Headlines
LPG Gas: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కీలక గడువు.. ఆగస్టు 16 మిస్ అయితే ఎక్కువ ధర చెల్లించాల్సిందే! | LPG Gas Cylinder price drop for 19kg now 16 august deadline for lpg e kyc may cost more if you miss

LPG Gas Cylinder: గత కొన్ని నెలలుగా భారతదేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరలు, నిబంధనలలో అనేక ప్రధాన మార్పులు జరిగాయి. బుకింగ్ నియమాల నుండి సిలిండర్ డెలివరీ నియమాల వరకు అన్నీ మారిపోయాయి. వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్ల ధరలు రెండూ పెరిగాయి. ఉజ్వల పథకం కింద సబ్సిడీ సిలిండర్ల సంఖ్య తగ్గించారు. కేవైసీకి సంబంధించి ఒక కొత్త నియమం కూడా నిర్దేశించారు. దీనిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయకపోతే సిలిండర్ డెలివరీ నిలిపివేయన్నట్లు తెలుస్తోంది. ఎల్పీజీ…

Read Full News

Itching Remedies: తొడల మధ్య దురద ఆగట్లేదా?.. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే వెంటనే రిలీఫ్ పొందొచ్చు! | Jock Itching Home Remedies Details in Telugu

వేసవిలోనే కాకుండా వర్షాకాలంలోనూ చెమట, తేమ కారణంగా గజ్జల ప్రాంతంలో దురద సమస్య ఇబ్బంది పెట్టొచ్చు. బిగుతైన దుస్తులు ధరించడం, ఎక్కువసేపు తడిగా ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో ఈ ప్రాంతంలో ఫంగస్‌ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే దురద ఉందని వెంటనే ఏదైనా ఇంటి చిట్కా ప్రయోగించడం కంటే చర్మాన్ని పొడిగా, శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. 1. ప్రాంతాన్ని పొడిగా ఉంచండి స్నానం చేసిన తర్వాత గజ్జల ప్రాంతాన్ని మెత్తని టవల్‌తో…

Read Full News
Petrol Prices: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం షాకింగ్ డెసిషన్.. మరోసారి పెంపు.. నేటి నుంచే అమల్లోకి..

Petrol Prices: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం షాకింగ్ డెసిషన్.. మరోసారి పెంపు.. నేటి నుంచే అమల్లోకి..

పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విండ్ ఫాల్ ట్యాక్స్ మరోసారి పెంచింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్స్ పెంచింది. ఆగస్ట్ 3వ తేదీ నుంచి ఈ కొత్త ట్యాక్సులు అమల్లోకి రానున్నట్లు కేంద్రం ప్రకటించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతూ సాధారణ స్థితికి వస్తున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పడిపోతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం విండ్…

Read Full News
వంద ఏనుగుల బలం అతి త్వరగా తెప్పించే డైమండ్ ఫుడ్ ఇదే.. మేధా శక్తి కూడా డబుల్

వంద ఏనుగుల బలం అతి త్వరగా తెప్పించే డైమండ్ ఫుడ్ ఇదే.. మేధా శక్తి కూడా డబుల్

పచ్చి కొబ్బరి ఉండలు ఇలా తయారు చేసి తింటే ఒకటితో ఆపరు, ఓకేసారి రెండు మూడు లాగిస్తారు. ఇవి ఎంతో సమయం కూడా పట్టవు. కేవలం 10 నిమిషాల్లోనే ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంక అస్సలు ఆలస్యం చేయకుండా దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూసేద్దాం.. కొబ్బరి ఉండలకు కావలసిన పదార్థాలు: మూడు కప్పుల పచ్చి కొబ్బరి పొడి , ఒక కప్పు బెల్లం ముక్కలు, నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి,…

Read Full News
ఇంట్లోనే రియల్ సినిమా మజా..! సోనీ HT-S500RF 5.1 ఛానెల్ సౌండ్‌ సిస్టమ్ ప్రత్యేకతలు | Sony HT S500RF 1000W 5.1ch Dolby Audio Soundbar Home Theatre System Review!

ఇంట్లోనే రియల్ సినిమా మజా..! సోనీ HT-S500RF 5.1 ఛానెల్ సౌండ్‌ సిస్టమ్ ప్రత్యేకతలు | Sony HT S500RF 1000W 5.1ch Dolby Audio Soundbar Home Theatre System Review!

వారంలో పని ఒత్తిడిని పూర్తిగా మర్చిపోయి, ఇంట్లోనే హాయిగా కూర్చుని సినిమా చూస్తూ రిలాక్స్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మంచి టీవీ ఉన్నప్పటికీ సరైన సౌండ్ సిస్టమ్ లేకపోతే ఆ మజా పూర్తిగా రాదు. ఆ లోటును భర్తీ చేస్తూ, మీ లివింగ్ రూమ్‌ను ఒక రియల్ సినిమా థియేటర్‌లా మార్చడానికి ప్రముఖ టెక్ దిగ్గజం సోనీ మార్కెట్లోకి తీసుకొచ్చిన పవర్‌ఫుల్ మోడలే సోనీ హెచ్‌టీ-ఎస్500ఆర్ఎఫ్ హోమ్ థియేటర్. కేవలం రూ. 35,896 ధరలో అందుబాటులో…

Read Full News
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ బాధ్యతలు | Pralhad joshi given additional charge of education ministry as dharmendra pradhan resigns

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ బాధ్యతలు | Pralhad joshi given additional charge of education ministry as dharmendra pradhan resigns

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read Full News
ఇవి గుప్పెడు తింటే కొండను పిండి చేసే ఉక్కులాంటి బలం .. మీరు హుషార్.. రోగాలు పరార్

ఇవి గుప్పెడు తింటే కొండను పిండి చేసే ఉక్కులాంటి బలం .. మీరు హుషార్.. రోగాలు పరార్

నువ్వుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే, వీటిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి తెల్ల నువ్వులు.. రెండోది నల్ల నువ్వులు. వీటిని కూరల్లో కూడా వేస్తారు. ఇవి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ ఈ నువ్వుల్లో ఐరన్, క్యాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది: ఈ నల్ల నువ్వుల్లో ఉండే పోషకాలు, విటమిన్లు అనే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా…

Read Full News
Andhra Pradesh: అతనికి 32.. ఆమెకు 19.. మాట్లాడాలి రమ్మంటూ పిలిచి.. మెడలో తాళికట్టి పరార్..! | Case registered against young man for harassing college student under guise of love in Chunduru, Bapatla district

ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా మాట్లాడాలని గుడికి పిలిచి మెడలో తాళి కట్టిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాపట్ల జిల్లా చుండూరుకు చెందిన 19 ఏళ్ల యువతి చేబ్రోలు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదువుతుంది. ప్రతి రోజూ ఇంటి నుండి కాలేజీకి వెళ్లి వస్తుంది. అయితే గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన 32 ఏళ్ల శివ కోటేశ్వరరావు ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. అయితే తనకి ఇష్టం లేదని చెప్పినా వినకుండా యాసిడ్…

Read Full News

యాపిల్ మ్యూజిక్ vs యూట్యూబ్ మ్యూజిక్: మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకునే ఐదు ప్రత్యేక ఫీచర్లు | Five Unique Features Available on Apple Music That YouTube Music Still Lacks for Audiophiles!

ఆధునిక డిజిటల్ యుగంలో పాటలు వినే అనుభూతిని పూర్తిగా మార్చేసే అద్భుతమైన టెక్నాలజీతో యాపిల్ మ్యూజిక్ అగ్రగామిగా కొనసాగుతోంది. కేవలం సాధారణ స్ట్రీమింగ్ కాకుండా హై క్వాలిటీ సౌండ్‌ను అందించడంలో ఈ యాప్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వినూత్న హంగులతో వస్తున్న ఈ మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం. లాస్‌లెస్ ఆడియో మ్యూజిక్‌ను సాధ్యమైనంత ఒరిజినల్ క్వాలిటీలో వినాలనుకునేవారికి యాపిల్ మ్యూజిక్ యాప్‌లో లాస్‌లెస్ ఆడియో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో కొన్ని పాటలు 24-bit/192 kHz…

Read Full News
అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ భార్య ఆత్మహత్య.. ఒకరోజు ముందు రీల్.. ఆ తర్వాత.. | International Kabaddi Player Sheelu Balhara Wife Muskan Death Case in Rohtak Haryana

అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ భార్య ఆత్మహత్య.. ఒకరోజు ముందు రీల్.. ఆ తర్వాత.. | International Kabaddi Player Sheelu Balhara Wife Muskan Death Case in Rohtak Haryana

అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు షిలు బల్హారా భార్య అయిన ముస్కాన్ బల్హారా (23) ఆత్మహత్య ఒక్కసారిగా కలకలం రేపింది. ముస్కాన్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రోహ్‌తక్‌లోని బహు అక్బర్‌పూర్ గ్రామంలోని తన అత్తగారి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హరియాణాలోని రోహ్‌తక్‌లో సంచలనంగా మారింది. షీలు నివాసంలోని మొదటి అంతస్తులో ఉన్న ఒక గదిలో ముస్కాన్ ఉరివేసుకుని ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. హరియాణాలోని మెహమ్ ప్రాంతానికి చెందిన ముస్కాన్‌కు.. హరియాణా ఆలా చీతాగా…

Read Full News