Raksha Bandhan: మీ సోదరుడి పుట్టిన సంఖ్య ఆధారంగా రాఖీ ఎంచుకోండి.. ఏ రంగు, రత్నం, రుద్రాక్ష శుభప్రదమంటే? | Raksha Bandhan: Choose the Right Rakhi Based on Your Brother’s Birth Number, Lucky Color, Gemstone and Rudraksha
Rakhi Festival Telugu: రక్షాబంధన్ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీక. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి, వారి సుఖసంతోషాలు, ఆరోగ్యం, విజయాన్ని కోరుకుంటారు. అయితే ఈసారి సాధారణ రాఖీకి బదులుగా సోదరుడి పుట్టిన సంఖ్య ఆధారంగా రంగు, ఆకారం, రత్నం, రుద్రాక్ష లేదా క్రిస్టల్ బ్రాస్‌లెట్‌ను ఎంచుకోవచ్చు అని సంఖ్యాశాస్త్రం సూచిస్తోంది. సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీని బట్టి 1 నుంచి 9 వరకు పుట్టిన…