Anti-Aging: 40 తర్వాత కూడా యవ్వనంగా కనిపించాలా? ఈ 5 సూపర్‌ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి | 5 Superfoods to Eat After 40 for Healthy Aging and Younger Looking Skin
వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సమతుల్యంగా లభించేలా ఆహారాన్ని ఎంచుకోవాలి. కొన్ని పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు శరీర ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు చర్మం, గుండె, మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. బెర్రీ పండ్లు స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు వంటి బెర్రీ పండ్లలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి…