Headlines

ఆ విషయంలో సావిత్రి కంటే ఆ హీరోయిన్ అంటేనే నాకు చాలా ఇష్టం.. : కృష్ణం రాజు | Krishnam Raju on His Romantic Life and Why Vanisri Impressed Him More Than Savitri as an Artist

సీనియర్ నటుడు, రెబెల్ స్టార్ కృష్ణంరాజు మరణానని ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం, తోటి నటీనటుల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో  రియల్ లైఫ్‌లో రొమాంటిక్ ఆ కాదా అని అడిగినప్పుడు, తాను స్నేహితులను ఎంతగానో ప్రేమించే వ్యక్తిగా చెప్పారు. సినిమాల్లో కనిపించినంత సీరియస్‌గా బయట ఉండనని అన్నారు కృష్ణం…

Read Full News

దొంగతనంలోనూ రూల్స్.. 17 ఏళ్ల చరిత్ర.. ఈ డిఫరెంట్ దొంగ గురించి తెలుసా..? | Different Thief in Telangana: Driver with 17 Year Theft History Arrested with Gold, Silver and Cash in Kodad

సాధారణంగా దొంగ అంటే.. తాళం కనిపిస్తే చాలు.. ఇల్లు మొత్తం గుల్ల చేయడమే టార్గెట్!. బంగారం, నగదు కనిపిస్తే.. విలువైన వస్తువు ఏదైనా సరే.. ఉన్నదంతా ఊడ్చుకెళ్లడం దొంగల స్టైల్! కానీ.. ఈ దొంగ మాత్రం వెరీ డిఫరెంట్! దొంగతనానికి వచ్చాడు.. కానీ తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్నాడు. ఆనవాళ్లు ఉండకూడదు.. ఆధారాలు దొరకకూడదు.. తాను అనుకున్నంత సొత్తు దొరికితే చాలు.. సైలెంట్‌గా అక్కడి నుంచి జారుకుంటాడు.. ఇంతకీ ఆ ‘రూల్స్ దొంగ’ పెట్టుకున్న రూల్స్ ఏంటి?…

Read Full News

మంటల్లో చిక్కుకున్న లారీ.. 200 మేకలు, డ్రైవర్‌ సజీవ దహనం! ఎక్కడంటే.. | Lorry Catches Fire in Mahbubnagar, One Burnt Alive, Around 200 Goats Killed

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 10: తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మేకలను తరలిస్తున్న డీసీఎం వాహనం విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్‌తో పాటు సుమారు 200 మేకలు సజీవ దహనమయ్యాయి. విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో.. అధికారుల వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో జాతీయ రహదారి-44పై భూత్పూర్‌ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. 150 నుంచి 200 మేకలను…

Read Full News

Gold Rates: బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్.. గంటల్లోనే అన్నీ తారుమారు.. లేటెస్ట్ రేట్లు ఇవే..

బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూస్. ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గంటల వ్యవధిలోనే ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. పసిడి ధరల తగ్గుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. బంగారం ధరలు ప్రతీ రోజు మారుతూ ఉంటాయి. దీంతో రోజువారీ ధరలను చాలామంది తెలుసుకుంటూ ఉంటాయి. ఇక బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ధరలను పరిశీలిస్తూ ఉంటారు. సెప్టెంబర్ 10వ తేదీన ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల ధర రూ.1,55,510, 22 క్యారెట్ల…

Read Full News

సోషల్ మీడియా మొత్తం ఒకటే మోత.. 80’స్ ట్రెండ్‌తో సెలబ్రెటీల సందడి | Celebs joining in the 1980’s AI Trend Going Viral On Social Media, Check Prompt Here in Telugu

సోషల్ మీడియాలో రకరకాల విషయాల్లో ట్రెండ్ అవుతున్నాయి. ప్రతివారం కొత్త కొత్త ట్రెండ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. తాజాగా 80’స్ ట్రెండ్ నడుస్తుంది. 80వ దశకంలో హీరోలు, హీరోయిన్స్ ఎలా రెడీ అయ్యేవారు. అప్పటి డ్రసింగ్, ఫ్యాషన్ సెన్స్ తో ఫోటోలను ఏఐ టెక్నాలజీతో ఫోటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నార్మల్ ఫోటోలను 80′ ట్రెండ్ కు సెట్ అయ్యేలా ప్రాంప్ట్ రాసి ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు. ఆ ఫోటోలను ఇన్…

Read Full News

Asian Games 2026: ఆసియా గేమ్స్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్ | Pratika rawal replaces injured jemimah rodrigues indian squad asian games 2026

Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026 ప్రారంభానికి ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ టోర్నీకి దూరమయ్యారు. ఆమె స్థానంలో యువ టాప్ ఆర్డర్ బ్యాటర్ ప్రతికా రావల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. గత నెలలో జరిగిన ది హండ్రెడ్ లీగ్‌లో సదరన్ బ్రేవ్ తరఫున ఆడుతున్న సమయంలో జెమిమా తొడ కండరాల గాయానికి గురయ్యారు. ఈ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో…

Read Full News

ఏకాంతంగా ఉన్నప్పుడే వెళ్తారు.. ఆ తర్వాతే కథ మొదలైద్ది.. వరంగల్‌లో సంచలన ఘటన..

ఈ నెల 4వ తేదీన వరంగల్ శివారు బెస్తం చెరువు సమీపంలో జరిగిన గౌతం అనే యువకుడి మర్డర్ మిస్టరీ వీడింది. అత్యంత దారుణంగా కత్తులతో పొడిచిచంపిన ఉన్మాదులను పోలీసులు అరెస్ట్ చేశారు.. ఆ ముఠాకు ప్రేమజంటలే టార్గెట్ అని పోలీసులు తేల్చారు.. ఏకాంతంగా కనిపించే జంటలను వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తుంటారని తెలిపారు. ఓ వ్యక్తిని బెదిరిస్తున్న క్రమంలో ఆ ముఠాకు అడ్డుచెప్పిన పాపానికి గౌతమ్ అనే అమాయకున్ని హత్య చేశారని…

Read Full News

Gas Cylinder: గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసినందుకు డబ్బులు అడుగుతున్నారా..? ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి.. ఈ నెంబర్లకు ఫిర్యాదు చేస్తే..

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న తర్వాత మూడు, నాలుగు రోజుల్లో ఇంటికి డోర్ డెలివరీ అవుతుంది. డెలివరీ బాయ్స్ నేరుగా మీ ఇంటికి తెచ్చి అందిస్తారు. అయితే గ్యాస్ సిలిండర్ తెచ్చినందుకు డెలివరీ బాయ్స్ అదనపు ఛార్జీ డిమాండ్ చేస్తూ ఉంటారు. రూ.30 నుంచి రూ.50 వరకు డిమాండ్ చేస్తూ ఉంటారు. వీటిని బలవంతంగా కస్టమర్ల నుంచి వసూలు చేస్తూ ఉంటారు. ఇవ్వకపోతే కొన్నిసార్లు వాగ్వాదానికి కూడా దిగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని కొంతమంది…

Read Full News

ఏపీకి భారీ డిఫెన్స్ ప్రాజెక్ట్.. రూ.8,000 కోట్లతో యుద్ధనౌకల తయారీ కేంద్రం! ఎక్కడంటే..? | Machilipatnam Defence Project: Goa Shipyard to Invest Rs 8,000 Crore in Warship Facility

Machilipatnam Defence Project: ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ డిఫెన్స్ ప్రాజెక్ట్‌కు మార్గం సుగమమైంది. మచిలీపట్నంలో కొత్త రక్షణ, యుద్ధనౌకల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ సంస్థ గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (GSL) ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ.8,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ తన సొంత రాష్ట్రం గోవా వెలుపల ఏర్పాటు చేయనున్న తొలి భారీ తయారీ కేంద్రం ఇదే…

Read Full News

పెద్దయ్యాక కూడా ఈ 6 టీకాలు అవసరమే.. తప్పక తెలుసుకోండి! | Adult Vaccination: 6 Vaccines You Should not Ignore After Childhood

చిన్నతనంలో వేసే టీకాలతో వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని చాలామంది భావిస్తారు. అయితే కొన్ని వ్యాక్సిన్ల రక్షణ కాలక్రమేణా తగ్గవచ్చు. మరికొన్ని టీకాలను పెద్దవారిగా ఉన్నప్పుడు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గతంలో టీకాలు పూర్తిగా తీసుకోని వారు, బూస్టర్‌ డోసులు మిస్‌ అయిన వారు తమ వ్యాక్సినేషన్‌ రికార్డును మరోసారి పరిశీలించుకోవడం మంచిది. టెటనస్‌.. పెద్దల్లో బూస్టర్‌ డోస్‌ మిస్‌ అవుతున్నదా? టెటనస్‌ నుంచి రక్షణ కోసం చిన్నతనంలో తీసుకున్న ప్రాథమిక టీకా సిరీస్‌ తర్వాత…

Read Full News