Central Government: కేవలం రూ.10 చెల్లిస్తే చాలు.. బస్సుల్లో 50 శాతం రాయితీ.. ట్రైన్లలో కూడా లోయర్ బెర్త్ పొందోచ్చు.. | Senior Citizen Card: How to Apply Online, Required Documents, Fee and Key Benefits Explained
దేశంలోని సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వారి కోసం ప్రత్యేకంగా కొన్ని స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. బస్సులు, రైళ్లల్లో టికెట్లపై రాయితీలతో పాటు పలు పెన్షన్ పథకాలు కేంద్రం తీసుకొచ్చింది. దేశంలో 60 ఏళ్లు నిండినవారికి సీనియర్ సిటిజన్లుగా భావిస్తారు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. బస్సుల్లో ప్రత్యేక సీట్లతో పాటు రైళ్లల్లో లోయర్ బెర్త్‌లు కేటాయించడం లాంటివి అమల్లో ఉన్నాయి. అయితే ఇలాంటి…