మార్కెట్లోకి అవోర్ EX1, EX2, EX2S..! స్టార్టప్ నుంచి కొత్త మోడల్ బైక్స్ ప్రత్యేకతలు ఇవే | Awor Electric Motorcycle Startup Launches EX1, EX2, and EX2S Models in India!
వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూడు వేర్వేరు వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అవోర్ కంపెనీ తెలిపింది. ఎంట్రీ-లెవల్ మోడల్ ఈఎక్స్1 ధర రూ. 1.23 లక్షలు కాగా, ఇందులో 3.24kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. ఈ బైక్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు ఉండగా, మూడు రైడింగ్ మోడ్‌లను కూడా ఇందులో అందించారు. EX1 కంటే మెరుగైన వేరియంట్ అయిన…