Headlines

ఇది కదా సినిమా అంటే..! 66 రోజుల్లో తీసిన మూవీ ఏకంగా.. 17 5 రోజులు థియేటర్స్‌లో ఆడింది.. | Director V.N. Aditya Reflects on Mahesh Babus Okkadu Journey and 66 Day Industry Hit Manasantha Nuvve

ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన విషయాలను, ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తనకున్న ప్లాన్స్ అలాగే మనసంతా నువ్వే వంటి విజయవంతమైన చిత్రాల నిర్మాణ నేపథ్యాన్ని వివరించారు. దర్శకుడు వి.ఎన్. ఆదిత్యకు మహేష్ బాబుతో ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం వచ్చినప్పుడు, ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. నిర్మాత ఏంఎస్ రాజు మహేష్ తో మనసంతా నువ్వే చేద్దాం అని చెప్పినప్పుడు…

Read Full News

గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర..

చాలా మంది గ్యాస్ ట్రబుల్ తో బాధ పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఈ కూర తింటే చాలు. పేగులను కూడా క్లీన్ చేస్తుంది. దీనిలో హై ప్రోటీన్స్ ఉంటాయి. మరి, లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం బీరకాయ, శెనగనగపప్పు కూరకు కావాల్సిన పదార్దాలు: రెండు బీరకాయలు, అర కప్పు సెనగపప్పు, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, రెండు టమాటా, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి…

Read Full News

మార్కెట్‎లో జామ లేనప్పుడే పంట..ఈ రైతు ప్లాన్‎తో లక్షల్లో ఆదాయం! | Prakasam Guava Farmers Market Strategy: High Profits Success Story

రైతులు కేవలం వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, మార్కెట్ ధోరణులను ముందే అంచనా వేసి ఉద్యాన పంటల వైపు దృష్టి సారించడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని ప్రకాశం జిల్లాకు చెందిన రైతు సత్యనారాయణ రెడ్డి నిరూపించారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలో నివసించే ఈ రైతు, జామ సాగులో ఒక వినూత్న ప్రణాళికను అమలు చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఏడు సంవత్సరాల క్రితం, సత్యనారాయణ రెడ్డి తన మూడు ఎకరాల…

Read Full News

Rishabh Pant: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్.. WTCలో రిషబ్ పంత్ సరికొత్త సంచలనం | Rishabh pant highest run scorer for india in wtc surpasses shubman gill rohit sharma

Rishabh Pant: శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాకు వేగంగా పరుగులు కావాల్సిన సమయంలో రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 69 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 66 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 39 పరుగులకు అవుటైన పంత్, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ కొట్టి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే వరల్డ్…

Read Full News

IND VS SL: భారత్ ఆశలపై నీళ్లు చల్లనున్న వర్షం.. గాలే టెస్ట్ క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్.. గెలుపు ఎవరిది? | India vs sri lanka galle test day 5 weather forecast match outcome rules

IND VS SL: గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ తొలి టెస్ట్ ఐదో రోజు ఆటపై మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. మ్యాచ్ ప్రారంభమయ్యే ఉదయం సమయంలోనే భారీ వర్షం కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరి రెండు సెషన్లలో వర్షం తీవ్రత కాస్త తగ్గినప్పటికీ, ఆకాశం నల్లటి మబ్బులతో నిండి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒకవేళ వర్షం తీవ్రమై మైదానం మైదాన సిబ్బంది నియంత్రణలోకి రాకపోతే, ఐదో రోజు ఆట మొత్తం…

Read Full News

పిచ్చెక్కించే లుక్‌తో మార్కెట్‌లోకి కొత్త స్కోడా స్లావియా..! ఫీచర్లు తెలిస్తే షాకవుతారు | Sedan Innovation: Skoda Slavia Facelift Launch Details and Features

స్కోడా సంస్థ తన పాపులర్ సెడాన్ ‘స్లావియా ఫేస్‌లిఫ్ట్’ను ఆగస్టు 18న విడుదల చేయనుంది. కొత్త హెడ్‌లైట్లు, రీడిజైన్ చేసిన బంపర్లు, 10.25 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తున్న ఈ కారు ప్రీమియం మిడ్-సైజ్ సెడాన్ మార్కెట్లో సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఇది పూర్తిగా ఒక కొత్త మోడల్ కాకుండా మిడ్-లైఫ్ అప్‌డేట్ అయినప్పటికీ, కారు బాహ్య డిజైన్‌లో పలు ఆకర్షణీయమైన మార్పులతో పాటు అనేక కొత్త ఫీచర్లు, గేర్‌బాక్స్‌లో…

Read Full News

Ram Charan: కియారా అద్వానీ కాదు.. రామ్ చరణ్-సుక్కూ మూవీలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్.. జోడీ అద్దిరిపోయింది | Not Kiara Advani This Bollywood Actress Act With Ram Charan In Sukumar RC 17 Movie, Details Here

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే ‘పెద్ది’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నారు. థియేటర్లలో రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టింది. భారీ వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత చేతికి సర్జరీ చేయించుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదే క్రమంలో తన తర్వాతి సినిమా కోసం కూడా రెట్టింపు ఉత్సాహంతో…

Read Full News

Zudio: జుడియో బట్టలను అంత తక్కువ ధరలకు ఎలా ఇస్తుందో తెలుసా? బిజినెస్‌ సీక్రెట్‌ ఇదే..! | Business strategy: How are clothes available so cheaply at Zudio

Zudio Business strategy: నేటి ఫ్యాషన్ ప్రపంచంలో ‘జుడియో’ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టాటా గ్రూప్‌నకు చెందిన ‘ట్రెండ్స్’ ప్లాట్‌ఫామ్‌లో భాగమైన జుడియో.. అత్యంత తక్కువ ధరలకే ఫ్యాషనబుల్ బట్టలు, యాక్సెసరీస్, కాస్మెటిక్స్ అందిస్తూ మిడిల్ క్లాస్ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా నాణ్యమైన బట్టల ధరలు ఆకాశాన్నంటే ఈ రోజుల్లో జుడియో అంత తక్కువ ధరలకు దుస్తులను ఎలా అందించగలుగుతోందో తెలిపే ప్రధాన కారణాలు తెలుసుకుందాం.. ఇది కూడా చదవండి: Goat Farming:…

Read Full News

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని ఉప్పు నీరు తాగుతున్నారా? అద్భుత ప్రయోజనాలు ఇవే! | Drinking Warm Salt Water on an Empty Stomach: Benefits and Important Precautions

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరానికి అనేక ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడటంలో, డీహైడ్రేషన్ బారిన పడకుండా చేయడంలో సహాయపడుతుంది. అయితే, దీనిని మితంగా మాత్రమే తీసుకోవాలని, హై బీపీ ఉన్నవారు జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో గోరువెచ్చని ఉప్పు నీరు తాగటం వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.. ఎలక్ట్రోలైట్ల సమతుల్యత, డిహైడ్రేషన్ నివారణ: ఉప్పులో సోడియం, పొటాషియం,…

Read Full News

WhatsApp: చాట్ తెరవకుండానే ఫోటోలు, వీడియోలు చూడవచ్చు.. వాట్సాఫ్‌లో కొత్త ఫీచర్..! | WhatsApp Media Preview Feature: See Photos, Videos and Stickers Without Opening Chats

WhatsApp: వాట్సాప్‌లోకి ఒక కొత్త ఫీచర్ రాబోతోంది. ఇకపై ఏ చాట్‌ను తెరవకుండానే, అందులో ఎలాంటి చిత్రాలు, వీడియోలు లేదా స్టిక్కర్లు పంపారో మీరు తెలుసుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ ఆండ్రాయిడ్ ఎంపిక చేసిన బీటా వినియోగదారుల కోసం కొత్త మీడియా ప్రివ్యూ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 2.26.32.11 వెర్షన్ వాట్సాప్ బీటాలోని కొంతమంది వినియోగదారులకు ఈ సౌకర్యం లభిస్తున్నట్లు తెలిసింది. ఈ ఫీచర్‌ను క్రమంగా ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వాట్సాప్‌లో ఏమి…

Read Full News