Headlines

చేతిలోని ఆయువు రేఖ తెగినట్లు ఉందా? అయితే మీ జీవితంలో జరిగేది ఇదే

కార్డిఫ్ విశ్వవిద్యాలయం 2018 పరిశోధన ప్రకారం, భయానకమైన దృశ్యాలను చూపినప్పుడు కూడా సైకోపాత్‌ల కళ్లు పెద్దవి కావంట. అంతే కాకుండా వారు చాలా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తారు. అయితే దీనికి కారణం వారి మెదడులోని అమిగ్దాలా ఇతరుల కంటే 18 శాతం తక్కువగా ఉండటమే కారణం అంట. అలాగే అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ప్రకారం, సైకోపాథిక్ ప్రవర్తన కలిగిన వారు ఎక్కువసేపు కళ్లలోకి కళ్లు పెట్టి చూసి మాట్లాడలేరంట. వారు ఇతరులతో ఎక్కువసేపు మాట్లాడలేరు. అంతే కాకుండా…

Read Full News

Chandra Grahan 20206: చంద్ర గ్రహణం ఈ రాశులకు మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక లాభాలు! | Chandra Grahan 2026: These 6 Zodiac Signs May Get Financial Gains, Job Opportunities and Rajayoga

ఈ నెల(ఆగస్టు) 28న, శ్రావణ పౌర్ణమి రోజున కుంభ రాశిలో చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించనప్పటికీ, ఆ రోజున కుంభ రాశిలో ఉన్న చంద్ర రాహువులకు, సింహ రాశిలో ఉన్న రవి కేతువులకు మధ్య సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల పాక్షికంగా గ్రహణ ఫలితాలు కలుగుతాయి. ఈ గ్రహణ ప్రభావం పక్షం రోజులకు పైగా ఉంటుంది. మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశులకు ధన యోగాలు, రాజయోగాలు పట్టే…

Read Full News

దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు.. కేంద్రం ఆంక్షలు..

చాయ్‌లో చక్కెర వేసుకోవాలన్నా.. పండుగకు స్వీట్లు చేసుకోవాలన్నా.. ఇప్పుడు సామాన్యుడు జేబు తడుముకోవాల్సిన పరిస్థితి. గతంలో ఎన్నడూ లేనంతగా చక్కెర ధర చేదెక్కింది. ఓవైపు పండుగలు వరుసకట్టాయి. మరోవైపు చెరకు ఉత్పత్తిపై ఒత్తిడి పెరిగింది. ఈపరిస్థితి ఎందాకా వెళ్లిందంటే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చక్కెర ఎగుమతిదారైన భారత్ ఇప్పుడు విదేశాల నుంచి చక్కెర తెచ్చుకునే ఆలోచన చేసేదాకా వెళ్లింది. ఈపరిస్థితి కారణమేంటి. దళారుల చేతివాటమా ? చెరకు ఉత్పత్తి తగ్గిపోవడమా ? లేక ఇథనాల్‌కోసం వచ్చిన ఇక్కట్లా…

Read Full News

SBI: ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి కొత్త రూల్స్.. మారిన నగదు విత్ డ్రా నిబంధనలు.. ఆ పరిమితి దాటితే బాదుడే.. | SBI Basic Savings Account Rules Changed: 15 Charge on Withdrawals Beyond 4 Transactions From October 1

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తమ ఖాతాదారులకు బిగ్ షాకిచ్చింది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్ న్యూస్ అందించింది. అక్టోబర్ 1 నుంచి విత్ డ్రా నిబంధనలను మార్చింది. పరిమితికి మించి చేసే నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కేవలం బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి మాత్రమే ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇక నుంచి నెలలో…

Read Full News

శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు | Disco Shanthi Says that all the assets were usurped after Srihari’s death

నటి డిస్కో శాంతి, రియల్ స్టార్ శ్రీహరి సతీమణి, తమ కుటుంబ జీవితం, శ్రీహరి దానగుణం గురించి ఆత్మీయంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శ్రీహరి ఇంటికి ఎవరైనా వస్తే వారికి సాయం చేయకుండా పంపేవారు కాదని ఆమె గుర్తుచేసుకున్నారు. రాత్రి 2-3 గంటల వరకు షూటింగ్ ఉన్నప్పటికీ, ఇంటికి వచ్చే అతిథులతో గడిపేవారని తెలిపారు డిస్కో శాంతి. శ్రీహరి తన సంపాదన మొత్తాన్ని దానధర్మాలకే ఖర్చు చేసేవారని, ఆ విషయంలో ఆయనకు ఏమాత్రం సంకోచం ఉండేది…

Read Full News

Gold Prices: పేలిన బంగారం ధరల బాంబ్.. ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో పెరుగుదల.. ఇవాళ తులం ఎంత ఉందంటే..?

బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్. ధరలు ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో పెరుగుదలను నమోదు చేశాయి. గురువారం ధరలు భారీగా పెరిగాయి. ఈ వారం ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడం, త్వరలో ముఖ్యమైన పండుగలు వస్తున్న క్రమంలో ధరలు అమాంతం పెరగడం కొనుగోలు చేయాలనుకునేవారిని నిరాశపరుస్తోంది. ఆగస్ట్ 20న దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది…

Read Full News

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు! కొత్తగా ఎన్ని పోస్టులు కలిశాయంటే..

హైదరాబాద్, ఆగస్ట్ 20: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఉద్యోగార్థులకు కీలక ప్రకటన విడుదల చేసింది. జులైలో ప్రకటించిన CEN No. 04/2026 నోటిఫికేషన్‌కు సంబంధించి ఖాళీల సంఖ్యను పెంచింది. గతంలో ప్రకటించిన 3,993 పోస్టులకు అదనంగా 36 ఖాళీలను చేర్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 4,029కు చేరింది. తాజా సవరణలో భాగంగా 35 కెమికల్‌ అండ్ మెటలార్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టులను కొత్తగా చేర్చారు. అలాగే RRB సికింద్రాబాద్ జోన్‌లో జూనియర్ ఇంజినీర్/ఎలక్ట్రికల్/టీఆర్‌ఎస్ విభాగంలో…

Read Full News

దారుణం.. నడి రోడ్డుపై లేడీ టిక్‌టాకర్‌ దారుణ హత్య! తుపాకులతో కాల్చి పరార్

కాశిఫ్‌ అలియాస్‌ ‘కాశీ’ అనే వ్యక్తి షమ్సోకు ఫోన్‌ చేసి ఇంటి నుంచి బయటకు రావాలని చెప్పాడు. దీంతో ఆమె తన 15 ఏళ్ల సోదరి అసీమా, సోదరుడు నైమతుల్లాతో కలిసి కారులో బయలుదేరారు. కొద్దిసేపటికే 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కారును అడ్డగించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో షమ్సో బీబీ మెడలోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల కారణంగా కారు అదుపుతప్పి మరో…

Read Full News

Indian Cricket History: 600వ టెస్టులో ఘన విజయం.. మరి 1, 100, 200, 300.. మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచిందా ? | India test cricket journey 1st to 600th match results record

Indian Cricket History: టీమిండియా తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్‌ను స్వాతంత్య్రానికి పూర్వమే 1932లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో ఆడింది. నాటి బలమైన ఇంగ్లాండ్ జట్టు చేతిలో భారత్ 158 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సరిగ్గా 35 ఏళ్ల తర్వాత 1967లో బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌పైనే తమ 100వ టెస్టును ఆడిన భారత జట్టు తీవ్ర పోరాటం చేసినప్పటికీ 132 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రారంభ దశాబ్దాల్లో విదేశీ గడ్డపై మ్యాచ్‌లు గెలవడం…

Read Full News

TGSRTC: ఐటీ ఉద్యోగులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఈ రూట్లో ప్రత్యేక ఎలక్ట్రిక్ సర్వీసులు.. మరింత వేగంగా ప్రయాణం.. | Telangana IT Employees Get Good News: New Electric Bus Service Launched From Pragathi Nagar to Wave Rock

తెలంగాణ ఐటీ ఉద్యోగులకు శుభవార్త. టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మరో కొత్త ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. టీజీఎస్ఆర్టీసీ వివిధ ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే. నగరంలో ఇప్పటికే వివిధ ప్రాంతాలకు ఇవి తిరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఐటీ ఉద్యోగులకు ఉపయోగపడేలా మరో ప్రాంతానికి ఎలక్ట్రిక్ బస్సు అందుబాటులోకి తెచ్చింది. ప్రగతినగర్ కమాన్ నుంచి వేవ్ రాక్ వరకు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఈ బస్సు వెళుతుంది. ఐటీ ఉద్యోగులకు…

Read Full News