గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్.. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. | Wheat Flour Veg Packets Recipe: Crispy, Healthy and Easy Evening Homemade Snack for Kids
సాయంత్రం వేళ ఆకలిగా ఉన్నప్పుడు లేదా పిల్లలు స్కూల్ నుండి వచ్చాక తినడానికి రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్ ను అందించడం ప్రతి తల్లికి ఒక సవాలు.. ఈ సవాలును సులభతరం చేస్తూ.. ఈ రోజు గోధుమ పిండితో తయారుచేసే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్ రెసిపీని ఈ కథనంలో పరిచయం చేయనున్నాం.. ఈ ప్యాకెట్స్ బయట క్రిస్పీగా, లోపల కమ్మని వెజిటేబుల్ స్టఫింగ్ తో ఉండి, తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. మరి ఈ సులువైన, రుచికరమైన స్నాక్…