Irumudi Twitter Review: : ఇది కదా కావాల్సింది.. రావన్న ఇరగదీశాడు అంటున్నారుగా | Raviteja irumudi movie twitter review
మాస్ మహారాజ రవితేజ నటించిన ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాతో రవితేజ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. మొదటి నుంచి ఈ సినిమా పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. సినిమాలో యాక్షన్, సెంటిమెంట్ తో పాటు అయ్యప్ప స్వామి మల నేపథ్యం ఉండటంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా…