Director Srikanth Odela: ఏషనాగుల పాట డ్యాన్స్ పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్.. | Director Srikanth Odela Reacts to Yeshanagula Song Criticism, Explains The Paradise Film Approach
ది ప్యారడైజ్ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో తన సినిమా ఏషనాగుల పాటపై వచ్చిన విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు ఘాటుగా స్పందించారు. నటుడు నాని కూడా ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. శ్రీకాంత్ తన దర్శకత్వ శైలి, ట్రైలర్‌ల పట్ల తనకున్న అభిప్రాయాలపై కూలంకషంగా వివరించారు. ఏషనాగుల పాట కొరియోగ్రఫీ గురించి మాట్లాడుతూ, కొన్ని స్టెప్పులకు నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, పాట లీక్ అవ్వడం కూడా ఒక కారణమని ఒప్పుకున్నారు….