Video: వార్నీ.. మన దేశంలోని ఈ సిటీలో బతకడానికి 50లక్షల జీతం సరిపోదా..? ఈ లెక్కలు చూస్తే మైండ్ బ్లాంకే.. | Rs 50 LPA Salary Is not Enough in Bangalore, Techie Breakdown Video Sparks Debate
దేశ ఐటీ రాజధానిగా, స్టార్టప్‌ల కేరాఫ్ అడ్రస్‌గా పేరొందిన బెంగళూరులో భారీ జీతాలు సంపాదించడం సులువే కావచ్చు.. కానీ ధనవంతులు కావడం మాత్రం అంత సులువు కాదనిపిస్తుంది. ప్రతి ఏటా రూ.50 లక్షలు ప్యాకేజీ తీసుకుంటున్నా, బెంగళూరులోని ఖరీదైన జీవనశైలి, విపరీతంగా పెరుగుతున్న ఖర్చుల కారణంగా పెద్ద మొత్తంలో సంపదను కూడబెట్టడం సాధ్యం కావడం లేదంటూ ఒక ఐటీ ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. అన్మోల్ అగర్వాల్ అనే…