Headlines

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు! | Top 5 Government Schemes for Farmers: Check These Benefits Before You Miss Out video tv9d – Political Videos in Telugu

దేశంలోని అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవడానికి, వారి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే సరైన అవగాహన లేక చాలామంది రైతులు ఈ ప్రయోజనాలను కోల్పోతున్నారు. కేంద్రం అందిస్తున్న ప్రధానమైన ఐదు పథకాల ద్వారా రైతులు భారీ లబ్ధి పొందవచ్చు. ఆ పథకాల పూర్తి వివరాలు మీకోసం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి: రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన పథకం ఇది. దీని…

Read Full News
22 అడుగుల ఎత్తైన విద్యుత్ స్తంభం ఎక్కిన ఎలుగుబంటి.. 7,200 వోల్టుల వైర్లపై వేలాడుతూ.. | Black Bear Dies After Touching 7,200 Volt Power Line in New Mexico, Video Goes Viral

22 అడుగుల ఎత్తైన విద్యుత్ స్తంభం ఎక్కిన ఎలుగుబంటి.. 7,200 వోల్టుల వైర్లపై వేలాడుతూ.. | Black Bear Dies After Touching 7,200 Volt Power Line in New Mexico, Video Goes Viral

అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో వన్యప్రాణి ప్రేమికులను తీవ్రంగా కలచివేసే ఒక విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆహార అన్వేషణలో భాగంగా చెట్లు ఎక్కినట్లుగానే విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన ఒక నల్ల ఎలుగుబంటి హై-వోల్టేజ్ విద్యుత్ వైర్లను తాకి దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. అసలేం జరిగింది? న్యూ మెక్సికోలోని ఒక గ్రామీణ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సాధారణంగా ఎలుగుబంట్లు ఎత్తైన ప్రదేశాలు లేదా చెట్లను ఎక్కడంలో ఆరితేరి ఉంటాయి. అయితే, ఆహారం కోసం లేదా వేరే…

Read Full News
Twist: టాలీవుడ్‌లో సరికొత్త సక్సెస్ మంత్ర.. కథలను మలుపు తిప్పే ‘ట్విస్టుల’ ట్రెండ్..! | Directors now writing Movies with twists included in the story following latest trend

Twist: టాలీవుడ్‌లో సరికొత్త సక్సెస్ మంత్ర.. కథలను మలుపు తిప్పే ‘ట్విస్టుల’ ట్రెండ్..! | Directors now writing Movies with twists included in the story following latest trend

ప్రస్తుత ఇండస్ట్రీ సిట్యువేషన్ చూస్తుంటే, చిన్న బడ్జెట్ సినిమాల హీరోల నుంచి పాన్ ఇండియా స్థాయి స్టార్ల వరకు అందరూ ఇదే దారిలో ప్రయాణిస్తున్నారు. కథలో ఒక బలమైన మెలిక ఉంటే చాలు, ప్రేక్షకులు ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారనేది డైరెక్టర్ల గట్టి నమ్మకం. తెలుగు సినిమాల్లో క్లైమాక్స్ ట్విస్ట్ అనగానే సగటు ప్రేక్షకుడికి ముందుగా గుర్తొచ్చే సినిమా ‘పోకిరి’. దర్శకుడు పూరీ జగన్నాథ్ అప్పటి వరకు మహేష్ బాబును ఒక అల్లరి చిల్లరి పోకిరిగా, మాఫియా…

Read Full News
రూ.1,399కే స్మార్ట్‌వాచ్ కొనాలంటే ఫైర్‌‌–బోల్ట్‌ హరికేన్‌ బెస్ట్‌ ఛాయిస్.. ఫీచర్లు తెలుసా

రూ.1,399కే స్మార్ట్‌వాచ్ కొనాలంటే ఫైర్‌‌–బోల్ట్‌ హరికేన్‌ బెస్ట్‌ ఛాయిస్.. ఫీచర్లు తెలుసా

కర్వ్డ్ గ్లాస్ డిస్‌ప్లే, 360 డిగ్రీల హెల్త్ ట్రాకింగ్, 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌తో ఈ స్మార్ట్‌వాచ్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బ్రాండెడ్ ఫీచర్లతో తక్కువ ధరలో లభిస్తున్న ఈ గ్యాడ్జెట్ గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం! 1.3 అంగుళాల కర్వ్డ్ డిస్‌ప్లే ఈ స్మార్ట్‌వాచ్‌ను చూడగానే మనల్ని వెంటనే ఆకట్టుకునేది దీని 1.3 ఇంచుల డిస్‌ప్లే. ఇందులో ఇచ్చిన 2D కర్వ్డ్ డిజైన్ వల్ల స్క్రీన్ చాలా ప్రీమియమ్‌గా, స్మూత్‌గా కనిపిస్తుంది….

Read Full News

Coconut Opening Tricks: సుత్తి లేకపోయినా కొబ్బరికాయ పగలగొట్టొచ్చు.. ఇదుంటే ఈజీగా ఓపెన్ చేయండి! | How to Open a Coconut Without a Hammer Details in Telugu

కొబ్బరికాయను పగలగొట్టే ముందు దానిలోని నీటిని పూర్తిగా బయటకు తీసేయాలి. కొబ్బరికాయపై ఉన్న మూడు కళ్లలో మెత్తగా ఉండే రంధ్రాన్ని గుర్తించి, దాని ద్వారా నీటిని బయటకు పోయాలి. ఆ తర్వాతే చిప్పను పగలగొట్టే ప్రక్రియ ప్రారంభించాలి. 1. హెవీ రోలింగ్‌ పిన్‌తో కొబ్బరికాయ జారిపోకుండా దాన్ని మడిచిన కిచెన్‌ టవల్‌పై పెట్టాలి. బరువైన రోలింగ్‌ పిన్‌తో కొబ్బరి చిప్ప మధ్య భాగం చుట్టూ మెల్లగా తట్టాలి. ప్రతి సారి కొబ్బరికాయను తిప్పుతూ వేర్వేరు ప్రాంతాల్లో తట్టడం…

Read Full News
అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? రూ.9,700తో రామ్ లల్లా దర్శనం.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ! | IRCTC Ayodhya Tour Package: Ram Lalla Darshan from Rs 9,700 with Vande Train, Check Itinerary and Price

అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? రూ.9,700తో రామ్ లల్లా దర్శనం.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ! | IRCTC Ayodhya Tour Package: Ram Lalla Darshan from Rs 9,700 with Vande Train, Check Itinerary and Price

IRCTC Ayodhya Tour Package Telugu: భారతదేశంలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అయోధ్యకు వెళ్లి శ్రీరాముడి జన్మస్థలాన్ని దర్శించాలని భావిస్తున్న భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. “రామ్ లల్లా దర్శన్ అయోధ్య” పేరుతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల ప్యాకేజీలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం, హోటల్ బస, భోజనాలు, స్థానిక దర్శనాలు అన్నీ కలిపి అందిస్తున్నారు. అయోధ్య ప్రత్యేకత ఉత్తరప్రదేశ్‌లోని సరయూ…

Read Full News

Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? ఈ ఆహారాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త! | These Foods May Increase the Risk of Kidney Stones Details in Telugu

క్యాల్షియం ఆక్సలేట్ రాళ్లు సాధారణంగా కనిపించే రకాల్లో ఒకటి. ఆక్సలేట్ ఎక్కువగా ఉండే కొన్ని ఆహారాలు శరీరంలో క్యాల్షియంతో కలిసి రాళ్లు ఏర్పడే అవకాశాన్ని పెంచవచ్చు. అలాగే అధిక ఉప్పు తీసుకోవడం, తగినంత ద్రవాలు తీసుకోకపోవడం కూడా ప్రమాదాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకే కిడ్నీ స్టోన్స్‌కు గురయ్యే వారు కొన్ని ఆహారాలను పరిమితంగా తీసుకోవడం, నీరు తగినంతగా తాగడం ముఖ్యమని నిపుణుల సూచనలు చెబుతున్నాయి. 1. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలు పాలకూర వంటి కొన్ని ఆకుకూరలు,…

Read Full News
Actress : గోల్ఫ్ ఆటలో టాలీవుడ్ హీరోయిన్.. ఒక్కో ఫోజుతో మెంటలెక్కిస్తోన్న గ్లామర్ సెన్సేషన్.. ఎవరంటే.. | Can You Guess This Tollywood Top Heroine Played Golf Photos Goes Viral, She Is Sreeleela

Actress : గోల్ఫ్ ఆటలో టాలీవుడ్ హీరోయిన్.. ఒక్కో ఫోజుతో మెంటలెక్కిస్తోన్న గ్లామర్ సెన్సేషన్.. ఎవరంటే.. | Can You Guess This Tollywood Top Heroine Played Golf Photos Goes Viral, She Is Sreeleela

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది గ్లామరస్ సెన్సేషన్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. అటు వరుస సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. పెళ్లి సందడి సినిమాతో కథానాయికగా పరిచయమై.. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న…

Read Full News

ముందు బాబాయ్.. ఇప్పుడు అబ్బాయ్ వరుస సర్జరీలు | Nandamuri Heroes’ Injuries: Will NBK111 and Dragon Release Dates Change video – Entertainment Videos in Telugu

ముందు బాబాయ్.. ఇప్పుడు అబ్బాయ్.. గాయాలు వేర్వేరైనా సర్జరీలు మాత్రం కామన్ అయిపోయాయి. బాలయ్య ఇంకా కోలుకోకముందే.. ఎన్టీఆర్ కూడా సర్జరీ చేయించుకున్నారు. అయితే వీళ్ల శస్త్రచికిత్సల కారణంగా సెట్స్ మీదున్న సినిమాల పరిస్థితి ఏంటి…? నందమూరి హీరోల గాయాల ప్రభావం రిలీజ్ డేట్స్‌పై పడబోతుందా..? NBK111, డ్రాగన్ డేట్స్‌లో ఏమైనా మార్పులు జరగబోతున్నాయా..? జూనియర్ ఎన్టీఆర్ కూడా సర్జరీ వైపు వెళ్లడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఆయనకేం కాలేదు బాగానే ఉన్నారు.. గాయం పెద్దది…

Read Full News

చంద్ర మంగళ యోగం.. వారి కోరికలు నెరవేరడం పక్కా..! డబ్బుకు ఢోకా ఉండదు.. | Chandra Mangal Yoga: These 6 Zodiac Signs May See Their Dreams and Financial Goals Come True

గ్రహచారంలో చంద్ర, కుజులు కలిసి ఉన్న మూడు రోజుల కాలంలో ఎటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా, ఎటువంటి కలలు కన్నా అవి తప్పకుండా సాకారం అవుతాయి. చంద్ర మంగళ యోగం అనుకూలంగా ఉంటే చాలు, ఆ రాశులవారికి దారిద్ర్యం అంటదని, ఆర్థిక సమస్యలు దగ్గరికి రావని, ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. చంద్ర, కుజులు ఒకరికొకరు కేంద్రాల్లో అంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం పడుతుంది. ఈ…

Read Full News