Headlines
RBI: ఇకపై చిరగవు, తడవవు.. రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ | India Polymer Banknotes Rbi 10 20 Rupees Notes Trial Government Approval

RBI: ఇకపై చిరగవు, తడవవు.. రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ | India Polymer Banknotes Rbi 10 20 Rupees Notes Trial Government Approval

India Polymer Banknotes: ప్లాస్టిక్‌ను పోలి ఉండే పాలిమర్ కరెన్సీ నోట్లు త్వరలో భారతదేశంలో చలామణిలోకి రావచ్చు. క్షేత్రస్థాయి ప్రయోగాల కోసం రూ.10, రూ.20 డినామినేషన్లలో 10 కోట్ల పాలిమర్ కరెన్సీ నోట్లను జారీ చేయాలన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. భారతదేశంలో పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే దిశగా ఇది మొదటి ప్రధాన అడుగుగా పరిగణించవచ్చు. లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్…

Read Full News

Raksha Bandhan: రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేయాలి? మూడు ముడుల ప్రాధాన్యత తెలుసా? | Raksha Bandhan 2026: Why Are Three Knots Tied on Rakhi? Know Their Significance

Raksha Bandhan Telugu: రక్షాబంధన్‌ కేవలం సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టే పండుగ మాత్రమే కాదు. ఇది తోబుట్టువుల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, పరస్పర గౌరవానికి ప్రతీక. ఈ రోజున సోదరి తన సోదరుడి దీర్ఘాయువు, ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ రాఖీ కడుతుంది. అదే సమయంలో సోదరుడు కూడా తన సోదరికి అండగా ఉంటానని, ఆమె సంతోషం, విజయాన్ని కోరుకుంటానని భావిస్తాడు. రాఖీ కట్టే విధానంలో కుటుంబానికో, ప్రాంతానికో కొన్ని ప్రత్యేక…

Read Full News

Xiaomi: షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే..! | Xiaomi Smart Band 11 Active Launched IFA 2026 21 Days Battery Heart Monitor Latest Budget Fitness Tracker Specs details

Xiaomi Smart Band: షియోమీ తన కొత్త Smart Band 11 Activeను ఎంపిక చేసిన దేశాలలో విడుదల చేసింది. ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ తేలికగా సన్నగా ఉండి, పెద్ద స్క్రీన్‌ను, అనేక ఆరోగ్య, ఫిట్‌నెస్ ఫీచర్లను అందిస్తుంది. తేలికపాటి వాడకంతో దీని బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 21 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బ్యాండ్ హృదయ స్పందన రేటు, SpO2, నిద్ర, ఒత్తిడి పర్యవేక్షణ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది 50…

Read Full News
అరుదైన గ్రహాల కలయిక.. వీరి దశ తిరగడం పక్కా.. మీరున్నారా? | Planetary Alignment Mercury Mars Conjunction May Bring Positive Changes for These Zodiac Signs

అరుదైన గ్రహాల కలయిక.. వీరి దశ తిరగడం పక్కా.. మీరున్నారా? | Planetary Alignment Mercury Mars Conjunction May Bring Positive Changes for These Zodiac Signs

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read Full News

Jabardasth: ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ స్టార్ కమెడియన్.. ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడు సినిమాల్లోనూ..

పై ఫొటోలో ఉన్న అక్కాచెల్లెళ్లను గమనించారా? అందులో ఒకామె ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. కమెడియన్ గా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అంతకు ముందు జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి పలు టీవీ షోల్లోనూ మెరిసిందీ అందాల తార. తన నటనతో అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ తల్లి కూడా ఫేమస్ నటినే. పెదరాయుడు వంటి సినిమాల్లోనూ నటించారు….

Read Full News

Chiranjeevi: చిరు లీక్స్ 2.0 వర్షన్.. అప్డేటెడ్ చిరంజీవి | Chiranjeevi Leaks 2.0: Is the Megastar Deliberately Teasing Mega 158 Title video – Entertainment Videos in Telugu

చిరు లీక్స్‌లో 2.0 వర్షన్ వచ్చిందా..? చిరంజీవి కావాలనే కొన్ని విషయాలు లీక్ చేస్తున్నారా..? ఒకప్పుడు అనుకోకుండా లీక్ చేసే చిరు.. ఇప్పుడన్ని లెక్కలేసుకున్న తర్వాతే నోటి నుంచి ఓ మాట బయటికి వదిలేస్తున్నారా..? బాబీ సినిమా టైటిల్ విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారా..? ప్రమోషన్ విషయంలో మెగాస్టార్ కూడా స్టైల్ మార్చేసారా..? అసలు మెగా 158 టైటిల్ ఏంటి..? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా..! చిరంజీవి కూడా అప్‌డేట్ అవుతున్నారు.. సరికొత్త ప్రమోషనల్ ట్రెండ్‌కు ఆయన కూడా…

Read Full News
ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్ | Anna Konidela Requests Fans to Stop Using ‘Anna Lezhneva’ and Call Her by Her Married Name video tv9d – Entertainment Videos in Telugu

ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్ | Anna Konidela Requests Fans to Stop Using ‘Anna Lezhneva’ and Call Her by Her Married Name video tv9d – Entertainment Videos in Telugu

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా కొణిదెల సోషల్ మీడియా వేదికగా ఓ కీలక విజ్ఞప్తి చేశారు. తన పేరును చాలాకాలంగా తప్పుగా ప్రచారం చేస్తున్నారని, ఇకపై తనను ‘అన్నా లెజినోవా’ అని కాకుండా ‘అన్నా కొణిదెల’ అని మాత్రమే పిలవాలని అభిమానులను, మీడియాను కోరారు. తన పుట్టినరోజు సమీపిస్తున్న వేళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. వివాహ ధ్రువీకరణ పత్రంలో మాత్రమే తన పేరు ‘లెజినోవా’ అని నమోదైందని, పెళ్లయిన రోజే…

Read Full News

సెప్టెంబర్ 6 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో అదృష్టం.. మీ రాశికి ఇలా..? | Daily Horoscope September 6, 2026: Sunday Predictions for All 12 Zodiac Signs

దిన ఫలాలు (సెప్టెంబర్ 6, 2026): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. మిథున రాశి వారు ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని,…

Read Full News
Gold: దేశంలోని ఈ సిటీల్లో అత్యంత చవక ధరకే బంగారం.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతంలో కూడా రేటు తక్కువ..

Gold: దేశంలోని ఈ సిటీల్లో అత్యంత చవక ధరకే బంగారం.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతంలో కూడా రేటు తక్కువ..

భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఎంతకొంత గోల్డ్ అనేది ఉంటుంది. పండుగలు, పంక్షన్ల సమయంలో వీటిని ధరించి సంతోషపడుతుంటారు. బంగారాన్ని దేశ ప్రజలు ఒక ఆభరణంగానే కాకుండా ఒక ఆస్తిగా పరిగణిస్తారు. దీంతో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరమైనప్పుడు గోల్డ్‌ను విక్రయించి తమ ఆర్దిక అవసరాలను తీర్చుకుంటారు. దేశంలో గత రెండేళ్ల కాలంలో ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల కాస్త తగ్గగా.. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ద ప్రభావంతో…

Read Full News
ICC Rankings : కోహ్లీ, అభిషేక్ తర్వాత ఈషాన్.. ఐసీసీ రేటింగ్స్‌లో టాప్ భారత బ్యాటర్ల జాబితా ఇదే | Ishan Kishan Enters Elite ICC Club Surpasses 900 Rating Points Joins Virat Kohli Gavaskar

ICC Rankings : కోహ్లీ, అభిషేక్ తర్వాత ఈషాన్.. ఐసీసీ రేటింగ్స్‌లో టాప్ భారత బ్యాటర్ల జాబితా ఇదే | Ishan Kishan Enters Elite ICC Club Surpasses 900 Rating Points Joins Virat Kohli Gavaskar

ICC Rankings : భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఈషాన్ కిషన్ ఇటీవల ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 900 రేటింగ్ పాయింట్ల మార్కును దాటి సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ఆయన 916 రేటింగ్ పాయింట్లతో టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో కొనసాగుతున్నాడు. జింబాబ్వే పర్యటనలో అద్భుతమైన ఫామ్‌ను కనబరిచి ఆ సిరీస్‌లో రెండవ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడమే అతని రేటింగ్ ఈ స్థాయికి చేరడానికి ప్రధాన కారణం. ఈ ఘనతతో ఐసీసీ ర్యాంకింగ్స్…

Read Full News