Headlines

మీసాల కృష్ణుడి ఆలయం.. తెలంగాణలో ఎక్కడ ఉందంటే..? | Telangana dubbaka chellapur misala krishna temple 600 year history

శ్రీకృష్ణుడు అనగానే మన కళ్ల ముందు నెమలి పింఛం, చేతిలో వేణువు, ముఖంపై అందమైన చిరునవ్వుతో కూడిన దివ్యరూపం కనిపిస్తుంది. కానీ సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని చెల్లాపూర్‌లో మాత్రం కృష్ణుడు అందుకు భిన్నమైన రూపంలో దర్శనమిస్తాడు. కోరమీసాలతో భక్తులకు దర్శనమిచ్చే ఈ వేణుగోపాలస్వామి ప్రత్యేకత వెనుక దాదాపు 600 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్‌లో కొలువైన ఈ స్వామిని భక్తులు ‘మీసాల కృష్ణుడు’, ‘మీసాల వేణుగోపాలస్వామి’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు….

Read Full News
Indian Railways: తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు వచ్చేశాయి.. ఈ రూట్లో వెళ్లేవారికి.. | South Central Railway Extends Hyderabad to Gorakhpur Special Trains, Check Dates and Timings

ప్రయాణికులకు రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో స్పెషల్ ట్రైన్లను తీసుకొస్తుంది. అందులో భాగంగా తాజాగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్ట్ 4వ తేదీన ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల రద్దీ కారణంగా ఈ రైళ్లను మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలు ఒకసారి…

Read Full News
Vastu Tips: లోలక గడియారం ఏ దిశలో పెడితే శుభం? ఉత్తరంలో పెడితే కుబేరుడి అనుగ్రహం కలుగుతుందా? | Vastu Tips: Which Direction Should You Place a Pendulum Clock at Home? Know the Auspicious Vastu Rules

Vastu Tips: లోలక గడియారం ఏ దిశలో పెడితే శుభం? ఉత్తరంలో పెడితే కుబేరుడి అనుగ్రహం కలుగుతుందా? | Vastu Tips: Which Direction Should You Place a Pendulum Clock at Home? Know the Auspicious Vastu Rules

Pendulum Clock Vastu Telugu: ఇంటి అలంకరణలో భాగంగా, సమయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే గోడ గడియారం ప్రతి ఇంట్లో తప్పనిసరిగా కనిపించే వస్తువు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం గడియారం కేవలం సమయాన్ని తెలిపే సాధనం మాత్రమే కాదు. కాల ప్రవాహానికి, పురోగతికి, ఇంట్లోని శక్తి సమతుల్యతకు ప్రతీకగా కూడా దీనిని పరిగణిస్తారు. ముఖ్యంగా లోలక (Pendulum) గడియారం ఇంట్లో సానుకూల శక్తిని పెంచి, నిలిచిపోయిన పనుల్లో పురోగతికి దోహదపడుతుందని వాస్తు నిపుణులు చెబుతారు. అయితే లోలక…

Read Full News
IND vs SL: ఆఖరి ఓవర్‌లో సిరాజ్ సిక్సర్ల విధ్వంసం.. వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ | Mohammed Siraj Smashes Three Consecutive Sixes to Seal Thrilling Win for Team India

IND vs SL: ఆఖరి ఓవర్‌లో సిరాజ్ సిక్సర్ల విధ్వంసం.. వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ | Mohammed Siraj Smashes Three Consecutive Sixes to Seal Thrilling Win for Team India

IND vs SL: శ్రీలంకతో జరగబోయే ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టుకు ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌లో అద్భుతమైన విజయం లభించింది. కొలంబోలోని ఎన్‌సీసీ మైదానంలో జరిగిన ఈ మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌ ఫలితం కంటే కూడా అక్కడ వాతావరణానికి అలవాటు పడేందుకు టీమిండియా ఆటగాళ్లు దీనిని ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకున్నారు. చివరి రోజున లంక జట్టు విసిరిన 207 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖరి…

Read Full News
Watch: ఎగిరే పక్షి.. అద్భుతం.. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం.. ! | Pm modi inaugurated Bhogapuram Alluri Sitharamaraju international airport today in andhra pradesh

Watch: ఎగిరే పక్షి.. అద్భుతం.. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం.. ! | Pm modi inaugurated Bhogapuram Alluri Sitharamaraju international airport today in andhra pradesh

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ద్వారం తెరుచుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, అరకు లోయ ప్రకృతి అందాలు, గిరిజన చుట్టిళ్ల వాస్తుశిల్పం, ఎగిరే పక్షి ఆకృతిని ప్రతిబింబించేలా టెర్మినల్ భవనాన్ని అత్యాధునికంగా నిర్మించారు. సుమారు రూ.5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే…

Read Full News
Ketu-Moon Conjunction: కేతు-చంద్ర కలయిక.. ఈ రాశుల వారికి డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని మార్పులు! | Ketu Moon Conjunction Double Luck to 5 Zodiac Signs details in telugu

Ketu-Moon Conjunction: కేతు-చంద్ర కలయిక.. ఈ రాశుల వారికి డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని మార్పులు! | Ketu Moon Conjunction Double Luck to 5 Zodiac Signs details in telugu

మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, తుల రాశుల వారికి ఈ గ్రహ సంయోగం శుభ ఫలితాలను అందించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం వంటి విషయాల్లో సానుకూల మార్పులు కనిపించవచ్చని జ్యోతిష్య విశ్వాసం. మరి కేతు-చంద్ర కలయికతో ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మేష రాశి.. ఆర్థికంగా మంచి రోజులు కేతు-చంద్ర కలయిక మేష రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉండవచ్చని జ్యోతిష్య అంచనాలు…

Read Full News
Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా.. అంపైర్‌నే బురిడీ కొట్టించిన ఫీల్డర్.. వీడియో చూస్తే తిడతారంతే..! | England domestic cricket cheating controversy saltburn norton viral video

Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా.. అంపైర్‌నే బురిడీ కొట్టించిన ఫీల్డర్.. వీడియో చూస్తే తిడతారంతే..! | England domestic cricket cheating controversy saltburn norton viral video

England Domestic Cricket Cheating Controversy: క్రికెట్‌లో రకరకాల మోసాలు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఓ వింత ఘటన ఇప్పుడు క్రీడా లోకాన్ని నివ్వెరపరుస్తోంది. బంతి బ్యాట్‌కు ఏమాత్రం తగలకపోయినా స్లిప్‌లో ఉన్న ఓ ఫీల్డర్ చిటికె వేసి, ఆ శబ్దంతో అంపైర్‌ను బోల్తా కొట్టించాడు. అన్యాయంగా బ్యాటర్‌ను బలిచేసిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. క్రికెట్ దేవుడికే కళ్లు బైర్లు కమ్మే చీటింగ్.. క్రీడా స్ఫూర్తికి మారుపేరుగా నిలిచే…

Read Full News

‘పద్మావత్’ సినిమాలోని ఆత్మార్పణం సీన్‌పై స్వరా భాస్కర్ కామెంట్స్

బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ సినిమాల కంటే వివాదాలతోనే ఆమె ఎక్కువగా ఫేమస్ అయ్యారు. లెటెస్ట్‌గా ఆమె ‘పద్మావత్’ సినిమాలోని ఆత్మార్పణం సీన్‌పై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాణి పద్మావతితో పాటు అగ్నికి ఆహుతైన మహిళలను స్వరా “పిరికివాళ్లు” అన్నారంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదంపై ఆమె స్పందించారు. తన వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో వక్రీకరించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. తాను రాణి…

Read Full News
WTC Final: 9 టెస్టులు.. 7 విజయాలు.. టీమిండియా ఫైనల్‎కు చేరాలంటే లెక్క ఇదే | WTC 2025 27 How Many Tests Must India Win to Reach the Final?

WTC Final: 9 టెస్టులు.. 7 విజయాలు.. టీమిండియా ఫైనల్‎కు చేరాలంటే లెక్క ఇదే | WTC 2025 27 How Many Tests Must India Win to Reach the Final?

WTC Final: భారత క్రికెట్ జట్టు 2021, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్స్‌కు చేరుకున్నప్పటికీ, వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక 2023-25 సైకిల్‌లో భారత జట్టు అసలు ఫైనల్ చేరడంలో విఫలమైంది. ప్రస్తుతం జరుగుతున్న 2025-27 WTC సైకిల్‌లో గిల్ సారథ్యంలోని టీమిండియా మళ్లీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే రాబోయే మ్యాచ్‌లలో సంచలన ప్రదర్శన చేయాల్సి ఉంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న 2…

Read Full News

కాకినాడలో లవ్‌ జీహాద్‌ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం | Woman Alleges Religious Conversion and Harassment After Marriage, Complains Against Man in Kakinada video tv9d – Viral Videos in Telugu

మొన్న సాదిక్‌ఖాన్‌.. నేడు గౌస్‌ మోహిద్దీన్‌.. కాకినాడలో లవ్‌ జిహాద్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. సాదిక్‌ఖాన్‌ అరాచకాలతో ఓ ఫ్యామిలీ బలైతే.. ఇప్పుడు గౌస్‌ మోహిద్దీన్‌ బాధితులు బయటకొచ్చారు. గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో మతం మార్చి మోసం చేశాడంటూ కాకినాడ ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కాకినాడ జిల్లాలో లవ్‌ జిహాద్‌ కేసులు పెరుగుతున్నాయి. సాదిక్‌ఖాన్‌ కేసు మరువక ముందే.. గౌస్‌ మొహిద్దీన్‌ కేసు తెరపైకి వచ్చింది….

Read Full News