కొత్త కలర్స్, TFT డిస్‌ప్లే, మతిపోగొట్టే ఫీచర్లతో యమహా 125cc స్కూటర్లు.. వివరాలు ఇవే | Yamaha Updates 125cc Fi Hybrid Scooter Lineup for 2026
యమహా పాపులర్ స్కూటర్లయిన రేజెడ్ఆర్ మరియు ఫాసినో మోడల్స్‌లో సరికొత్త మార్పులు చేశారు. ఆధునిక టెక్నాలజీతో పాటు స్టైలిష్ లుక్‌ను కోరుకునే రైడర్ల కోసం కంపెనీ ఈ అప్‌డేట్స్‌ను అందించింది. ఈ స్కూటర్ల ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం. TFT డిస్‌ప్లే విశేషాలు ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) 125cc Fi హైబ్రిడ్ స్కూటర్ లైనప్‌ను 2026 కోసం అప్‌డేట్ చేసింది. ఇందులో భాగంగా RayZR 125 Fi హైబ్రిడ్, ఫాసినో 125 Fi హైబ్రిడ్…