Video: రష్యన్.. మనసు గెలిచెన్! బెంగళూరులో ఇంటి పనిమనిషికి ఊహించని సర్‌ప్రైజ్ | Russian Woman in Bengaluru Surprises Domestic Helper With Her First Ever Birthday Cake
బెంగళూరులో చోటుచేసుకున్న ఓ చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది. ఓ రష్యన్ మహిళ తన ఇంట్లో పనిచేసే సహాయకురాలికి జీవితంలో తొలిసారి పుట్టినరోజు కేక్ అందించి సర్‌ప్రైజ్ చేసింది. ఊహించని ఈ వేడుకతో ఆ మహిళ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం వీడియోలో కనిపించింది. సాధారణంగా కనిపించే ఈ పుట్టినరోజు వేడుక.. ప్రేమ, ఆప్యాయతలకు చిరునామాగా మారింది. బెంగళూరులో నివసిస్తున్న యానా అనే రష్యన్ మహిళ తన ఇంట్లో పనిచేసే సహాయకురాలి పుట్టినరోజు…