Headlines
RBI: ఈఎంఐ కట్టలేదని పదే పదే కాల్స్ చేస్తున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్స్.. ఇక నుంచి ఇలా చేయడం కుదరదు.. | RBI Introduces New Loan Recovery Rules: Strict Timings for Calls and Home Visits from Jan 1, 2027

RBI: ఈఎంఐ కట్టలేదని పదే పదే కాల్స్ చేస్తున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్స్.. ఇక నుంచి ఇలా చేయడం కుదరదు.. | RBI Introduces New Loan Recovery Rules: Strict Timings for Calls and Home Visits from Jan 1, 2027

లోన్ తీసుకుని ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు సదరు వ్యక్తిని డీఫాల్టర్‌గా పరిగణిస్తాయి. రోజూ కాల్ చేసి అడగడం, ఇంటికి రావడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే లోన్ చెల్లించకపోతే వేధించడం, బెదిరించడం లాంటి ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ రికవరీ రూల్స్‌ను కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల్లో భాగంగా లోన్ చెల్లించకపోతే ఏ టైమ్‌లో కాల్ చేయాలి? ఇంటికి ఎప్పుడు వెళ్లవచ్చు..? అనే…

Read Full News
కేవలం రూ. 474కే సరికొత్త గ్యాడ్జెట్..! క్రాటోస్‌ వైర్‌‌లెస్‌ ఇయర్‌‌బడ్స్‌ .. ఫీచర్లు ఇవే | Kratos Company Set to Launch TW02 Wireless Earbuds Featuring 60 Hours Battery Life at Rs.474!

కేవలం రూ. 474కే సరికొత్త గ్యాడ్జెట్..! క్రాటోస్‌ వైర్‌‌లెస్‌ ఇయర్‌‌బడ్స్‌ .. ఫీచర్లు ఇవే | Kratos Company Set to Launch TW02 Wireless Earbuds Featuring 60 Hours Battery Life at Rs.474!

ఆధునిక గ్యాడ్జెట్స్​ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్​ను పరిచయం చేస్తున్న క్రాటోస్ సంస్థ క్రాటోస్ ట్బ్లూ02 హ్యాండ్‌సెట్‌ను ఆకర్షణీయమైన ధరలకు విక్రయిస్తోంది. భారీ బ్యాటరీ సామర్థ్యం, ట్రెండీ డిజైన్‌తో వస్తున్న ఈ గ్యాడ్జెట్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధునిక సాంకేతికతను తక్కువ బడ్జెట్‌లో కోరుకునేవారికి ఈ నూతన సృష్టి సరికొత్త అనుభూతిని పంచుతోంది. ప్రముఖ బ్రాండ్ క్రాటోస్ మార్కెట్లో విక్రయిస్తున్న క్రాటోస్ ట్బ్లూ02 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ టెక్ ప్రపంచంలో విపరీతమైన చర్చకు దారితీసింది. వినియోగదారుల బడ్జెట్ ప్రయోజనాలను…

Read Full News

బకెట్ నీళ్లలో ఇది 2 చుక్కలు వేస్తే చాలు.. మీ ఇంటి నేల మొత్తం అద్దంలా మెరిసిపోవాల్సిదే.. | How to Make DIY Natural Floor Cleaner at Home for Sparkling White Tiles

ఇంట్లో వైట్ టైల్స్ ఉంటే ఇల్లు ఎంతో అందంగా, విశాలంగా కనిపిస్తుంది. కానీ ఈ నేలను క్లీన్‌గా ఉంచుకోవడం పెద్ద సవాల్. చిన్న మరక పడినా, దుమ్ము చేరినా లేదా పిల్లలు తిరిగిన పాదముద్రలు పడినా వెంటనే స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో నేల జిడ్డుగా మారడం, తేమ వల్ల చిన్న చిన్న కీటకాలు, ఈగలు, దోమల బెడద ఎక్కువవడం సర్వసాధారణం. మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ఫ్లోర్ క్లీనర్ల బదులు, వంటింట్లోని సహజ పదార్థాలతో ఎంతో…

Read Full News

షాకిచ్చేంత తక్కువ ధరలో పోర్ట్రానిక్స్‌ హార్మోనిక్స్‌ ట్విన్స్‌ ఎస్‌13 ఇయర్‌‌ బడ్స్‌ | Portronics Harmonics Twins S13 Wireless Earbuds Launched at Rs 599

ప్రస్తుత ఆధునిక కాలంలో వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వాడకం లేని స్మార్ట్‌ఫోన్ యూజర్ లేరనే చెప్పాలి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, ఆఫీస్ ఉద్యోగులు అందరూ రోజూవారీ అవసరాల కోసం వీటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో సామాన్యులకు సైతం అందుబాటు ధరలో ప్రీమియం అనుభూతిని పంచేందుకు పోర్ట్రానిక్స్ తన హార్మోనిక్స్ సిరీస్‌లో ఈ కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. ఆకర్షణీయమైన క్లాసిక్ బ్లాక్ రంగులో లభించే ఈ బడ్స్ చెవిలో అత్యంత సౌకర్యవంతంగా ఇమిడిపోతాయి. అద్భుతమైన సౌండ్…

Read Full News
Video: దమ్ముంటే ఆ ఆంటీకి పంపు.. ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్ | Tilak Varma Goes Viral in Fun Reel with Social Media Influencer Reenu

Video: దమ్ముంటే ఆ ఆంటీకి పంపు.. ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్ | Tilak Varma Goes Viral in Fun Reel with Social Media Influencer Reenu

టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ గ్రౌండ్‌లో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో బయట అంత సరదాగా ఉంటాడు. ఈ విషయం సోషల్ మీడియా ఫాలో అయ్యే క్రికెట్ ఫ్యాన్స్‌కు బాగా తెలుసు. టీమ్ మెట్స్‌తో కలిసి సరదాగా ఉన్న వీడియోలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా తిలక్ ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రీనుతో ఓ రీల్‌లో నటించాడు. అయితే ప్రోఫెషన్ పరంగా క్రికెటర్ అయిన తిలక్ ఈ రీల్‌లో మాత్రం చాలా నేచ్యురల్‌గా నటించాడు. తన కూమారుడి…

Read Full News
Andhra Pradesh: అర్ధరాత్రి 10 అడుగుల భయంకర రూపం.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. | 10 Foot Python Captured in Nandyal’s Kranti Nagar, Released into Nallamala Forest

Andhra Pradesh: అర్ధరాత్రి 10 అడుగుల భయంకర రూపం.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. | 10 Foot Python Captured in Nandyal’s Kranti Nagar, Released into Nallamala Forest

నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్ కాలనీలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. కాలనీవాసి రఫీ ఇంటి సమీపంలో సుమారు పది అడుగుల పొడవు, ఇరవై కేజీలకు పైగా బరువు ఉన్న కొండచిలువ ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ కొండచిలువ మళ్లీ కనిపించడంతో వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ రజాక్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రజాక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ పరిమాణంలో ఉన్న…

Read Full News
Jabardasth: అన్నా ఆల్ ది బెస్ట్.. ‘జబర్దస్త్’ నుంచి మరో డైరెక్టర్.. సైలెంట్‌గా సినిమా పూర్తి చేసిన స్టార్ కమెడియన్ | Jabardasth Comedian Rocket Raghava Debut As Director With Alaa Alaa Jariginda Movie, Details Inside

Jabardasth: అన్నా ఆల్ ది బెస్ట్.. ‘జబర్దస్త్’ నుంచి మరో డైరెక్టర్.. సైలెంట్‌గా సినిమా పూర్తి చేసిన స్టార్ కమెడియన్ | Jabardasth Comedian Rocket Raghava Debut As Director With Alaa Alaa Jariginda Movie, Details Inside

ఒకప్పుడు జబర్దస్త్ షోలో కమెడియన్లుగా రాణించిన వారందరూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా, సహాయక నటులుగా, కమెడియన్లుగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, వేణు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ.. ఇలా ఎంతో మంది జబర్దస్త్ ఆర్టిస్టులు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. వీరిలో బలగం వేణు, ధనాధన్…

Read Full News
Team India : బీసీసీఐ ప్రక్షాళన చర్యలు షురూ.. గౌతమ్ గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై వేటు? | Gautam gambhirs support staff future at risk as bcci plans performance review meeting

Team India : బీసీసీఐ ప్రక్షాళన చర్యలు షురూ.. గౌతమ్ గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై వేటు? | Gautam gambhirs support staff future at risk as bcci plans performance review meeting

Team India : భారత క్రికెట్ జట్టు వరుస ఓటముల నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో టీమిండియా కనబరిచిన ప్రదర్శనపై వచ్చే నెల (ఆగస్టు) ప్రారంభంలో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2-0తో, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-4 తేడాతో భారత్ కోల్పోయింది. కేవలం జింబాబ్వేపై…

Read Full News

టెక్‌ లవర్స్‌కి పిచ్చెక్కించే ఫీచర్లతో పోకో ఎక్స్‌8, ఎక్స్‌8 పవర్‌‌ 5జీ.. కొని తీరాల్సిందే అనేంతగా..

రోజంతా ఛార్జింగ్ గురించి ఆలోచించకుండా నాన్‌స్టాప్ వాడుకునేలా ఏకంగా పది వేల ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో సంస్థ సరికొత్త హ్యాండ్‌సెట్లను ఆవిష్కరిస్తోంది. వినూత్న హంగులతో, శక్తివంతమైన ప్రాసెసర్లతో వస్తున్న ఈ మొబైల్స్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. భారీ బ్యాటరీ సామర్థ్యం ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ పోకో భారత్‌లోకి మరో రెండు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుండగా పోకో ఎక్స్8…

Read Full News

ఎంబీఏ చదివి.. మార్కెటింగ్ మేనేజర్‌గా మంచి ఆదాయం.. ఈ ఒక్క తప్పుతో దొంగగా మాారాడు.. | MBA Graduate Loses 60 Lakh to Online Betting, Turns to Daylight House Burglaries

మంచి చదువు.. మంచి ఉద్యోగం.. చేతినిండా సంపాదన.. హ్యాపీ లైఫ్‌.. కానీ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌ మోజులో పడి నష్టపోయాడు. అప్పులు, నష్టాలు వెంటాడటంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. చివరకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. పట్టపగలే ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ.. దోచుకున్న సొమ్మును మళ్లీ బెట్టింగ్‌లో పెట్టాడు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెంకు చెందిన అలుగుబెల్లి రాము ఉన్నత చదువులు చదివాడు. హైదరాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేసి మార్కెటింగ్ మేనేజర్‌గా ఉద్యోగం చేశాడు….

Read Full News