Headlines

తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ.. విషాదాంతం! ఏం జరిగిందంటే.. | Nurse Surekha, Accused of Killing Her Parents, Dies by Suicide After Release on Bail

ప్రేమ, నమ్మకం.. చివరకు కన్నవారినే దూరం చేసిన ఓ యువతి జీవితం విషాదాంతమైంది. ప్రియుడి మోజులో పడి కన్న తల్లిదండ్రులకు సూది మందు ద్వారా విషమిచ్చి హత్య చేసిన నర్సు సురేఖ.. అదే సూది మందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన సురేఖ నర్సుగా పనిచేసేది. గతంలో తన తల్లిదండ్రులకు విషం కలిపిన సూది…

Read Full News

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేత కజియా లిజ్ మెజో.. నవంబర్‌లో అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం! | Miss Universe India 2026 Winner: Kerala’s Kaziya Liz Mejo to Represent India at Miss Universe 2026

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో నిలిచారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె ప్రతిష్ఠాత్మక జాతీయ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుత మిస్ యూనివర్స్ ఇండియా 2025 మణికా విశ్వకర్మ.. కజియాకు కిరీటం తొడిగి, అధికారికంగా తన వారసురాలిగా ప్రకటించారు. నవంబర్‌లో మిస్ యూనివర్స్ పోటీలో.. జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన కజియా లిజ్ మెజోకు మరో కీలక అవకాశం దక్కింది. నవంబర్‌లో ప్యూర్టో…

Read Full News

Hyderabad: పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్ట్ దాకా.. హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల్లో కీలక అడుగు.. | Hyderabad Metro Phase 2: HMRL Speeds Up Consultant Selection for 4 Key Corridors

హైదరాబాద్‌ మెట్రో రెండో దశ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ చర్యలు ముమ్మరం చేసింది. ప్రతిపాదిత కారిడార్లకు జనరల్‌ కన్సల్టెంట్లను త్వరగా ఎంపిక చేసి ప్రాజెక్టు పనులకు వేగం పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన ప్రీ-బిడ్‌ సమావేశానికి 12 సంస్థలు హాజరయ్యాయి. మెట్రో రెండో దశలో మొత్తం ఏడు కారిడార్లను ప్రతిపాదించారు. వీటి పరిధి సుమారు 122.9 కిలోమీటర్లు కాగా.. ప్రాజెక్టుకు రూ.38,595 కోట్ల వ్యయం అంచనా వేశారు. తొలిదశలో నాలుగు…

Read Full News

ఒక్క సిరీస్.. 3 ఇన్నింగ్స్‌లు.. జీరో రన్స్.. క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్‌తో కెరీర్ క్లోజ్..! | Litton das zero runs test series record unwanted feats

Litton Das 0 Runs: ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభానికి ముందు అనుమతి లేకుండా చైనా పర్యటనకు వెళ్లిన వ్యవహారంలో క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్న లిటన్ దాస్, తీవ్ర గందరగోళం నడుమ జట్టులోకి వచ్చాడు. ఫిట్‌నెస్ సమస్యల వల్ల తొలి టెస్టుకు దూరమవుతాడని భావించినప్పటికీ, వేగంగా కోలుకుని ఆఖరి క్షణంలో జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే మైదానంలోకి దిగిన తర్వాత అతడి ప్రదర్శన ఘోరంగా సాగింది. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 12 బంతులు ఎదుర్కొని సున్నా పరుగులకే…

Read Full News

Shubman Gill: హాఫ్ సెంచరీతో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్ | Shubman gill breaks virat kohli record wtc 1000 runs 2nd test

Shubman Gill: శ్రీలంక పర్యటనలో టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో మళ్లీ రికార్డుల వేట మొదలుపెట్టారు. కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అరుదైన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) రికార్డును ఆయన బద్దలు కొట్టారు. శ్రీలంకతో కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న…

Read Full News

పిచ్చెక్కించే ఫీచర్లతో మార్కెట్‌లోకి వివో V2607, Y31T.. పూర్తి వివరాలివే | Vivo Prepares to Launch New V2607 and Y31t Smartphones

టెక్ మార్కెట్లో వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్ల ద్వారా హవా కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. V2607 మోడల్‌తో పాటు Y31t ఫోన్ కూడా త్వరలో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త డివైజ్‌ల ప్రాసెసర్, ఫీచర్లు మరియు మార్కెట్ పరిస్థితుల గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. వివో V2607 ప్రాసెసర్ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో నుంచి త్వరలో మరో కొత్త మోడల్ మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల Vivo V2607 అనే మోడల్ పేరుతో ఒక ఫోన్…

Read Full News

వంట చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. 9 సింపుల్ ట్రిక్స్‌తో గ్యాస్ సిలిండర్ చాలా కాలం వస్తుంది.. | LPG Gas Saving Tips: Follow These Simple Tricks to Make Your Cooking Gas Cylinder Last Longer

ప్రస్తుత కాలంలో వంట గ్యాస్ (LPG) లేని ఇల్లు అంటూ లేదు.. ఎక్కడో మారుమూల ప్రాంతాలు మినిహా దాదాపు ప్రతి ఒక్కరూ ఎల్‌పీజీ గ్యాస్ వినియోగిస్తున్నారు. అయితే.. ఇటీవల అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత, ధరల పెరుగుదల అనేవి గృహ వినియోగదారులకు పెద్ద సవాలుగా మారిన విషయం తెలిసిందే.. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది.. వంటగ్యాస్ ఈజీగానే లభ్యమవుతోంది. అలాంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ.. ఎప్పుడూ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా గ్యాస్ ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు…..

Read Full News

Pala Talikalu: పాలు విరిగిపోకుండా పక్కా కొలతలతో చేసే కమ్మనైన పాల తాలికలు | Traditional Pala Talikalu Recipe: Authentic Sweet with Tips in Telugu

కావలసిన పదార్థాలు:  ఒకటిన్నర కప్పు రాత్రంతా నానబెట్టిన బియ్యం,  ఒక కప్పు బెల్లం, అర లీటర్ పాలు,  రెండు టేబుల్ స్పూన్లు – నానబెట్టిన సగ్గుబియ్యం, ఒక టీస్పూన్ యాలకుల పొడి, మూడు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి.

Read Full News

Telangana: ఆటో, క్యాబ్ కార్మికుల సమ్మెకు బ్రేక్.. యథావిధిగా సేవలు.. | Telangana Auto and Cab Strike Called Off After Talks With Government

తెలంగాణవ్యాప్తంగా ఆటో, క్యాబ్ సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెకు బ్రేక్ పడింది. ప్రభుత్వంతో చర్చలు అనంతరం సమ్మెను విరమించుకుంటున్నట్లు ఆటో, క్యాబ్ సంఘాలు ప్రకటించాయి. తమ డిమాండ్ల సాధనపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆగస్ట్ 23 అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగాలని ఆటో, క్యాబ్ యూనియన్లు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమ్మెకు స్కూల్ డ్రైవర్ల అసోషియేషన్ కూడా మద్దతు పలకగా.. సోమవారం నుంచి సమ్మె ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సమ్మె వల్ల సాధారణ ప్రజలతో పాటు స్కూల్…

Read Full News

టూత్ బ్రష్‌ను బాత్రూంలో ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? | Do You Keep Your Toothbrush Near the Bathroom Sink? Know Why It May Be a Bad Idea

బాత్రూమ్ సింక్‌ చుట్టూ తరచూ నీళ్లు చిందుతూ ఉంటాయి. సబ్బు, నీటి కారణంగా అక్కడ తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో టూత్ బ్రష్‌ సరిగా ఆరకపోవచ్చు. తడిగా ఉండే బ్రష్‌పై సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం టాయిలెట్‌. టాయిలెట్‌ ఫ్లష్‌ చేసినప్పుడు సూక్ష్మ నీటి బిందువులు గాలిలోకి వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇవి సమీపంలోని వస్తువులపై, టూత్ బ్రష్‌పై కూడా పడవచ్చు. అందువల్ల టూత్ బ్రష్‌ను టాయిలెట్‌కు వీలైనంత దూరంగా ఉంచడం మంచిది….

Read Full News