Headlines
కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం, ఆదాయ స్థిరత్వం | Aquarius Monthly Horoscope August 2026: Career Growth, Stable Income and Positive Family Support

కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం, ఆదాయ స్థిరత్వం | Aquarius Monthly Horoscope August 2026: Career Growth, Stable Income and Positive Family Support

ఆగస్టు 2026లో కుంభ రాశి వారికి శని, కుజుడు, రవి అనుకూల స్థానాల్లో సంచరించడం వల్ల ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో శుభ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. బుధుడి అనుకూల ప్రభావం వల్ల సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారాలు కనుగొంటారు. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికార యోగం లేదా పదోన్నతి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో స్థిరమైన పురోగతి కొనసాగుతుంది. వ్యాపారులకు కొత్త…

Read Full News
Dosa Avakaya: పక్కా కొలతలతో నోరూరించే ఆంధ్ర స్టైల్ దోస ఆవకాయ.. కంచాలు కంచాలు ఆరగించేస్తారు! | Traditional Andhra Dosa Avakaya Pickle Recipe | Spicy Cucumber Pickle

Dosa Avakaya: పక్కా కొలతలతో నోరూరించే ఆంధ్ర స్టైల్ దోస ఆవకాయ.. కంచాలు కంచాలు ఆరగించేస్తారు! | Traditional Andhra Dosa Avakaya Pickle Recipe | Spicy Cucumber Pickle

వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చి నూనె లేదా నెయ్యి వేసుకుని, ఘాటైన ఈ దోస ఆవకాయ కలుపుకుని తింటుంటే నాలుకకు అద్భుతమైన రుచి లభిస్తుంది. సరైన పక్కా కొలతలతో పచ్చడి పెడితే ఇది మూడు నుండి నాలుగు నెలల పాటు పక్కాగా నిల్వ ఉంటుంది. ఈ దోస ఆవకాయ తయారీ కోసం ముఖ్యంగా కీర దోసకాయ కాకుండా గట్టిగా, పుల్లగా ఉండే నాటు దోసకాయలను ఎంచుకోవాలి.

Read Full News
అష్టా చమ్మా ఆడితే తెలివి పెరుగుతుందా? రూల్స్, ట్రిక్స్ తెలుసుకోండి! | Ashta Chamma: The Traditional Telugu Village Game of Strategy, Skill and Fun

అష్టా చమ్మా ఆడితే తెలివి పెరుగుతుందా? రూల్స్, ట్రిక్స్ తెలుసుకోండి! | Ashta Chamma: The Traditional Telugu Village Game of Strategy, Skill and Fun

స్మార్ట్‌ఫోన్లు, వీడియో గేమ్స్ రాకముందు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు, పెద్దలు కలిసి ఎక్కువగా ఆడిన సంప్రదాయ ఆటల్లో అష్టా చమ్మా ఒకటి. వేసవి సెలవులు, సంక్రాంతి పండుగలు, సాయంత్రం వేళల్లో ఇంటి ముంగిట లేదా చెట్టు నీడలో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఈ ఆట ఆడేవారు. వినోదంతో పాటు తెలివితేటలు, వ్యూహరచన, ఓర్పును పెంపొందించే ఆటగా అష్టచమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అష్టా చమ్మా అనే పేరుకు అర్థం ఏమిటి? ‘అష్ట’ అంటే ఎనిమిది, ‘చమ్మ’…

Read Full News
IND vs ZIM: నిలవాలంటే గెలవాల్సిందే.. ప్రతీకారానికి మాస్టర్ ప్లాన్.. తుది జట్టులో కీలక మార్పులు..! | Sikandar raza to make changes zimbabwes predicted playing xi for 2nd t20i vs india 2026

IND vs ZIM: నిలవాలంటే గెలవాల్సిందే.. ప్రతీకారానికి మాస్టర్ ప్లాన్.. తుది జట్టులో కీలక మార్పులు..! | Sikandar raza to make changes zimbabwes predicted playing xi for 2nd t20i vs india 2026

Zimbabwe Playing XI: భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బోణీ కొట్టలేకపోయిన జింబాబ్వే, రెండో సమరానికి సమరశంఖం పూరించింది. హరారే మైదానంలో టీమిండియాను ఎదుర్కొనేందుకు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా వ్యూహాలకు పదును పెడుతున్నాడు. మొదటి మ్యాచ్‌లో ఎదురైన పరాభవాన్ని అధిగమించి, సిరీస్‌ను సమం చేసేందుకు తుది జట్టులో సంచలన మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేశాడు. హరారేలో జీవన్మరణ పోరాటం.. జింబాబ్వేకు చావో రేవో..! సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత కుర్రాళ్ల దాటికి…

Read Full News
Floods: మళ్లీ భారీ వరదలు.. 4.45 లక్షల మందిపై ప్రభావం, నీటమునిగిన 631 గ్రామాలు! | Assam floods: Over 4.45 lakh affected across six districts; 631 villages inundated, Charaideo worst hit

Floods: మళ్లీ భారీ వరదలు.. 4.45 లక్షల మందిపై ప్రభావం, నీటమునిగిన 631 గ్రామాలు! | Assam floods: Over 4.45 lakh affected across six districts; 631 villages inundated, Charaideo worst hit

Assam floods: అస్సాంలో వరద పరిస్థితి సోమవారం కొద్దిగా మెరుగుపడినప్పటికీ, రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 4.45 లక్షల మందికి పైగా ప్రజలు ఇంకా ప్రభావితులే ఉన్నారు. గత 24 గంటల్లో వరదల కారణంగా కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఈ ఏడాది అస్సాంలో వరదలు, సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు 68 మంది మరణించారు. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ASDMA) జారీ చేసిన బులెటిన్ ప్రకారం, శివసాగర్, గోలాఘాట్, చరాయిదేవ్, జోర్హాట్, నాగావ్, కామరూప్ (మెట్రోపాలిటన్) జిల్లాల్లో…

Read Full News

కృష్ణా జలాలు చేరడంతో నీట మునిగిన గ్రామాలు.. తట్టాబుట్ట సర్దుకుని తరలిన ప్రజలు | Veligonda Project Villages Submerged as Krishna Waters Enter Nallamala Sagar, Displaced Families Bid Emotional Farewell

కొండ, కోనలతో అలరారే అందమైన ఊళ్ళు, చుట్టూ పంట పొలాలు, ఉన్నంతలో కళకళలాడే లోగిళ్ళు, శ్రమైక సౌందర్యం ఉట్టిపడే చిరునవ్వు మోములు.. స్వయం సంవృద్దితో అభివృద్ది బాటలో పయనిస్తున్న గ్రామాలు.. పల్లె జీవనంలో ఇంతకన్నా ఇంకేం కావాలి. అనుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్న ఆ నల్లమల అడవి పుత్రుల జీవితాల్లోకి వెలిగొండ కోసం త్యాగాలు చేయాల్సిన తరుణం వచ్చింది. జనం కోసం, అభివృద్ది కోసం పుట్టిన ఊరిని, కట్టుకున్న ఇళ్ళను వదిలి ఊరు ఊరంతా తరలివెళ్ళారు. ఎవరికోసమో…

Read Full News

వైయస్ షర్మిల ఇంట్లో పెళ్లి సందడి.. అమెరికా డాక్టర్‌తో కూతురు అంజలి నిశ్చితార్థం ఖాయం! | YS Sharmilas Daughter Anjali to Marry US Based Doctor Somula Raghuram Reddy

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆమె కుమార్తె అంజలి వివాహం అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడిన సోముల రఘురామిరెడ్డితో నిశ్చయమైంది. ఈ శుభవార్తతో వైయస్సార్ కుటుంబంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది. అయితే, ఇంతకీ ఎవరీ ఎవరీ సోముల రఘురామిరెడ్డి? అనేది ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూతురు అంజలి వివాహం అమెరికాలో స్థిరపడిన డాక్టర్ సోముల రఘురామిరెడ్డితో నిశ్చయమైంది. స్వస్థలం నంద్యాల…

Read Full News

Indian Railways: రైలులో చెత్త పడేస్తే ఇక భారీ జరిమానా.. రైల్వే కొత్త నిబంధనలు ఇవే.. | Indian Railways New Rules: These Activities Can Attract Rs 1,000 Fine

రైలు ప్రయాణికులకు ముఖ్యమైన అలర్ట్. రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారాలు, రైలు బోగీల్లో చెత్త వేస్తే ఇకపై భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే తాజాగా పరిశుభ్రత నిబంధనలను మరింత కఠినతరం చేసింది. చెత్త వేయడం, ఉమ్మివేయడం, రైల్వే ఆస్తులను పాడు చేయడం వంటి చర్యలకు విధించే గరిష్ఠ జరిమానాను రూ.500 నుంచి రూ.1,000కి పెంచింది. ఈ మార్పులు ఆగస్టు 24న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి వచ్చాయి. రైలు బోగీలు, రైల్వే స్టేషన్లలను…

Read Full News
Kadai Chicken Fry Recipe: ధాబా స్టైల్ ‘కడాయ్ చికెన్ ఫ్రై’.. వేడి వేడి రోటీల్లోకి అదిరిపోయే టేస్ట్.. ప్లేట్లు నాకేయడం ఖాయం! | Dhaba Style Kadai Chicken Fry Recipe: A Spicy and Flavorful Treat Perfect with Hot Rotis

Kadai Chicken Fry Recipe: ధాబా స్టైల్ ‘కడాయ్ చికెన్ ఫ్రై’.. వేడి వేడి రోటీల్లోకి అదిరిపోయే టేస్ట్.. ప్లేట్లు నాకేయడం ఖాయం! | Dhaba Style Kadai Chicken Fry Recipe: A Spicy and Flavorful Treat Perfect with Hot Rotis

ఇంట్లోనే లభించే కొన్ని ప్రత్యేకమైన మసాలా దినుసులను తాజాగా వేయించి పొడి చేసుకుని వండితే.. ఆ సువాసన, టేస్ట్ అచ్చం మనం హైవే ధాబాలలో తినే కడాయ్ చికెన్‌ను తలపిస్తుంది. ముఖ్యంగా వేడి వేడి రోటీలు, చపాతీలు, నాన్ లేదా పుల్కాల్లోకి ఈ స్పైసీ చికెన్ ఫ్రై అద్భుతమైన కాంబినేషన్. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ ధాబా స్టైల్ వంటకం తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు ఫ్రెష్ కడాయ్ మసాలా కోసం…

Read Full News

ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. ఆకాశంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. | Mid Air Scare in Arizona: Two American Airlines Flights Nearly Collide Over Phoenix video – World Videos in Telugu

గగనతలంలో రెండు విమానాలకు పెను ప్రమాదం తప్పింది. యూఎస్‌ఏలోని ఆరిజోనా రాష్ట్రం ఫీనిక్స్ స్కైహార్బర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలు గాల్లో ఎదురెదురుగా వచ్చి భయాందోళన సృష్టించాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ రెండు విమానాలకు ఒకే నంబర్ ఉండటంతో ఈ గందరగోళం తలెత్తింది. షికాగో నుంచి రావాల్సిన బోయింగ్ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ఆలస్యం కావడంతో.. అదే సమయంలో ఫీనిక్స్ నుంచి బయలుదేరిన మరో విమానం రెండూ ఒకే…

Read Full News