Headlines
నయన్ నయా ప్రమోషన్ స్టైల్‌ | Nayantharas New Promotion Style: Lady Superstar Breaks Rules for Upcoming Films video TV9D – Entertainment Videos in Telugu

నయన్ నయా ప్రమోషన్ స్టైల్‌ | Nayantharas New Promotion Style: Lady Superstar Breaks Rules for Upcoming Films video TV9D – Entertainment Videos in Telugu

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నయనతార, చాలా కాలంగా సినిమా ఈవెంట్లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వేదికలపై సరిగ్గా మాట్లాడటం రాదన్న కారణంతో ఇంటర్వ్యూలకు, ఈవెంట్లకు నో చెబుతున్నారు. కానీ ఇటీవల కాలంలో నయన్ తన ప్రమోషన్ స్టైల్‌ను కాస్త మార్చారు.పబ్లిక్ ఈవెంట్స్‌కు దూరంగా ఉంటున్నా, వెరైటీ ప్రమోషనల్ వీడియోస్‌తో సందడి చేస్తున్నారు. ఆ మధ్య మన శంకరవరప్రసాద్‌ గారు కోసం స్పెషల్ వీడియోస్ చేసిన నయన్‌, ఇప్పుడు…

Read Full News
Tollywood : బాబోయ్.. నెట్టింట గత్తరలేపుతున్న సీరియల్ విలన్.. అమ్మడు ఫోటోలకు నెటిజన్స్ కామెంట్స్ చూస్తే.. | Gunde Ninda Gudi Gantalu Serial Fame Rohini Alias Jyothika Munirathnam Glamours Photos Goes Viral

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి జ్యోతిక మునిరత్నం. ఇప్పుడిప్పుడే స్మాల్ స్క్రీన్ పై మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అద్భుతమైన నటనతో, ముఖ్యంగా విలన్ పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. తక్కువ సమయంలోనే నటిగా అందరి హృదయాలు గెలుచుకుంది. ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్‌లోని ‘రోహిణి’ పాత్రతో ఆమె చేసిన నటనా మాయాజాలం తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే సీరియల్లో పద్దతిగా ఉండే రోహిణి.. ఇప్పుడు సోషల్…

Read Full News
ఎంబామింగ్ ప్రక్రియ అంటే ఏమిటి? ప్రముఖ నటి శ్రీదేవి పార్థివ దేహానికి ఇది ఎందుకు చేశారు? | What is embalming process and why is it done on dead body

ఎంబామింగ్ ప్రక్రియ అంటే ఏమిటి? ప్రముఖ నటి శ్రీదేవి పార్థివ దేహానికి ఇది ఎందుకు చేశారు? | What is embalming process and why is it done on dead body

మరణం తర్వాత మృతదేహంలో సహజంగా అనేక మార్పులు ప్రారంభమవుతాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గడం, రక్త ప్రసరణ ఆగిపోవడం, కణజాలాలు క్రమంగా విచ్ఛిన్నం కావడం వంటి ప్రక్రియలు మొదలవుతాయి. దీంతో కొంతకాలం తర్వాత మృతదేహం కుళ్లిపోవడం ప్రారంభమవుతుంది. అయితే మృతదేహాన్ని కొంతకాలం పాటు సంరక్షించాల్సిన పరిస్థితుల్లో ఎంబామింగ్ అనే ప్రత్యేక ప్రక్రియను ఉపయోగిస్తారు.  ప్రముఖ నటి శ్రీదేవి దుబాయ్ నగరంలో మరణించారు. ఆమె దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో బస చేసినప్పుడు బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగిపోవడం…

Read Full News
ఆలియా భట్‌ మరో అరుదైన రికార్డ్ | Alia Bhatt Sets New Record, Tops Female Stars in Brand Value Report video TV9D – Entertainment Videos in Telugu

ఆలియా భట్‌ మరో అరుదైన రికార్డ్ | Alia Bhatt Sets New Record, Tops Female Stars in Brand Value Report video TV9D – Entertainment Videos in Telugu

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకున్న ఆలియా భట్, వరుస సినిమాలతోనే కాకుండా బిజినెస్ ఉమెన్‌గానూ, ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గానూ దూసుకుపోతున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్‌లో 892 కోట్ల రూపాయల బ్రాండ్ వాల్యూతో ఫీమేల్ స్టార్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నారు ఈ బ్యూటీ. భర్త రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఎంతోమంది స్టార్ హీరోలను సైతం బ్రాండ్ వాల్యూలో వెనక్కి నెట్టేశారు ఆలియా.బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె సైతం ఈ బ్రాండ్ వాల్యూ…

Read Full News
Telangana: ఇదేం మాయ బాబోయ్.. బ్రతికుండగానే చనిపోయినట్లు రికార్డులు.. పింఛన్ పాయే..

Telangana: ఇదేం మాయ బాబోయ్.. బ్రతికుండగానే చనిపోయినట్లు రికార్డులు.. పింఛన్ పాయే..

ఆయన బతికి ఉన్నాడు.. రికార్డులో మాత్రం చనిపోయినట్లు నమోదు చేశారు. దీంతో తనకు పెన్షన్ ఎందుకు ఆగిపోయిందని ఆందోళన చెందాడు. పెన్షన్ రాలేదని అధికారుల దగ్గరికి వెళ్ళాడు. ఈ వ్యక్తి చనిపోయాడని.. అధికారులు చెప్పడంతో కంగుతిన్నాడు.. ఈ చనిపోయిన వ్యక్తిని నేనే అంటూ అధికారులకు చెప్పాడు. దీంతో అధికారులు బిత్తిరి చూపులు చూశారు.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామపంచాయతీలో శ్రీనివాస్ అనే వ్యక్తి దివ్యాంగుడు. పుట్టుకతోనే అతడు దివ్యాంగుడు. దీంతో చాలా ఏళ్ల నుంచి…

Read Full News
Video: దమ్ముంటే ఆ ఆంటీకి పంపు.. ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్ | Tilak Varma Goes Viral in Fun Reel with Social Media Influencer Reenu

Video: దమ్ముంటే ఆ ఆంటీకి పంపు.. ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్ | Tilak Varma Goes Viral in Fun Reel with Social Media Influencer Reenu

టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ గ్రౌండ్‌లో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో బయట అంత సరదాగా ఉంటాడు. ఈ విషయం సోషల్ మీడియా ఫాలో అయ్యే క్రికెట్ ఫ్యాన్స్‌కు బాగా తెలుసు. టీమ్ మెట్స్‌తో కలిసి సరదాగా ఉన్న వీడియోలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా తిలక్ ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రీనుతో ఓ రీల్‌లో నటించాడు. అయితే ప్రోఫెషన్ పరంగా క్రికెటర్ అయిన తిలక్ ఈ రీల్‌లో మాత్రం చాలా నేచ్యురల్‌గా నటించాడు. తన కూమారుడి…

Read Full News
Tollywood : రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఏం చేస్తున్నాడంటే.. | Actor Balaji Reveals Late Villain Raghuvaran Rohini Divorce Reason and About His Son

Tollywood : రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఏం చేస్తున్నాడంటే.. | Actor Balaji Reveals Late Villain Raghuvaran Rohini Divorce Reason and About His Son

టాలీవుడ్ నటుడు రఘువరన్, రోహిణి విడాకుల నేపథ్యం, వారి వ్యక్తిగత జీవితం, రఘువరన్ మరణం వెనుక గల కారణాలపై నటుడు బాలాజీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే సంబంధాలను కలిపి ఉంచడంలో తాను నమ్ముతానని, విడదీయడాన్ని కాదని బాలాజీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “దారాన్ని తెంపడం చాలా సులభం, కానీ అతికించడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు” అని ఆయన చెప్పుకొచ్చారు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని, సామరస్యంగా ఉండాల్సిన అవసరాన్ని చెప్పారు. ఈ విషయంలో మహిళల…

Read Full News
Laptop Sale: ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా..? అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు.. | Amazon great freedom sale huge discounts on hp dell and lenovo laptops

Laptop Sale: ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా..? అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు.. | Amazon great freedom sale huge discounts on hp dell and lenovo laptops

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ తీసుకొచ్చింది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా ల్యాప్‌టాప్ కొనుగోళ్లపై బంపర్ ఆఫర్లు అందిస్తోంది. విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, గేమింగ్ అవసరాల కోసం ప్రత్యేక ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. HP, Dell, Lenovo, ASUS కంపెనీల మోడల్స్ ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. ఇవి శక్తివంతమైన ప్రాసెసర్‌లు, అధిక RAM, వేగవంతమైన SSD స్టోరేజ్, ఆచరణాత్మక ఉత్పాదకత ఫీచర్లను కలిగి ఉంటాయి. హెచ్‌పీ విక్టస్ ఈమెయిల్‌లు, డాక్యుమెంట్‌ల…

Read Full News
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..! ఢిల్లీ ఎయిర్ ఇండియా ఘటనలో దారుణ నిజాలు | Air India Phuket Delhi Flight Incident: 300 Foot Drop, Pilot Drug Test Claims and Investigation

గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..! ఢిల్లీ ఎయిర్ ఇండియా ఘటనలో దారుణ నిజాలు | Air India Phuket Delhi Flight Incident: 300 Foot Drop, Pilot Drug Test Claims and Investigation

ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఘటనపై ఓ ప్రయాణికుడు సంచలన ఆరోపణలు చేశారు. ఆగస్టు 4న 137 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బందితో బయలుదేరిన ఏఐ-2379 విమానం ప్రయాణంలో ఒక్కసారిగా సుమారు 300 అడుగుల ఎత్తును కోల్పోయింది. ఈ ఘటనలో కనీసం 20 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. విమానం ఒక్కసారిగా కిందికి.. ఎయిర్‌ ఇండియా అంతర్గత భద్రతా నివేదిక ప్రకారం.. విమానంలో స్టాల్‌ వార్నింగ్‌ రావడంతో…

Read Full News
Viral News: మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్ స్టోరీ! | Kejriwal’s Famous Blue Wagon R Goes Viral Agin : AAP Leader Shares Story Behind the Car

Viral News: మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్ స్టోరీ! | Kejriwal’s Famous Blue Wagon R Goes Viral Agin : AAP Leader Shares Story Behind the Car

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదే ఆయన రాజకీయ ప్రయాణంలో అత్యంత ప్రజాదరణ పొందిన తన బ్లూ కలర్.. మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కారు. తాజాగా ప్రముఖ యూట్యూబర్ సార్థక్ గోస్వామి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కేజ్రీవాల్, ఆ కారుకు సంబంధించిన జ్ఞాపకాలను పంచుకోవడంతో ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. కేజ్రీవాల్‌కు ఈ కారుకు ఉన్న సంబంధం ఏంటి?…

Read Full News