ఏంటీ.. ఈ స్టార్ హీరోయిన్ బాలకృష్ణకు నానమ్మగా నటించిందా.!! ఎవరో తెలుసా.? | Do you know who this heroine is that played Balakrishna’s grandmother, She is Simran
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. ఇటీవల బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. వరుసగా 5 సినిమాల విజయంతో టాలీవుడ్ లో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు నటసింహం.. చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు…