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్‌లో ఏఐ రికార్డింగ్, మీటింగ్ సమ్మరీస్, 78 భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్ వంటి అద్భుతమైన ఫీచర్లను అందించారు. ఆగస్టు 22 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. సరికొత్త సాంకేతికతతో వస్తున్న ఈ పవర్​ఫుల్ ఇయర్‌బడ్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. రియల్‌టైమ్ ట్రాన్స్‌లేషన్ ఈ కొత్త పోవా ఏఐ బడ్స్ ప్రోలో అత్యంత ముఖ్యమైనది ఏఐ…

Read Full News

Sarpa Dosha: సర్ప దోషం పేరుతో వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారా? అసలు విషయం ఇదే! | Sarpa Dosha Meaning, Effects and Remedies Details in Telugu

సాధారణ జ్యోతిష్య గణన ప్రకారం జాతకంలో రాహువు, కేతువుల మధ్య మిగతా ప్రధాన గ్రహాలన్నీ ఉన్నప్పుడు కాలసర్ప దోషం ఏర్పడుతుందని కొందరు జ్యోతిష్యులు చెబుతారు. అయితే ప్రతి సమస్యకు ఇదే కారణమని చెప్పడం సరైంది కాదని ఆధ్యాత్మిక దృక్కోణాన్ని అనుసరించే వారు సూచిస్తున్నారు. సర్ప దోషాన్ని భయపడాల్సిన శాపంగా కాకుండా, సానుకూల జీవన విధానం, సత్కర్మలు, ప్రకృతి పట్ల బాధ్యత వంటి విషయాలను గుర్తుచేసే ఆధ్యాత్మిక భావనగా చూడవచ్చని పేర్కొంటున్నారు. 1. సర్ప దోషం అంటే ఏమిటి?…

Read Full News
Banking News: బ్యాంకులో ఇలాంటిది మీకెప్పుడైనా జరిగిందా? ఇప్పుడు టెన్షన్‌ పడాల్సిన అవసరమే లేదు! | Banking News: Bank refuses to replace damaged notes? Here’s how to take action

Banking News: బ్యాంకులో ఇలాంటిది మీకెప్పుడైనా జరిగిందా? ఇప్పుడు టెన్షన్‌ పడాల్సిన అవసరమే లేదు! | Banking News: Bank refuses to replace damaged notes? Here’s how to take action

Banking News: రోజువారీ లావాదేవీల సమయంలో మనం తరచుగా మురికిగా చిరిగిపోయిన లేదా పాడైపోయిన కరెన్సీ నోట్లను చూస్తుంటాము. చాలా మంది దుకాణదారులు, వ్యాపారులు అటువంటి నోట్లను స్వీకరించడానికి నిరాకరిస్తారు. దీనివల్ల సాధారణ ప్రజలకు గణనీయమైన అసౌకర్యం కలుగుతుంది. కానీ అటువంటి నోట్ల కారణంగా ఆందోళన చెందాల్సిన లేదా నష్టపోవాల్సిన అవసరం అస్సలు లేదని మీకు తెలుసా? వాస్తవానికి ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం,…

Read Full News
అమెరికా టారిఫ్‌లపై భారత్‌కు గుడ్‌న్యూస్.. 12.5% నుంచి 10%కు తగ్గిన అదనపు సుంకం, 45% ఎగుమతులకు మినహాయింపు | India Gets Tariff Relief as US Cuts Additional Duty to 10%; 45% of Exports Exempt

అమెరికా టారిఫ్‌లపై భారత్‌కు గుడ్‌న్యూస్.. 12.5% నుంచి 10%కు తగ్గిన అదనపు సుంకం, 45% ఎగుమతులకు మినహాయింపు | India Gets Tariff Relief as US Cuts Additional Duty to 10%; 45% of Exports Exempt

US Tariffs on India Telugu: భారత్-అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల ఫలితంగా భారతీయ ఉత్పత్తులపై విధించనున్న అదనపు సుంకాన్ని అమెరికా తగ్గించిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR)తో జరిగిన సంప్రదింపుల కారణంగా మొదట ప్రతిపాదించిన 12.5 శాతం అదనపు సుంకాన్ని 10 శాతానికి తగ్గించినట్లు తెలిపింది. అలాగే భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bilateral Trade Agreement – BTA) త్వరగా…

Read Full News
గోల్డ్ లోన్ తీసుకునేవారికి అలర్ట్..ఆర్‌బీఐ కొత్త రూల్స్.. బుల్లెట్ పేమెంట్‌కు బై-బై! | Gold Loan Rules May Change: NBFCs Plan to Replace Bullet Repayment with EMIs

గోల్డ్ లోన్ తీసుకునేవారికి అలర్ట్..ఆర్‌బీఐ కొత్త రూల్స్.. బుల్లెట్ పేమెంట్‌కు బై-బై! | Gold Loan Rules May Change: NBFCs Plan to Replace Bullet Repayment with EMIs

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు గోల్డ్ లోన్ చెల్లింపు నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటివరకు ప్రాచుర్యంలో ఉన్న బుల్లెట్ పేమెంట్ అంటే రుణ పరిమితి ముగిశాక వడ్డీ, అసలు ఒకేసారి చెల్లించే విధానం స్థానంలో నెలవారీ ఈఎంఐ పద్ధతిని ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాలు, రుణ నష్టాలను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బుల్లెట్ పేమెంట్ అంటే ఏమిటి? సాధారణంగా గోల్డ్ లోన్లలో బుల్లెట్ పేమెంట్ విధానం చాలా…

Read Full News

నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు..! ప్రిన్సెస్‌కు దక్కిన అరుదైన అవకాశం?

న్యూయార్క్‌లోని ప్రసిద్ధ మెట్రోపాలిటన్ ఒపెరా నాటకంలో నటించడం కోసం మనుషులే కాకుండా ఏకంగా పాములు కూడా బాహాటంగా విజయం సాధించడానికి పోటీ పడ్డాయి..! ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు వోల్ఫ్‌గ్యాంగ్ అమడేయస్ మోజార్ట్ రాసిన Così fan tutte అనే క్లాసిక్ ఒపెరాను 1950ల కాలం నాటి కోనీ ఐలాండ్ కార్నివాల్ థీమ్‌తో ప్రదర్శిస్తున్నారు. ఈ కథలో కార్నివాల్ వాతావరణాన్ని ప్రతిబింబించేందుకు ఒక స్నేక్ చార్మర్ పాత్ర,దానికి తోడుగా నిజమైన పాము అవసరమైంది. పాములకు ఆడిషన్లు ఎలా నిర్వహించారు?…

Read Full News
బిగ్ బాస్10లోకి సోషల్ మీడియా సెన్సేషన్.. ఈ క్రేజీ యాంకరమ్మ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందా.? | Is social media sensation and anchor RJ Charmilla entering Bigg Boss 10 telugu

బిగ్ బాస్10లోకి సోషల్ మీడియా సెన్సేషన్.. ఈ క్రేజీ యాంకరమ్మ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందా.? | Is social media sensation and anchor RJ Charmilla entering Bigg Boss 10 telugu

బిగ్ బాస్ సీజన్ 10కోసం ఇప్పుడు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 10 మొదలు కానుంది. ఇప్పటికే అగ్నిపరీక్ష ద్వారా సామాన్యులను సెలక్ట్ చేసే పనిలో పడ్డారు. ఇక ఇప్పటికే అగ్నిపరీక్ష ద్వారా కొందరు సామాన్యులను సెలక్ట్ చేశారని తెలుస్తుంది. ఈసారి బిగ్ బాస్ గేమ్ షో మరింత ఆసక్తికరంగా ఉండనుంది. బిగ్ బాస్ దశావతారం పేరుతో బిగ్ బాస్ 10 నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సారి…

Read Full News
పిల్లల ప్రాణాలు తీస్తున్న అరుదైన వైరస్.. హైఅలర్ట్ ప్రకటించిన సర్కార్‌! | Rare Chandipura Virus Sparks Alarm in Gujarat, Children Among Worst Affected video tv9d

పిల్లల ప్రాణాలు తీస్తున్న అరుదైన వైరస్.. హైఅలర్ట్ ప్రకటించిన సర్కార్‌! | Rare Chandipura Virus Sparks Alarm in Gujarat, Children Among Worst Affected video tv9d

భారీ వర్షాలతో అతలాకుతలమైన గుజరాత్‌ను ఇప్పుడు ఓ భయంకరమైన మహమ్మారి వణికిస్తోంది. గుజరాత్‌లో అరుదైన ‘చాందీపురా’ వైరస్ విరుచుకుపడుతోంది. ప్రధానంగా 15 ఏళ్లలోపు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ వైరస్ వల్ల ఇప్పటికే 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిపై గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి ప్రఫుల్ పాన్షేరియా కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 184 మంది అనుమానితులకు రక్తపరీక్షలు నిర్వహించగా, 35 మందికి చాందీపురా వైరస్…

Read Full News
Goat Brain: మటన్‌ ప్రియులారా బేజా ఫ్రై ఇష్టంగా తింటున్నారా..? శరీరంలో జరిగేది తెలిస్తే..

Goat Brain: మటన్‌ ప్రియులారా బేజా ఫ్రై ఇష్టంగా తింటున్నారా..? శరీరంలో జరిగేది తెలిస్తే..

నాన్‌వెజ్ ప్రియులలో మటన్ బ్రెయిన్ అదేనండోయ్…మేక మెదడు లేదా భేజా ఫ్రై లేదా కర్రీకి ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. రుచిలోనే కాకుండా, పోషకాల పరంగా కూడా మేక మెదడులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చాలామంది దీనిని కేవలం ఒక రుచికరమైన వంటకంగానే చూస్తారు. కానీ ఇందులో లభించే విటమిన్లు, మినరల్స్ శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మటన్ బ్రెయిన్‌లో ఉండే ముఖ్యమైన పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.. మటన్ బ్రెయిన్‌లో శరీరానికి అవసరమైన అనేక…

Read Full News

పాలు, గుడ్లు తిన్నా రాని శక్తి దీనితో సొంతం.. కప్పు తింటే చాలు.. అతి బలమైన ఫుడ్ ఇదే..

బయట జంక్ ఫుడ్స్ కంటే ఇది మీ ఇంట్లో చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటికి కావాల్సివన్నీ మీ ఇంట్లోనే దొరుకుతాయి ఎక్కడా కొనాల్సిన అవసరం లేదు. ఇది చాలా మందికి తెలియదు కూడా. మరి, లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం పల్లీల ఉల్లిపాయ, టమాటా మిక్చర్ కు కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు పల్లీలు, రెండు చిన్న ఉల్లిపాయలు, మూడు టమాటాలు,…

Read Full News