Gold Prices: గోల్డ్ ప్రియులకు భారీ ఊరట.. బంగారం ధరలు మరోసారి ఢమాల్.. ఆదివారం రేట్లు ఇలా..
బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం స్వల్పంగా పెరగ్గా.. ఆదివారం నాటికి స్వల్పంగా తగ్గాయి. అమెరికాలో యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్‌కు గిరాకీ తగ్గింది. యూఎస్‌లో ఉద్యోగ కల్పన అంచాలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో పసిడికి డిమాండ్ పెరుగుతోండగా.. అదే విధంగా ఫెడ్ వడ్డీ రేట్లను సవరించే అంచనాలు కనిపిస్తున్నాయి. దీంతో బంగారం ధరల్లో ఊహించని మార్పులు గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్నాయి. ఇంటర్నేషల్ బులియన్ మార్కెట్లు పసిడి ధరలు ఒడిదొడుకులకు…