Headlines

గుండె ఆరోగ్యానికి.. ఒంటరితనం కూడా ప్రమాదమే.. | Want a Healthy Heart? Avoid These 5 Habits, Including Loneliness

గుండె ఆరోగ్యం అంటే కేవలం కొలెస్ట్రాల్‌, రక్తపోటు నియంత్రణ లేదా రోజూ ఎన్ని అడుగులు నడుస్తున్నామనే విషయం మాత్రమే కాదు. మన ఆహారం, శారీరక శ్రమతో పాటు మానసిక ఆరోగ్యం, ఒత్తిడి, సామాజిక సంబంధాలు కూడా గుండెపై ప్రభావం చూపుతాయి. అమెరికన్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్ తన అనుభవం ఆధారంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే దూరంగా ఉండాల్సిన ఐదు అలవాట్లను సూచించారు. ధూమపానం, వేపింగ్‌కు దూరంగా ఉండాలి గుండె ఆరోగ్యానికి సిగరెట్‌, పొగాకు అత్యంత…

Read Full News

Video: కండలు చూపిస్తూ సెలబ్రేషన్ అనుకుంటే పొరబడినట్లే.. జురెల్ బైసెప్‌ వెనుక అసలు కథ వేరే ఉందిగా..! | Dhruv jurel tattoo century celebration jai jawan jai kisan

Dhruv Jurel Tattoo Celebration: శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో ధ్రువ్‌ జురెల్‌ అద్భుత సెంచరీతో భారత జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. రెండో రోజు ఆటలో 171 బంతుల్లో సెంచరీ పూర్తి అనంతరం జురేల్ వింత సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈక్రమంలో జురెల్ సెంచరీ కంటే తన మోచేతిపై ఉన్న టాటూనే తెగ వైరల్ అవుతోంది. ఈ టాటును చూపిస్తూ ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. తొలుత ఇది…

Read Full News

ముప్పుతిప్పలు పెట్టే ‘పైథాగరస్‌’ థియరీ ఇంత ఈజీనా.. దీని వెనుక ఉన్న మేధావి ఎవరంటే..? | The Story of Pythagoras: The Greek Mathematician Who Changed the World of Numbers and Philosophy

పైథాగరస్‌ క్రీస్తుపూర్వం 570 ప్రాంతంలో గ్రీస్‌లోని అయోనియా ప్రాంతానికి చెందిన సామోస్‌ ద్వీపంలో జన్మించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఆయన తల్లి సామోస్‌కు చెందినవారని, తండ్రి నెసార్కస్‌ లెబనాన్‌లోని టైర్‌కు చెందిన వ్యాపారి అని భావిస్తారు. చిన్నతనం నుంచే పైథాగరస్‌కు జ్ఞానం, తత్వశాస్త్రం, గణితం, ప్రకృతి విషయాలపై ఆసక్తి ఉండేదని చరిత్రకారులు చెబుతారు. క్రీస్తుపూర్వం 530 ప్రాంతంలో గ్రీస్‌లో విద్యాభ్యాసం చేసిన అనంతరం పైథాగరస్‌ దక్షిణ ఇటలీలోని క్రోటోనా నగరానికి వెళ్లాడు. సామోస్‌లో పాలిక్రేట్స్‌ పాలన నచ్చక…

Read Full News

Tomato Masala Chaat Recipe: సాయంత్రం స్నాక్‌కు సూపర్ ఛాయిస్.. నిమిషాల్లో టమాటా మసాలా చాట్! | Tomato Masala Chaat Recipe Details in Telugu

టమాటా ముక్కల పులుపు, చాట్ మసాలా ఘాటు, చట్నీల తీపి-కారం, పఫ్డ్ రైస్ మరియు సేవ్ కరకరలాడే టెక్స్చర్ కలిసినప్పుడు ఈ చాట్ ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. అంతేకాదు, స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేకుండానే దీన్ని తయారు చేసుకోవచ్చు. అందుకే సడెన్‌గా అతిథులు వచ్చినా లేదా సాయంత్రం స్నాక్ కావాలన్నా ఇది మంచి ఆప్షన్. ఇలాంటి టమాటా స్లైస్ చాట్‌ను కొన్ని నిమిషాల్లోనే తయారు చేయవచ్చని అందుబాటులో ఉన్న రెసిపీ వివరాలు సూచిస్తున్నాయి. కావాల్సిన పదార్థాలు టమాటాలు…

Read Full News

Andhra Pradesh: ఏపీలో హైస్పీడ్ రోడ్ కారిడార్.. ఈ రాష్ట్రాల గుండా నేరుగా అమరావతికి కనెక్టివిటీ.. కేంద్రం గ్రీన్ సిగ్నల్.. | Central government Approves Kharagpur to Amaravati Hig Speed Road Corridor Alignment, 457 Km in Andhra Pradesh

ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఖరగ్ పూర్-అమరావతి హైస్పీడ్ రోడ్ కారిడార్‌కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు 1107 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆలైన్‌మెంట్‌ను కేంద్రం ఆమోదించింది. ఏపీలో 457 కిలోమీటర్ల అలైన్‌మెంట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం రూ.32 వేల కోట్లుగా నిర్ణయించగా.. నాలుగు లైన్లుగా దీనిని నిర్మించనున్నారు. పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్ పూర్ నుంచి మొదలుకానున్న ఈ కారిడార్.. ఉత్తరాంధ్ర నుంచి అమరావతిని…

Read Full News

Telangana: తెలంగాణలోని మందుబాబులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలో కొత్త బ్రాండ్లు.. కిక్కే కిక్కు.. | Good News for Telangana Liquor Lovers: 121 New Foreign and Premium Alcohol Brands Approved

తెలంగాణలోని మందుబాబులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో త్వరలో ఫారిన్ బీర్లు, లగ్జరీ లిక్కర్ బ్రాండ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్నేషనల్ ప్రీమియం బ్రాండ్ల మద్యంను కూడా ప్రవేశపెట్టేందుకు కంపెనీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో దేశీయ, లోకల్ బ్రాండ్ల కంపెనీల మద్యం అందుబాటులో ఉంది. త్వరలోనే ఇంటర్నేషనల్ ప్రీమియం బ్రాండ్లు కూడా రానుండటం మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్‌గా చెప్పవచ్చు. విదేశీ బీర్లు, వైన్ వంటివి రాష్ట్రంలోకి రానున్నాయి. 18 కంపెనీలకు చెందిన 121 మద్యం…

Read Full News

బంగారం వేట కోసం ఆఫ్రికా గ్రామానికి పోటెత్తిన జనం .. !  | Gold Rush In Africa Village After Farmer’s Find Goes Viral

ఆఫ్రికాలోని కెన్యా దేశం, వెస్ట్ పోకోట్ కౌంటీ పరిధిలోని మారుమూల గ్రామం చెపోరోర్ లో  వింత పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు చుక్కలనంటుతున్న ఈ రోజుల్లో.. ఎవరికైనా ఉచితంగా బంగారం దొరికితే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే అక్కడ జరుగుతోంది. ఈ గ్రామానికి చెందిన పశువుల కాపరి మనాస్సే లోమచార్ నది ఒడ్డున కొంతమంది మహిళలు మట్టిలో బంగారం కోసం జల్లెడ పడుతుండటం గమనించాడు. అతను కూడా వాళ్లతో కలిసి వెతికాడు. ఆశ్చర్యకరంగా అతనికి 3…

Read Full News

దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి.. | Chennai woman murder case body parts found in suitcase police uncover shocking evidence video tv9d

చెన్నైలో అత్యంత అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ఆమె శరీర భాగాలతో నిందితులు బిర్యానీ వండిన తీరు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆగస్టు 5న చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆగ్రా రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఓ జనరల్ కంపార్ట్‌మెంట్‌లో తీవ్ర దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బోగీని తనిఖీ చేశారు. ఆ బోగీలో…

Read Full News

నడవడంలో ఇబ్బంది, తిమ్మిర్లు.. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే విటమిన్ B12 లోపం ఉన్నట్లే.. | Vitamin B12 Deficiency: These Warning Signs Should Not Be Ignored

మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు అవసరం.. అలాంటి విటమిన్లలో విటమిన్ బీ12 కూడా కీలకమైనది. శరీరంలో దీని లోపం పలు సమస్యలకు దారి తీస్తుంది.. వాస్తవానికి విటమిన్ బీ12 ఎర్ర రక్త కణాల తయారీకి, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి.. DNA ఉత్పత్తికి చాలా ముఖ్యం. శాకాహారులలో లేదా ఆహారాన్ని సరిగ్గా గ్రహించలేని వారిలో బీ12 లోపం సమస్య ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే.. భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విటమిన్…

Read Full News

Moral Story: అత్యాశ అనర్ధమే.. ఉన్నదాంట్లోనే సంతృప్తి చెందాలి.. బుట్టలో చిక్కుకున్న ఎలుక కథ | The Mouse Trapped in the Basket Story: A Lesson on the Dangers of Greed

ఒక ఊరిలో పచ్చని పంట పొలాల మధ్యలో ఒక చిన్న కలుగు ఉండేది. ఆ కలుగులో రెండు ఎలుకలు ఎంతో స్నేహంగా జీవించేవి. అవి ప్రతిరోజూ కలిసి ఆహారం కోసం బయటకు వెళ్లి, దొరికిన గింజలు, పండ్లు, ధాన్యాలు తింటూ ఆనందంగా కాలం గడిపేవి. ఒకరోజు ఉదయం రెండు ఎలుకలకు చాలా ఆకలిగా అనిపించింది. అవి తమ కలుగు నుంచి బయటకు వచ్చి పొలంలోకి వెళ్లాయి. కానీ ఆ రోజు పొలం అంతా ఖాళీగా కనిపించింది. రైతులు…

Read Full News