Headlines
అద్దంలో తన ప్రతిబింబం చూసి పాము ఎందుకు వింతగా ప్రవర్తిస్తుంది.. వాటి సైకాలజీ గురించి తెలిస్తే! | Why Snakes Attack Their Own Reflection in Mirrors | Snake Psychology Explained

అద్దంలో తన ప్రతిబింబం చూసి పాము ఎందుకు వింతగా ప్రవర్తిస్తుంది.. వాటి సైకాలజీ గురించి తెలిస్తే! | Why Snakes Attack Their Own Reflection in Mirrors | Snake Psychology Explained

అయితే సాధారణంగా జంతువుల తెలివితేటలను, వాటి సెల్ఫ్‌ అవెయిర్‌నెస్‌ను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కొన్ని సార్లు ‘మిర్రర్ రిఫ్లెక్షన్ టెస్ట్‌లను చేస్తుంటారు. అయితే ఈ టెస్ట్‌ను పాములపై ఉపయోగించినప్పుడు.. రిజల్ట్స్ మిగతా జంతువుల కంటే బిన్నంగా వచ్చాయి. ఈ పరీక్షలో పాములు పూర్తిగా విఫలమవుతాయి. అందంలో కనిపించే దృశ్యం నుంచి వాసన రాకపోవడంతో ఆ ప్రతిబింబాన్ని తన శత్రువుగా భావించి, పాము కోపంతో పడగ విప్పడం, బుసలు కొట్టడం లేదా అద్దంపై దాడి చేయడం చేస్తాయి.

Read Full News
Onam 2026: ఓనం పండక్కి బాక్సాఫీస్ వార్.. హిట్టు కోసం ఎదురుచూస్తున్న స్టార్స్.. ఎవరు బాక్సాఫీస్ కింగ్ .. ? | Onam 2026 movie releases: Prithviraj Sukumaran, Dulquer Salmaan and Nivin Pauly face a make or break box office battle

సాధారణంగా సినీరంగాల్లో పండగ సీజన్స్ వచ్చాయంటే ఒక కళే. సంక్రాంతి, దీపావళి, క్రిస్మస్ ఇలా పండగ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలు విడుదలై భారీ విజయాన్ని సాధిస్తుంటాయి. అందుకే పండగ సీజన్లలో తమ చిత్రాలను విడుదల చేయడానికి మేకర్స్ పోటీ పడుతుంటారు. అయితే ఇప్పుడు కేరళలో అతిపెద్ద పండగ ఓనం, విషు రాబోతున్నాయి. అయితే ఈ ఏడాది ఓనం పండక్కి మూడు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ పోరును ఎదుర్కోబోతున్నాయి. దర్శకుడు వైశాఖ్ తెరకెక్కించిన పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన…

Read Full News
Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఏకంగా రూ.లక్ష బెనిఫిట్.. పండుగే పండగ | Andhra Pradesh Government Big Decision: Subsidy and Low Interest Loans for DWCRA Women to Buy E Autos

Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఏకంగా రూ.లక్ష బెనిఫిట్.. పండుగే పండగ | Andhra Pradesh Government Big Decision: Subsidy and Low Interest Loans for DWCRA Women to Buy E Autos

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలను ఆర్ధికంగా అభివృద్ది చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్న కూటమి సర్కార్.. తాజాగా వారికి ఉపయోగపడేలా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్యాంకుల ద్వారా డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలను ప్రభుత్వం అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ-ఆటోల కొనుగోలుకు కూడా బ్యాంక్ నుంచి తక్కువ వడ్డీకి లోన్ ఇప్పించనుంది. అలాగే ప్రభుత్వం నుంచి భారీగా రాయితీ కూడా అందించనుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ-ఆటోను…

Read Full News
Video: ఇదెక్కడి విచిత్రమైన స్టెప్పులు.. లైవ్ మ్యాచ్‌లో నోరు వెళ్లబెట్టి, రెండు చేతులతో ఇలా.. | Bangladesh pacer taskin ahmed viral celebration australia test match

Video: ఇదెక్కడి విచిత్రమైన స్టెప్పులు.. లైవ్ మ్యాచ్‌లో నోరు వెళ్లబెట్టి, రెండు చేతులతో ఇలా.. | Bangladesh pacer taskin ahmed viral celebration australia test match

Taskin Ahmed Celebration Video: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ పేసర్ టాస్కిన్ అహ్మద్ సంచలన వికెట్ తో మెరిశాడు. డేంజరస్ ఆల్‌రౌండర్ కామరాన్ గ్రీన్ ను పెవిలియన్ కు పంపి, ఆ తర్వాత అతను చేసిన వింత సెలబ్రేషన్ మైదానాన్ని ఊపేసింది. ఈ విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మొదటి టెస్టు తొలి రోజే తీవ్ర ఉత్కంఠకు తెరలేచింది. డార్విన్ పిచ్ పై…

Read Full News
Gold Rates: భగ్గుమన్న బంగారం ధరలు.. గంటల్లోనే మారిన లెక్కలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

Gold Rates: భగ్గుమన్న బంగారం ధరలు.. గంటల్లోనే మారిన లెక్కలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ధరల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. అమెరికన్ డాలర్ విలువ పెరగడంతో పాటు 10 సంవత్సరాల బాండ్ల రాబడులు పెరిగాయి. దీంతో పాటు జూలైకి సంబంధించిన అమెరికా ద్రవ్యోల్బణం, సెప్టెంబర్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు గోల్డ్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో వివిధ నగరాల్లో ఆగస్ట్ 13న ధరలు ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు…

Read Full News
Viral News: తల్లి, తమ్ముడిని హత్య చేసిన పారిపోయిన టీనేజర్.. ఛాట్‌జీపీటీ హిస్టరీలో సంచలనాలు! | Indian Origin Teen Arjun Aravind Charged with Murder of Mother and Brother in America

Viral News: తల్లి, తమ్ముడిని హత్య చేసిన పారిపోయిన టీనేజర్.. ఛాట్‌జీపీటీ హిస్టరీలో సంచలనాలు! | Indian Origin Teen Arjun Aravind Charged with Murder of Mother and Brother in America

తన ఫ్యామిలీని ఎలా చంపాలో అని చాట్‌జీపీటీ సలహా తీసుకొని ఓ యువకుడు.. తన తల్లి, తమ్ముడిని హత్య చేసిన ఘటన అమెరికాలోని మాసాచుసెట్స్ రాష్ట్రం, ఆక్టన్ సబర్బన్ ప్రాంతంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. భారతీయ సంతతికి చెందిన 17 ఏళ్ల అర్జున్ అరవింద్ తన ఫ్యామిలీతో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. అయితే మంగళవారం మార్నింగ్ అర్జున్ తండ్రి పనిమీద బయటకు వెళ్లడంతో ఇంట్లో తన తల్లి సుధా వేంకటేశన్ (45), తమ్ముడు సిద్ధార్థ్ అరవింద్…

Read Full News
Tirumala: తిరుమలకు వెళ్లేవారికి రైల్వేశాఖ భారీ శుభవార్త.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు వచ్చేశాయి.. టైమింగ్స్ ఇవే.. | Good News for Tirumala Devotees: Special Weekly Trains Announced on Tirupati to Visakhapatnam Route

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది తరచూ వస్తూ ఉంటారు. దీంతో తిరుపతి రైల్వే మార్గంలో ట్రైన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఈ రూట్లో ఎప్పటికప్పుడు నడుపుతోంది. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా స్పెషల్ రైళ్లు, వీక్లీ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇక సెలవులు, పండుగ రోజుల్లో మరిన్ని రైళ్లను తీసుకొస్తుంది. ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ఈ…

Read Full News
OTT Movie: మూడేళ్ల తర్వాత.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మేఘా ఆకాశ్ సినిమా.. మధుబాల కోసమైనా ఈ మూవీ చూడాలి | Thrigun Megha Akash Love Entertainer Premadesam Movie Is Now Streaming On ETV Win OTT

OTT Movie: మూడేళ్ల తర్వాత.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మేఘా ఆకాశ్ సినిమా.. మధుబాల కోసమైనా ఈ మూవీ చూడాలి | Thrigun Megha Akash Love Entertainer Premadesam Movie Is Now Streaming On ETV Win OTT

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు రాబోతున్నాయి. రష్మిక మందన్నా కాక్ టెయిల్ 2, కంగనా రనౌత్ భారతభాగ్య విధాత, సునీల్ కాటాలన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇలా ఓవరాల్ గా అన్ని భాషల్లో కలిసి సుమారు 20 కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేయనున్నాయి. అయితే వీటి కంటే ముందే ఒక తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అది…

Read Full News
Video: వికెట్లతో చెడుగుడు ఆడాలా..? ఈ 11 సీక్రెట్స్ తెలిస్తే ప్రత్యర్థి బ్యాటర్‌కు చుక్కలే..! | Cricket bowling techniques grip and release fast spin cutter doosra knuckle ball

Video: వికెట్లతో చెడుగుడు ఆడాలా..? ఈ 11 సీక్రెట్స్ తెలిస్తే ప్రత్యర్థి బ్యాటర్‌కు చుక్కలే..! | Cricket bowling techniques grip and release fast spin cutter doosra knuckle ball

11 Types of Bowling Grips: క్రీజులో నిలబడిన ప్రత్యర్థి బ్యాటర్‌ను వణికించడం అంత తేలికైన విషయం కాదు. సరైన చేతి గ్రిప్, సమయానికి అనుకూలమైన వేళ్ల రిలీజ్ కలగలిస్తేనే క్రికెట్ మైదానంలో వికెట్ల పండగ సాధ్యమవుతుంది. ఫాస్ట్ బౌలింగ్, స్వింగ్, స్పిన్ మంత్రాలతో వికెట్లను నేలకూల్చే 11 మేజిక్ బౌలింగ్ మెళకువలు ఇప్పుడు మైదానాల్లో సరికొత్త సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ విషయాలు ప్రతి క్రికెటర్ తప్పక తెలుసుకోవాలి. వేగానికి ఊపు ఇచ్చే ఫాస్ట్, స్వింగ్ మాయాజాలం…..

Read Full News
నాగుపాము పడగపై కనిపించే ఆ సింబల్ ఏంటి? వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యం ఇదే! | Why does cobra have spectacle mark on hood

నాగుపాము పడగపై కనిపించే ఆ సింబల్ ఏంటి? వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యం ఇదే! | Why does cobra have spectacle mark on hood

నాగుపాము పడగ విప్పి నిలబడితే చూపు ముందుగా దాని కళ్లపైకి వెళ్తుంది. కానీ పడగ వెనుక కనిపించే ప్రత్యేకమైన గుర్తు మాత్రం చాలామందిని ఆసక్తికి గురిచేస్తుంది. రెండు కళ్లద్దాల్లా కనిపించే ఆ గుర్తును చూసి.. పాము తలపై ఏదైనా ప్రత్యేకమైన సింబల్ ఉంటుందా? అని అనుకుంటారు. నిజానికి అది ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన గుర్తు. భారతీయ నాగుపాము (Spectacled Cobra) పడగ వెనుక కనిపించే ఈ నమూనాను సాధారణంగా ‘స్పెక్టకిల్ మార్క్’ అని పిలుస్తారు. రెండు వృత్తాకార…

Read Full News