Headlines

Numerology: మీ జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..? | Numerology: Your Birth Date Reveals the Age of Your Biggest Life Turning Point

సంఖ్యాశాస్త్రం (న్యూమరాలజీ) ప్రకారం పుట్టిన తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. సంఖ్యా శాస్త్రం మేరకు పుట్టిన తేదీ ఆధారంగా ఏ వయస్సులో ఒకరి జీవితంలో అతిపెద్ద మార్పు లేదా టర్నింగ్ పాయింట్ వస్తుందో లెక్కిస్తారు. పుట్టిన తేదీ ఆధారంగా వచ్చే మూలాంకం 1 నుండి 9 వరకు ఏ వయస్సులో జీవితంలో గొప్ప మలుపు తిరిగే అవకాశముందో లెక్కిస్తారు. ఒక్కో తేదీల్లో పుట్టిన వారికి ఒక్కో మూలాంకం ఉంటుంది. ఈ మూలాంకానికి ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటుంది….

Read Full News
ఆకాశంలో అమరావతి..! రోప్‌వే.. లండన్ ఐ.. టూరిజం హబ్‌గా ఏపీ రాజధాని!

ఆకాశంలో అమరావతి..! రోప్‌వే.. లండన్ ఐ.. టూరిజం హబ్‌గా ఏపీ రాజధాని!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా.. పర్యాటకం, వినోదం, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగంగా సాగుతుండగా.. ఇప్పుడు నగరానికి ఐకానిక్ గుర్తింపునిచ్చే ప్రాజెక్టులపై ఫోకస్ పెంచింది. 64వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పీపీపీ మోడల్‌లో రోప్‌వే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఈ దిశలో కీలక ముందడుగుగా మారింది. ఆకాశ మార్గంలో రాజధాని విజయవాడ రైల్వే…

Read Full News
AP EAPCET 2026 కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెంటనే వెబ్ ఆప్షన్లు నమోదు చేయండి | AP EAPCET 2026 Counselling: APSCHE Begins EAMCET 2026 Phase 1 Web Option Entry, Seat Allotment on August 6

AP EAPCET 2026 కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెంటనే వెబ్ ఆప్షన్లు నమోదు చేయండి | AP EAPCET 2026 Counselling: APSCHE Begins EAMCET 2026 Phase 1 Web Option Entry, Seat Allotment on August 6

అమరావతి, జులై 26: తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఈఏపీసెట్‌ కౌన్సిలింగ్‌ జులై 25న ప్రారంభం కావల్సి ఉంది. అయితే వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు జులై 25 రాత్రి వరకూ సంబంధిత పోర్టల్‌ ఓపెన్‌ కాలేదు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం నుంచి వెబ్‌ ఐచ్ఛికాలకు అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే అది అందుబాటులోకి రాలేదు. ఫీజుల జీవో విడుదలలో జాప్యం కారణంగానే వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు ఆలస్యమైంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన…

Read Full News

వాహనదారులకు బిగ్ అలర్ట్..! ట్రాఫిక్ చలాన్ల వసూలుకు పోలీసుల సంచలన ప్లాన్..! | Hyderabad Police Plans Traffic violation fines will collected directly from FASTag

హైదరాబాద్‌లో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కొత్త షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే విధించే ఈ-చలాన్ల మొత్తాన్ని ఇకపై నేరుగా వాహనదారుల ఫాస్టాగ్ ఖాతా నుంచే ఆటోమేటిక్‌గా కట్ చేసే విధానాన్ని తీసుకురావాలని పోలీసులు ప్రతిపాదిస్తున్నారు. సాంకేతికతను ఉపయోగించి చలాన్ల వసూళ్లను మరింత వేగవంతం చేయడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను తగ్గించడమే ఈ ప్రతిపాదన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను జాయింట్ సీపీ…

Read Full News
Tollywood : చెఫ్ కావాలని ఎన్నో కలలు కన్నాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే.. | Know Dhanush Once Wanted Became A Cheif Before Enter in Movies

Tollywood : చెఫ్ కావాలని ఎన్నో కలలు కన్నాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే.. | Know Dhanush Once Wanted Became A Cheif Before Enter in Movies

భారతీయ సినిమా సూపర్‌స్టార్, ఒకనాడు హాలీవుడ్‌కు చేరుకుంటాడని మొదటి చూపులో ఎవరూ ఊహించని వ్యక్తి అతడు. సౌత్ నుంచి నార్త్ వరకు అతడి నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కేవలం తన అసమానమైన నటనతోనే ఆయన లక్షలాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అతడు మరెవరో కాదు. ధనుష్. తమిళనాడు దర్శకుడు , నిర్మాత కస్తూరి రాజా కుమారుడు ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. ధనుష్‌కు నటుడు కావాలనే కోరిక ఎప్పుడూ…

Read Full News
Pawan Kalyan: గబ్బర్ సింగ్ రమేష్‌కు పవన్ కళ్యాణ్ భారీ ఆర్థిక సాయం.. | Pawan Kalyan Extends Rs 5 Lakh Financial Help to Actor Gabbar Singh Ramesh

Pawan Kalyan: గబ్బర్ సింగ్ రమేష్‌కు పవన్ కళ్యాణ్ భారీ ఆర్థిక సాయం.. | Pawan Kalyan Extends Rs 5 Lakh Financial Help to Actor Gabbar Singh Ramesh

పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయంలోనే కాకుండా, కళాకారులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి వెన్నుదన్నుగా నిలవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఎంతోమంది చిన్న నటులకు, సాంకేతిక నిపుణులకు ఆయన ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. రమేష్ కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ అందించిన ఈ సహాయానికి, ఆయన చూపిన అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. రమేష్ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ వెండితెరపై అలరించాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.

Read Full News
Lung Cancer Risk: స్మోకర్లు అయినా కొందరికి క్యాన్సర్ రాదెందుకు?.. పొగ తాగని వారిలోనూ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? | Why Some Smokers Don’t Develop Lung Cancer While Non Smokers Do Details in Telugu

స్మోకింగ్‌ లంగ్ క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి. అయినప్పటికీ సిగరెట్‌ తాగే ప్రతి ఒక్కరికీ లంగ్ క్యాన్సర్‌ రావడం లేదు. అలాగే ఎప్పుడూ స్మోకింగ్ చేయని కొందరికి కూడా ఈ వ్యాధి నిర్ధారణ అవుతోంది. ఈ తేడా వెనుక కేవలం స్మోకింగ్ అలవాటు మాత్రమే కాకుండా వ్యక్తుల జన్యుపరమైన లక్షణాలు, DNA దెబ్బతిన్నప్పుడు దాన్ని మరమ్మతు చేసే శరీర సామర్థ్యం కూడా కీలకంగా ఉండొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. 1. స్మోకర్లందరికీ లంగ్ క్యాన్సర్ ఎందుకు రాదు?…

Read Full News
PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్ | Modi Government Unveils High Level Task Force to End Exam Paper Leaks video tv9d – Political Videos in Telugu

PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్ | Modi Government Unveils High Level Task Force to End Exam Paper Leaks video tv9d – Political Videos in Telugu

ఒకే ఒక్క స్ట్రోక్.. దెబ్బకు లీకులన్నింటికీ చెక్. అదీ మోదీ స్టైల్. ఇప్పుడు ఇండియాలో దీనిపైనే చర్చ. అవును. దేశంలో పోటీ పరీక్షలు, ఇతర పరీక్షల్లో పేపర్ లీకేజీలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ‘ఉన్నత స్థాయి పరీక్షల సంస్కరణల టాస్క్ ఫోర్స్’ను ఏర్పాటుచేసినట్లు ఆదివారం ప్రకటించారు. ఈ ఉన్నత స్థాయి కమిటీకి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు,…

Read Full News

ఒడియమ్మా బంటీ..! ఈ టాలీవుడ్ హీరోయిన్ స్టార్ క్రికెటర్ మరదలా.. ఎవరో తెలుస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్ | Do you know who star cricketer Virat Kohli’s sister in law is, She is Ruhani Sharma

తెలుగు సినిమాతోనే సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు సౌత్ అడియన్స్ ఫేవరెట్ హీరోయిన్. చిలసౌ సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఆమె.. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో హిట్, డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు వంటి చిత్రాల్లో నటించింది. ఇక వెంకటేశ్ నటించిన సైంధవ్ సినిమాలోనూ మెరిసింది ఈ ముద్దుగుమ్మ.

Read Full News
Central Government: కేంద్రం అదిరిపోయే సూపర్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.15 వేలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. | UGC PG Scholarship: Students Can Get 15000 Per Month for Two Years, Check Eligibility and How to Apply

విద్యార్థుల చదువులకు ఆర్ధిక భరోసా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అద్బుత పథకాన్ని అమల్లోకి తెచ్చింది. పీజీ చదివే విద్యార్థులకు స్కాలర్ షిప్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, కాలేజీల్లో పీజీ చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు. రెగ్యులర్, ఫుల్ టైమ్ విధానంలో చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. రెండు సంవత్సరాల వరకు ఈ స్కాలర్ షిప్ అందిస్తారు. ఆన్‌లైన్‌లో ఈ స్కాలర్‌షిప్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? దీనికి అర్హతలు ఏంటి..?…

Read Full News