Vishwanath And Sons: సూర్యకు బావగా కనిపించిన ఈ నటుడు ఎవరో తెలుసా? తమ్ముడు తెలుగులో ఫేమస్ హీరో.. తండ్రేమో.. | Interesting Facts Of Sunil Reddy Who Acted In Suriya Vishwanath And Sons Movie
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటించింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం…