Headlines

రసమలై ఇలా చేస్తే బయట కొన్నట్లే పర్‌ఫెక్ట్‌గా వస్తాయి | Perfect Homemade Rasmalai Recipe: Soft, Spongy Sweet Shop Style

రసమలై అనేది ఒక ప్రసిద్ధ భారతీయ స్వీట్. దీని ప్రత్యేక రుచి, మెత్తని ఆకృతి కారణంగా అనేకమందికి ఇష్టమైన వంటకం. సాధారణంగా స్వీట్ షాపుల్లో లభించేంత రుచికరమైన, స్పాంజీ రసమలైని ఇంట్లో తయారు చేయడం సాధ్యమే. కొన్ని ముఖ్యమైన చిట్కాలు, పర్ఫెక్ట్ కొలతలతో ఈ నోరూరించే తీపిని మీరే తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: * పాలు (ఛెన్నా కోసం): 1 లీటరు (గేదె పాలు లేదా ప్యాకెట్ పాలు, క్రీమ్ లేనివి) * నిమ్మరసం: 2…

Read Full News

Masala Omelette: అన్నం లో కలుపుకుని తినే విధంగా  5 నిమిషాల్లో చేసుకునే స్పైసీ మసాలా ఆమ్లెట్!

ఉల్లిపాయ ముక్కలకు మసాలాలు పట్టే విధానం, ఆమ్లెట్ డ్రై కాకుండా జ్యూసీగా, ఫ్లఫీగా రావడానికి పాటించాల్సిన చిన్న చిన్న చిట్కాలతో ఈ మసాలా ఆమ్లెట్ తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. కావలసిన పదార్థాలు: 2 లేదా 3 గుడ్లు, కటి – సన్నగా పొడవుగా తరిగిన పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి సన్నని తరుగు, చిటికెడు పసుపు, తగినంత కారం పొడి, పావు టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ గరం మసాలా, పావు టీస్పూన్ కంటే తక్కువ మిరియాల పొడి, తరిగిన కొత్తిమీర, రుచికి…

Read Full News

Canara Bank: కెనరా బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఏటీఎం సేవల ఛార్జీలు పెంపు.. కొత్త నిబంధనలు ఇవే! | Canara Bank ATM Rules Change: Free Limit Cut, Higher Charges

Canara Bank: భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్, ATM లావాదేవీలకు సంబంధించిన తన ఛార్జీల నిర్మాణంలో గణనీయమైన మార్పులను ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2026 సెప్టెంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. కస్టమర్‌లు తమ నెలవారీ బ్యాంకింగ్ అలవాట్లను, ఖర్చులను ప్రభావితం చేసే ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉచిత లావాదేవీల పరిమితిలో మార్పులు: సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు కెనరా బ్యాంక్ ATMలలో చేసుకునే…

Read Full News

పైసా ఖర్చు లేకుండా.. చిన్న కొమ్మలు నాటితే పెరిగే పూల మొక్కలు ఇవే | Flower plants that grow from cuttings 10 plants easy propagation plants in telugu for home garden

పెంటాస్ (Pentas): సీతాకోకచిలుకలను, తేనెటీగలను విపరీతంగా ఆకర్షించే మొక్క పెంటాస్. దీని లేత కాండం చివరలను  4 అంగుళాల మేర కత్తిరించి, దిగువ భాగాన్ని తేమ నేలలో లేదా కోకోపీట్ కలిపిన కుండీలలో నాటాలి. దాదాపు రెండు వారాల్లోనే ఇవి తేలికగా వేర్లు తొడుగుతాయి. ఎరుపు, ఊదా, పింక్, తెలుపు రంగుల పూల గుత్తులతో ఏడాది పొడవునా పూస్తూనే ఉంటాయి.

Read Full News

Pitru Dosham: జాతకంలో పితృ దోషం ఉందా? ఈ లక్షణాలు తెలుసుకోండి.. పితృ పక్షంలో ఇలా చేయండి! | Pitru Dosham: How to Identify Pitru Dosha in Kundali? Know the Signs, Planetary Positions and Remedies

Pitru Dosha Remedies Telugu: జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా పదే పదే అడ్డంకులు ఎదురవడం, పనులు అనుకున్న విధంగా సాగకపోవడం, ఆర్థిక నష్టాలు రావడం, కుటుంబంలో తరచూ సమస్యలు తలెత్తడం వంటి పరిస్థితులను కొందరు జ్యోతిష్య నమ్మకాల ప్రకారం పితృ దోషంతో ముడిపెడుతుంటారు. జాతకంలో పితృ దోషం ఉంటే పూర్వీకులకు సంబంధించిన కర్మలు, వారి పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలను సక్రమంగా పాటించకపోవడం వల్ల దాని ప్రభావాలు కనిపిస్తాయని విశ్వసిస్తారు. దృక్ పంచాంగం ప్రకారం, 2026లో పితృ…

Read Full News

IRCTC Thailand Tour: హైదరాబాద్ నుంచి Bangkok-Pattaya ట్రిప్.. 5 రోజుల టూర్‌ ప్యాకేజీ ధర ఇదే! | Thailand Tour Package: Hyderabad to Bangkok Pattaya Trip.. 5 Day Tour Package Price Revealed

IRCTC Thailand Tour from Hyderabad Telugu: విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునే హైదరాబాద్ వాసులకు ఐఆర్‌సీటీసీ టూరిజం ఆకర్షణీయమైన థాయ్‌లాండ్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ‘Treasures of Thailand Ex-Hyderabad’ (SHO12) పేరుతో ఈ ప్యాకేజీలో బ్యాంకాక్, పట్టాయా నగరాలను సందర్శించే అవకాశం ఉంటుంది. మొత్తం 4 రాత్రులు, 5 రోజుల పాటు ఈ టూర్ కొనసాగుతుంది. 2026 అక్టోబర్ 28న హైదరాబాద్ నుంచి ప్రయాణం ప్రారంభమై నవంబర్ 1న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ టూర్‌లో…

Read Full News

Hyderabad: రియల్టర్ రామ్ రెడ్డి ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు..!

రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, హోమ్ ల్యాండ్ సంస్థ అధినేత బాణాల రామ్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కందుకూరు మండలం నేదునూరు గ్రామంలోని తన ఫామ్‌హౌస్‌లో ఉరివేసుకుని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రామ్‌రెడ్డి కొంతకాలంగా హైదరాబాద్‌లోని మణికొండలో నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 2018లో పటాన్‌చెరువు ప్రాంతంలో…

Read Full News

Job Astrology: భాద్రపద మాసంలో ఈ రాశులకు చెందిన ఉద్యోగులకు పట్టిందల్లా బంగారమే..!

మిథున రాశి: ఈ రాశికి కుజ, రవి, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ రాశివారికి ప్రైవేట్ రంగంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో విదేశీ ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ రీత్యా విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తులవారికి డిమాండ్ పెరగడంతో పాటు రాబడి కూడా బాగా పెరుగుతుంది. ఏద యినా వ్యాపారంలో ప్రవేశించినా రాణించడం జరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం…

Read Full News

క్యాన్సర్‌కు రామబాణం క్యాప్సికమ్‌! పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే…

క్యాన్సర్ నివారణలో క్యాప్సికమ్ పాత్ర: ఎరుపు, పసుపు రంగు క్యాప్సికమ్‌లలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు లభిస్తాయి. ఎరుపు క్యాప్సికమ్‌లో లైకోపీన్ అనే కాంపౌండ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు క్యాప్సికమ్‌లో లూటీన్, జెగ్జాంతిన్, బీటా-కరోటిన్ వంటి కెరోటినాయిడ్లు ఎక్కువ. ఇవి శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి, హానికర కణాల ఎదుగుదలను అడ్డుకుంటాయి. ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండే ఎర్రటి క్యాప్సికమ్ రోజువారీ అవసరానికి కావలసిన దానికంటే మూడు రెట్లు…

Read Full News

Telangana: సచివాలయంలో ఏసీబీ సోదాలు.. లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి | Telangana Secretariat ACB Raid: Officer Caught Taking Bribe for CM Relief Fund

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు చేపట్టిన చర్యలు కలకలం రేపుతున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన వ్యవహారంలో లంచం తీసుకుంటుండగా ఓ సెక్షన్ ఆఫీసర్‌తో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సచివాలయ ఆవరణలోని టెంపుల్ వద్ద లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించి రూ.2 లక్షల ప్రయోజనం కల్పించే విషయంలో రూ.లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి…

Read Full News