Marriage Delay Remedies: కుదిరిన పెళ్లి సంబంధాలు కూడా ఆగిపోతున్నాయా? జ్యోతిష్యులు సూచించే పరిహారాలివే!
వివాహానికి సంబంధించిన దోషాలను శాంతింపజేయడానికి కొన్ని ప్రత్యేక పూజలు, పరిహారాలను జ్యోతిష్య సంప్రదాయాలు సూచిస్తున్నాయి. శివపార్వతి ఆరాధన నుంచి నవగ్రహ శాంతి వరకు కొన్ని పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం వల్ల మనసుకు ప్రశాంతత లభించడంతో పాటు వివాహ ప్రయత్నాల్లో సానుకూలత ఏర్పడుతుందని నమ్ముతారు. అయితే ఏ పూజ చేయాలనేది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించిన తర్వాత అర్హత కలిగిన పండితుడు లేదా జ్యోతిష్యుడి సలహాతో నిర్ణయించుకోవడం మంచిదని సంప్రదాయ విశ్వాసం. 1. మంగళ దోష నివారణ పూజ…