Coconut Opening Tricks: సుత్తి లేకపోయినా కొబ్బరికాయ పగలగొట్టొచ్చు.. ఇదుంటే ఈజీగా ఓపెన్ చేయండి! | How to Open a Coconut Without a Hammer Details in Telugu
కొబ్బరికాయను పగలగొట్టే ముందు దానిలోని నీటిని పూర్తిగా బయటకు తీసేయాలి. కొబ్బరికాయపై ఉన్న మూడు కళ్లలో మెత్తగా ఉండే రంధ్రాన్ని గుర్తించి, దాని ద్వారా నీటిని బయటకు పోయాలి. ఆ తర్వాతే చిప్పను పగలగొట్టే ప్రక్రియ ప్రారంభించాలి. 1. హెవీ రోలింగ్ పిన్‌తో కొబ్బరికాయ జారిపోకుండా దాన్ని మడిచిన కిచెన్ టవల్‌పై పెట్టాలి. బరువైన రోలింగ్ పిన్‌తో కొబ్బరి చిప్ప మధ్య భాగం చుట్టూ మెల్లగా తట్టాలి. ప్రతి సారి కొబ్బరికాయను తిప్పుతూ వేర్వేరు ప్రాంతాల్లో తట్టడం…