Vijay Thalapathy: ఓటీటీలోకి విజయ్ చివరి చిత్రం.. జన నాయగన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. | Vijay Thalapathy Jana Nayagan movie will begin streaming on ZEE5 on August 21
విజయ్ దళపతి నటించిన చివరి సినిమా జన నాయగన్. ఎన్నోసార్లు వాయిదా పడిన అనంతరం ఇటీవల అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఆగస్టు 21న జీ5 ఓటీటీలో ప్రీమియర్ కానుంది. ఇది తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దీంతో దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన భాషల ప్రేక్షకులను ఈ ప్రతిష్ఠాత్మక సినిమా అలరించనుంది….