Headlines

యాపిల్ ఫోన్ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌.. ఐఫోన్18 ఫీచర్లు, స్పెషాలిటీస్ తెలిస్తే షాకవ్వాల్సిందే | Apple iPhone 18 Pro Max Review And Specifications

టెలికమ్యూనికేషన్ రంగంలో సరికొత్త సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన యాపిల్​ లేటెస్ట్ గ్యాజెట్ ఏయే ప్రత్యేకతలతో అలరిస్తోంది? మార్కెట్లో దీనికి సంబంధించిన ధరలు ఎలా ఉన్నాయి? అనే వివరాలపై టెక్కీలు విపరీతమైన చర్చలు జరుపుతున్నారు. అధునాతన సాంకేతికతను ఇష్టపడేవారిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ప్రీమియం డివైజ్ గురించిన వివరాలు తెలుసుకుందాం కెమెరా పవర్‌ మునుపటి మోడళ్లతో పోలిస్తే ఈ డివైజ్‌లో డైనమిక్…

Read Full News

Telangana: సంచలన నిర్ణయం.. తెలంగాణలో ఆ పనీర్‌ నిషేధం.. | Sensational Decision.. Telangana Bans Analog Paneer

Telangana: హోటళ్లు, దాబాలు, రోడ్డు పక్కన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో పన్నీర్ బట్టర్ మసాలా, పన్నీర్ టిక్కా అంటూ లొట్టలేసుకుని లాగించే భోజన ప్రియలకు తెలంగాణ ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తున్న కృత్రిమ, నాన్-డైరీ అనలాగ్ పన్నీర్ దందాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. తాజాగా తెలంగాణలో అనలాగ్‌ పనీర్‌పై నిషేధం విధించారు అధికారులు. నాన్‌ డెయిరీ, ఆర్టిఫిషియల్‌ పనీర్‌ను బ్యాన్‌ చేశారు. పనీర్‌ పేరుతో తయారీ, ప్రాసెసింగ్‌తో పాటు ప్యాకింగ్‌, నిల్వ, విక్రయాలపై…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ కృష్ణుడి ఫ్యామిలీని చూశారా? కూతురు ఎంత క్యూట్ గా ఉందో! వీడియో | Bigg Boss Telugu 10: Have You Seen Contestant Krishnudu Family, His Wife And Daughter Cute Video Goes Viral

అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతోంది. ఈసారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. వీరిలో 10 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కాగా మరో ఆరుగురు కామనర్స్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే వీరు బ్లూ టీమ్, రెడ్ టీమ్ అంటూ రెండు గ్రూపులుగా విడిపోయి తమ బలా బలాలను చూపిస్తున్నారు. కాగా బిగ్ బాస్ 10లో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ గా అడుగు…

Read Full News

అమ్మ చివరి చూపుకు నోచుకోలేక.. కృష్ణుడి పాదాల వద్ద కన్నీళ్లు పెట్టిన చిన్మయ దాస్! | Out Of Jail For 5 Hours, Bangladesh Hindu Monk Chinmoy In Tears, Touches Idol’s Feet

జైలులో ఉన్న తన కుమారుడిని కడసారి చూడాలని తీవ్రంగా తపించిన చిన్మయ కృష్ణ దాస్ 71 ఏళ్ల తల్లి, ఆ ఆశ నెరవేరకుండానే తుదిశ్వాస విడిచారు. చివరి రోజుల్లో తల్లిని కలుసుకునేందుకు వీలుగా  చిన్మయ దాస్ కు పెరోల్ మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు చేసిన విజ్ఞప్తిని  బంగ్లాదేశ్ అధికారులు తోసిపుచ్చారు. తన కుమారుడిని చూడాలన్న చివరి కోరిక తీరకుండానే చిన్మయ కృష్ణ దాస్ తల్లి సంధ్యా రాణి ధర్ గురువారం హతజారిలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు….

Read Full News

ఎన్ని సినిమాలు చేసాం అన్నది కాదు.. పాత్రలే ముఖ్యం అంటున్న కుర్ర భామ | Actress Ashika Ranganath talks about her dream roles in films

హీరోయిన్స్ చాలా మంది తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని తపన పడుతుంటారు. ఛాలెంజింగ్ రోల్స్ వస్తే తమ సత్తా చాటాలని ఎప్పుడు ఎదురుచూస్తుంటారు. మరికొంతమంది గ్లామర్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలు చేయడం కంటే ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడమే ముఖ్యం అంటుంది ఆ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు ఆషికా రంగనాథ్ ఎక్కువగా కన్నడ సినిమాల్లో నటిస్తూ పాపులర్ అయ్యింది. ఆతర్వాత తెలుగు,…

Read Full News

ఆ నలుగురిని ఇలా తొక్కిపడేశావేంది గంభీర్.. ఇకపై టీమిండియాలో చోటు కష్టమేగా..? | From rajat patidar to mohammed shami and krunal pandya including these 4 team players may not enter in team india gautam gambhir era bhuvneshwar kumar

Team India Selection: గౌతమ్ గంభీర్ టీమ్‌ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలువురు యువ ఆటగాళ్లకు అవకాశాలు లభించాయి. అయితే రజత్ పాటిదార్, మహ్మద్ షమీ, క్రుణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ వంటి ఆటగాళ్లకు జాతీయ జట్టులో స్థానం దక్కడం లేదు. ముఖ్యంగా ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శనలు చేసిన ఆటగాళ్ల విషయంలో సెలక్షన్ విధానంపై చర్చ సాగుతోంది. షమీ చివరిసారి మార్చి 2025లో న్యూజిలాండ్‌పై భారత్ తరపున ఆడగా, క్రుణాల్ ఐపీఎల్ 2026…

Read Full News

పండుగవేళ బిగ్ షాక్.. ‘ఆ పనీర్’ బ్యాన్..! రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి నిషేధం! | Public Health First: Telangana Government Imposes Immediate Ban on Artificial Paneer Products

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నాన్-డెయిరీ, కృత్రిమ, అనలాగ్ పనీర్‌పై సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నాన్-డెయిరీ, ఆర్టిఫిషియల్, అనలాగ్ పనీర్‌ను రాష్ట్రవ్యాప్తంగా నిషేధించింది. ఏ రూపంలోనైనా పనీర్ తయారు చేయడం, ప్రాసెస్ చేయడం, ప్యాకింగ్ చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం, రవాణా చేయడం, విక్రయించడంపై నిషేధం విధించింది. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 10 నుంచే అమల్లోకి.. ఈ నిషేధం 2026…

Read Full News

ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన | Six Foot Cobra Found Hiding Near Toilet in Visakhapatnam Home, Snake Catcher Team Rescues Venomous Snake video – Viral Videos in Telugu

ప్రస్తుతం వర్షాకాలమే అయినా ఎల్‌నినో ప్రభావంతో చాలా ప్రాంతాల్లో వాతావరణం వేసవిని తలపిస్తోంది. దీని ప్రభావంతో పుట్టలు, పొదల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి రావడం ఎక్కువైపోయింది. తాజాగా విశాఖపట్నంలోని గోపాలపట్నంలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయంతో పరుగులు తీయించింది. గోపాలపట్నం ప్రాంతంలోని ఓ ఇంట్లోనుంచి వింత శబ్దాలు వినిపించడంతో కుటుంబ సభ్యులు ఇల్లంతా వెతికారు. ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. అయితే, వాష్‌రూమ్ వైపు వెళ్లేసరికి ఆ శబ్దాలు మరింత ఎక్కువగా వినిపించాయి….

Read Full News

పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది! | Markapuram Temple Theft Gang Busted: Priest Among 13 Arrested, Jewellery and Idols Worth rs 22.70 Lakh Seized video – Viral Videos in Telugu

దేవుడు కరుణించినా పూజారి కరుణించడు అన్నది పాత మాట. ఇప్పుడు పూజారే దొంగ అయితే.. దేవుడికి రక్షణ ఎక్కడ అన్నట్టుగా మారిపోతోంది పరిస్థితి. పగటిపూట అపర భక్తులుగా వచ్చి దేవుడికి దండం పెట్టి, రాత్రి సమయంలో అదే దేవుడి సొమ్మును దోచుకుంటున్న ముఠా గుట్టు రట్టుచేశారు మార్కాపురం జిల్లా పోలీసులు. మార్కాపురం జిల్లా పరిధిలోని సి.ఎస్.పురం, పామూరు, కనిగిరి, కొనకనమిట్ల మండలాల్లోని పలు దేవాలయాల్లో ఇటీవల వరుస చోరీలు జరగడం కలకలం రేపింది. ఈ కేసులను ఎస్పీ…

Read Full News

ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు | Srisailam Backwater Fisherman Hits Jackpot: Catches Five Giant 30 Kg Fish in a Single Net video – Viral Videos in Telugu

రోజులాగే వల వేద్దామని చేపలవేటకు వెళ్లిన ఆ జాలరికి కలలో కూడా ఊహించని అదృష్టం తలుపు తట్టింది. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో చేపల వేటకు వెళ్లిన ఓ సాధారణ జాలరికి ఒక్కసారిగా భారీ చేపలు చిక్కి కాసుల వర్షం కురిపించాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం షేక్‌పల్లి గ్రామానికి చెందిన వినోద్ కృష్ణ రోజూ మాదిరిగానే శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో వేటకు వెళ్లాడు. నీటిలో వల విసిరిన కొద్దిసేపటికే వల బరువెక్కిపోయింది. ఏదో పెద్ద చేప పడి ఉంటుందని…

Read Full News