మద్ది చెట్టు బెరడుతో మస్త్ బెనిఫిట్స్..? చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెను రక్షించే రామబాణం!
ఆయుర్వేదంలో అర్జున చెట్టు బెరడు గుండె ఆరోగ్యానికి ఒక దివ్యౌషధంగా పరిగణించబడుతుంది. రోజూ ఉదయాన్నే అర్జున బెరడు పొడిని నీళ్లలో లేదా పాలలో మరిగించి కషాయంలా తయారు చేసుకుని తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. గుండె కండరాలను బలోపేతం చేయడానికి, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా చూడటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అర్జున బెరడులో ఫ్లేవనాయిడ్లు, గ్లైకోసైడ్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తనాళాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అర్జున బెరడు రక్తంలో ఉండే…