Headlines
జవాన్ మృతి కేసులో వీడిన మిస్టరీ.. నలుగురు నిందితుల అరెస్ట్! | Hyderabad Drunk Driving Tragedy: IT Employee and Friends Arrested After Jawans Death

జవాన్ మృతి కేసులో వీడిన మిస్టరీ.. నలుగురు నిందితుల అరెస్ట్! | Hyderabad Drunk Driving Tragedy: IT Employee and Friends Arrested After Jawans Death

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్ దుర్మరణం చెందారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం, మృతిచెందిన వ్యక్తి ఎక్స్-ఆర్మీ జవాన్. ప్రస్తుతం మెస్కోలో సెక్యూరిటీగా పనిచేస్తున్న ఆయన డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిందితులు క్రాంతి (కారు యజమాని, ఐటీ ఉద్యోగి), వీరేశ్ (డ్రైవర్, స్విగ్గీ డెలివరీ బాయ్), వికాస్ గౌడ్…

Read Full News
శ్రావణంలో వర్షపు నీటితో ఈ పరిహారాలు చేయండి.. ఆర్థిక సమస్యలు తొలగి అదృష్టం కలిసొస్తుందట! | Shravan Month: Try These Rainwater Vastu Remedies for Prosperity, Peace and Positive Energy

శ్రావణంలో వర్షపు నీటితో ఈ పరిహారాలు చేయండి.. ఆర్థిక సమస్యలు తొలగి అదృష్టం కలిసొస్తుందట! | Shravan Month: Try These Rainwater Vastu Remedies for Prosperity, Peace and Positive Energy

Shravan Month Rainwater Remedies Telugu: శ్రావణ మాసంలో కురిసే వర్షాలు ప్రకృతికి సరికొత్త అందాన్ని తీసుకొస్తాయి. వర్షాలతో వాతావరణం ఆహ్లాదకరంగా మారడమే కాకుండా, ఎండిపోయిన భూములు పచ్చదనంతో కళకళలాడుతాయి. భారతీయ సంప్రదాయాల్లో వర్షపు నీటికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, మత విశ్వాసాల్లో స్వచ్ఛమైన వర్షపు నీటితో కొన్ని పరిహారాలు చేస్తే సానుకూల ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. అయితే ఇవి మతపరమైన విశ్వాసాలు మాత్రమే. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన పరిహారాలుగా…

Read Full News
రీల్స్ యుగంలో షార్ట్‌కట్స్ వద్దు.. ఆత్మకథలు చదవండి.. జెన్‌జీకి ప్రధాని మోదీ కీలక సందేశం | PM Narendra Modi releases former president Ram Nath Kovind autobiography, recalls his guidance and warmth

రీల్స్ యుగంలో షార్ట్‌కట్స్ వద్దు.. ఆత్మకథలు చదవండి.. జెన్‌జీకి ప్రధాని మోదీ కీలక సందేశం | PM Narendra Modi releases former president Ram Nath Kovind autobiography, recalls his guidance and warmth

దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం (ఆగస్టు 12, 2026) కీలక సందేశం ఇచ్చారు. ఇది “రీల్స్ యుగం” అని, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు యువతను అనేక దిశల్లోకి తీసుకెళ్లగలరని పేర్కొంటూ, జీవితంలో షార్ట్‌కట్స్‌ను ఎంచుకోవద్దని సూచించారు. విజయాన్ని త్వరగా అందుకోవాలనే ఆలోచన కంటే కష్టపడి సాధించిన అనుభవాల నుంచి నేర్చుకోవాలన్నారు. యువత ఆత్మకథలను చదవాలని పిలుపునిచ్చారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రచించిన “Triumph of the Indian Republic: My Life, My…

Read Full News
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లేదంటూ ప్రకటన | Iran Defies US Sanctions Amidst Military Shake up: A Deep Dive into the Growing Middle East Rift

ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లేదంటూ ప్రకటన | Iran Defies US Sanctions Amidst Military Shake up: A Deep Dive into the Growing Middle East Rift

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి మాటల యుద్ధానికి దారితీశాయి. తమ దేశంపై వరుసగా ఆంక్షలు విధించడం అమెరికాకు ఒక వ్యసనంగా మారిందని ఇరాన్ తీవ్రస్థాయిలో విమర్శించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ, అమెరికా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇరాన్‌పై విధిస్తున్న ఆంక్షలతో ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ చేసిన వ్యాఖ్యలపై బఘాయీ ఘాటుగా స్పందించారు.అమెరికా దౌత్య మార్గంలో లక్ష్యాలను సాధించలేనప్పుడు ఆంక్షలనే ఆయుధంగా ఉపయోగిస్తుందని…

Read Full News
ఆమె రేంజ్ వేరే ఉండేది.. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది.. స్టార్ హీరోలు వచ్చినా లెక్క చేసేది కాదు.. బాబు మోహన్ | Veteran Actor Babu Mohan Remembers Silk Smitha Friendship and Her Attitude

ఆమె రేంజ్ వేరే ఉండేది.. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది.. స్టార్ హీరోలు వచ్చినా లెక్క చేసేది కాదు.. బాబు మోహన్ | Veteran Actor Babu Mohan Remembers Silk Smitha Friendship and Her Attitude

సీనియర్ నటుడు బాబు మోహన్ ఒక ఇంటర్వ్యూలో దివంగత నటి సిల్క్ స్మితతో తన అనుబంధాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని, అలాగే సినీ పరిశ్రమలో తాను పాటించిన, పాటించాల్సిన విలువలను గురించి వివరంగా పంచుకున్నారు. సిల్క్ స్మిత, సౌందర్య వంటి గొప్ప నటీమణులు తొందరగా లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. సిల్క్ స్మితను చాలా మంచి వ్యక్తిగా అభివర్ణించిన బాబు మోహన్, ఆమెకు ఉన్న ప్రత్యేకమైన ఆటిట్యూడ్‌ను వివరించారు. “ఆమె ఎవరినీ…

Read Full News
Indian Railways: సామాన్యులకు రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త.. జనరల్ కోచుల్లో ప్రయాణించేవారికి పెద్ద రిలీఫ్.. ఇకపై.. | Indian Railways to Add More General Coaches: 3200 Long Distance Trains to Get More Seats

రైల్వే ప్రయాణం చేసే సాధారణ ప్రయాణికులకు గుడ్ న్యూస్. పేదలు ఎక్కువగా జనరల్ కోచుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లల్లో కేవలం రెండు కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఈ కోచ్‌లు కిక్కిరిసి ఉండటం వల్ల ఇబ్బందికరంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. జనరల్ కోచ్‌ల్లో వెళ్లే ప్రజలు ఎక్కువగా ఉండటం, కోచ్‌లు తక్కువగా ఉండటంతో ఈ సమస్య ఏర్పడింది. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం…

Read Full News
Shravana Masam: 16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసమే ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక పౌరాణిక కారణం ఇదే! | Why is Shravan Month Considered Auspicious to Start the 16 Somvar Vrat? Know the Mythological Significance

16 Shravan Somvar Vrat Telugu: శివభక్తులకు శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది. ముఖ్యంగా ఈ మాసంలోని సోమవారాలు పరమశివుడి ఆరాధనకు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు. సాధారణంగా సంవత్సరంలో ఏ సమయంలోనైనా శుక్ల పక్షంలోని మొదటి సోమవారం నుంచి 16 సోమవారాల వ్రతాన్ని ప్రారంభించవచ్చని ఆచారం చెబుతుంది. అయితే హిందూ సంప్రదాయాలు, పురాణ విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ప్రారంభించడం మరింత శుభప్రదంగా, ఫలప్రదంగా భావిస్తారు. మరి 16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసం…

Read Full News
Hyderabad: కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. ట్రాఫిక్ రద్దీయే ఉండదు.. ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్..

Hyderabad: కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. ట్రాఫిక్ రద్దీయే ఉండదు.. ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్..

హైదరాబాద్ ప్రజలకు మరో సూపర్ న్యూస్. నగరంలో ప్రముఖ పార్క్‌గా ప్రసిద్ది పొందిన కేబీఆర్ పార్క్ వద్ద రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఈ పార్క్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. దీనిని తగ్గించేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణానికి ముందడుగు వేసింది. మొత్తం 14 నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఏడు ప్రధాన కూడళ్ల వద్ద ఈ నిర్మాణాలు జరగనున్నాయి. మొన్నటివరకు కోర్టు కేసులు, భూసేకరణ ప్రక్రియ వల్ల…

Read Full News
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం.. | Weather Alert: Andhra Pradesh and Telangana Issued Red, Yellow Alerts as Low Pressure Forms – Viral Videos in Telugu

ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం.. | Weather Alert: Andhra Pradesh and Telangana Issued Red, Yellow Alerts as Low Pressure Forms – Viral Videos in Telugu

వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బుధవారానికి అల్పపీడనంగా మారనుండటంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. రాగల రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి.వాతావరణ శాఖ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. గంటకు…

Read Full News
Milk: పాలు శాఖహారమా, మాంసహారమా? 99 శాతం మందికి అస్సలు తెలియని నిజం!

Milk: పాలు శాఖహారమా, మాంసహారమా? 99 శాతం మందికి అస్సలు తెలియని నిజం!

సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం ఏది అనే విషయం వస్తే.. అందులో పాల ఉత్పత్తులు ఎప్పుడూ టాప్‌లోనే ఉంటాయి. ఎందుకంటే ఇందులో మన శరీరానికి అవసరమైన క్యాల్షియం, ప్రొటీన్, విటమిన్ D, విటమిన్ B12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా కండరాల బలానికి, శరీర శక్తికి ఎంతగానో తోడ్పడతాయి. అయితే మన దేశంలో ఆవులు, గేదెలు, మేకల పాలను పూర్తి శాఖాహారంగానే భావిస్తారు. కానీ అమెరికా వంటి కొన్ని దేశాల్లోని…

Read Full News