Headlines

మోదీ-జిన్‌పింగ్ భేటీ.. భారత్-చైనా సంబంధాలపై కీలక ప్రకటన | Modi xi jinping meeting india china relations brics summit

భారత్-చైనా మధ్య సంబంధాలను మరింత మెరుగుపర్చేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని చైనా భారత్‌లోని రాయబారి షూ ఫెయిహాంగ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నేతృత్వంలోని వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు.. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను సక్రమంగా పరిష్కరించుకుంటామని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ (BRICS) సదస్సు నేపథ్యంలో షీ జిన్‌పింగ్ భారత్‌కు చేరుకోనున్న వేళ చైనా రాయబారి ఈ వ్యాఖ్యలు…

Read Full News

Bigg Boss : ఏడిపించేసిన బిగ్ బాస్.. 20 ఏళ్ల ప్రయాణంలో అందమైన జంట.. ఒక్క వీడియోతో గుండెలు పిండేశాడుగా.. | Bigg Boss 20 Legacy Shares Sidharth Shukla and Shahnaz Gill Memories Video Goes Viral, Netizens Break Down

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 20 ప్రారంభమై వారం రోజులే.. అయినప్పటికీ ఒక్క ఎపిసోడ్ తో సోషల్ మీడియా మొత్తం హైలెట్ అయ్యింది. అడియన్స్, కంటెస్టెంట్స్ సహా అందరినీ కదిలించింది ఒక్క వీడియో. సెప్టెంబర్ 9న ప్రసారమైన ఆ ఎపిసోడ్ బిగ్ బాస్ 20 ఏళ్ల ప్రయాణాన్ని ఒక వీడియో ద్వారా చూపించింది. తమ ప్రత్యేకమైన వ్యక్తిత్వాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఎందరో ప్రముఖ కంటెస్టెంట్ల తాలూకు కొన్ని దృశ్యాలను ఇందులో చూపించారు. ఈ లెగసీ వీడియోలో…

Read Full News

టీమిండియాకు ఆల్ ఫార్మాట్ ప్లేయర్ దొరికేశాడ్రోయ్.. ఇతని ముందు అభిషేక్, వైభవ్ కూడా వేస్టే..! | Shan kishan duleep trophy double century team india all format player aspirations

Team India Cricketm All-Format Player: ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరు క్రికెట్ అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. సౌత్ జోన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో, ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తన ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ 28 ఏళ్ల యువ ఆటగాడు, తొలి ఇన్నింగ్స్‌లో అసాధారణమైన డబుల్ సెంచరీతో ఏకంగా 270 పరుగుల భారీ స్కోరు సాధించాడు. కేవలం…

Read Full News

వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల ఉండ్రాళ్లు.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు | Paala Undrallu Recipe Traditional Vinayaka Chavithi Prasadam Everyone Will Love

పాల ఉండ్రాళ్లకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు నీరు, రుచికి సరిపడా ఉప్పు , రెండు టేబుల్ స్పూన్స్ పంచదార , ఒక టేబుల్ స్పూన్స్ నెయ్యి , 2 టేబుల్ స్పూన్లు డ్రై ఫ్రూట్స్ , ఒక కప్పు బియ్యపు పిండి, రెండు టేబుల్ స్పూన్స్ కిస్మిస్‌ లు, రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులు , రెండు టేబుల్ స్పూన్స్ ఎండుకొబ్బరి ముక్కలు, ఒక కప్పు పాలు, మూడు టేబుల్ స్పూన్స్ బియ్యపు రవ్వ…

Read Full News

Shopping: ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారా..? కేంద్రం కొత్త రూల్స్.. ఇక నుంచి అలాంటి మోసాలు ఉండవ్.. | New E Commerce Rules from January 1: Centre Cracks Down on Fake Discounts and Dark Pattern

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌లో డిస్కౌంట్లు, డార్న్ ప్యాటర్న్స్‌కు సంబంధించి జరిగే మోసాలకు చెక్ పెట్టేందుకు కఠిన రూల్స్ తీసుకొచ్చింది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ రూల్స్ ప్రకారం ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ తప్పుదోవ పట్టించే ప్రకటనలు, మోసపురిత మార్గాలతో కస్టమర్లను మోసం చేయడం కుదరదు. డిస్కౌంట్ల పేరుతో చేసే మోసాలకు కూడా చెక్ పడనుంది. కన్యూమర్ ప్రొటెక్షన్(ఈ-కామర్స్)…

Read Full News

The Paradise : ది ప్యారడైజ్ సినిమాకు ట్రైలర్ ఉండదు.. ఫ్యాన్స్‏కు షాకిచ్చిన నాని.. | Natural Star Nani Explains Why The Paradise Movie Trailer Wont Release

మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్. దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నాని కాంబో వస్తున్న సెకండ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో ఈ సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. నటుడు నాని తన తాజా చిత్రం ది ప్యారడైజ్ ప్రమోషన్లలో భాగంగా శుక్రవారం నిర్వహించిన పెస్ మీట్ లో నానితోపాటు డైరెక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నాని ఒక అనూహ్య నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకు…

Read Full News

Women Asia Cup 2026: పాక్‎ను చిత్తు చేసిన శ్రీలంక.. ఇక ఆసియా కప్ ఫైనల్లో భారత్‌తో అమీతుమీ | Women Asia Cup 2026 Sri Lanka Beat Pakistan by 4 Wickets Face India in Final

Women Asia Cup 2026: మహిళా ఆసియా కప్ టోర్నమెంట్‌లో రెండో సెమీఫైనల్ పోరులో పాకిస్థాన్‌ను చావు దెబ్బ తీసి శ్రీలంక అద్భుత విజయంతో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన శ్రీలంక జట్టు, వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 13) జరగనున్న తుది పోరులో టీమిండియాతో తలపడనుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత…

Read Full News

అరుణాచల్‌లో అరుదైన హిమాలయన్ చేపను కనిపెట్టిన శాస్త్రవేత్తలు! దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? | Scientists Discover Rare Himalayan Fish in Arunachal Pradesh Mountain Lake

శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడూ కొత్త ఆవిష్కరణలు, కొత్త విషయాలను కనిపెడుతూ ఉంటారు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని భీమ్‌తాల్‌కు చెందిన ICAR-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోల్డ్‌వాటర్ ఫిషరీస్ రీసెర్చ్ టీం, అరుణాచల్ మత్స్యశాఖ సహాయంలో ఓ అరుదైన హిమాలయన్ చేపను కనిపెట్టారు. ఇది ఎక్కువగా తవాంగ్ జిల్లాలో ఉన్న ఎత్తైన పర్వత సరస్సులో నివసిస్తోందని తెలిపారు. ఈ అరుదైన హిమాలయన్ చేపను మన దేశంలో గుర్తించడం ఇదే తొలిసారని.. దీంతో భారతదేశ మంచినీటి జీవవైవిధ్య జాబితాలోకి మరో కొత్త జాతి చేరిందని…

Read Full News

Hyderabad: ఖైరతాబాద్ బడా గణేషుడి దర్శనానికి వెళ్లేవారికి అలర్ట్.. ఈ ప్రాంతాల్లో వాహనాలు బంద్.. 12 రోజుల పాటు నో పర్మిషన్.. | Khairatabad Ganesh Darshan Begins Today; Traffic Restrictions in Place from September 12 to 24

ఖైరతాబాద్ మహా గణేశుడి దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి దర్శనానికి భక్తులకు అనుమతించనున్నారు. ప్రతీ ఏడాదిలాగే ఈ సారి కూడా బడా గణపతి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో రానున్నారు. దీంతో భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా గణేషుడిని దర్శించుకునేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. భక్తుల పెద్ద సంఖ్యలో తరలిరానుండటంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడనుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు….

Read Full News

IND vs JAP: హాట్ కేకుల్లా అమ్ముడైన టిక్కెట్లు.. ఆ ముగ్గురు దిగితే 300+ స్కోర్ గ్యారెంటీ..! | Suzuki cup india japan t20 record ticket sales unprecedented demand

India vs Japan T20I: ఈ నెల 22న జపాన్‌లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్, జపాన్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఉభయ దేశాల క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. ఎందుకంటే, ఇరు జట్లు అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ముఖాముఖిగా తలపడటం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక టి20 మ్యాచ్‌కు సంబంధించిన అన్ని ఎంట్రీ టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయినట్లు జపాన్ క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా…

Read Full News