Pakistan Cricket: ఇంగ్లాండ్‌లో పాక్ క్రికెటర్లకు చేదు అనుభవం.. హోటల్‌ను చుట్టుముట్టిన నిరసనకారులు | Pakistan u19 cricket team hotel surrounded by masked protestors in england
Pakistan Cricket: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ అండర్-19 క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. పోర్ట్స్‌మౌత్‌లో పాక్ క్రికెటర్లు బస చేసిన ఫోర్ స్టార్ హోటల్‌ను ముసుగులు ధరించిన నిరసనకారులు ఒక్కసారిగా ముట్టడించారు. అక్రమ శరణార్థులుగా పొరబడటంతో జరిగిన ఈ నాటకీయ పరిణామం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. ఫర్హాన్ యూసఫ్ నాయకత్వంలోని పాకిస్థాన్ అండర్-19 క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. సెప్టెంబర్ 8న పోర్ట్స్‌మౌత్ నగరం లోని మేరియట్ హోటల్‌లో బస చేసిన…