Fridge: ఫ్రిజ్ ఎందుకు పేలుతుందో తెలుసా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం! | Technology: Reason for explosion in fridge never make these 5 mistakes otherwise it can become dangerous
Refrigerator Mistakes: ఈ రోజుల్లో చాలా ఇళ్లలో ఫ్రిజ్‌లను వాడుతున్నారు. వంటగదిలో ఫ్రిజ్ లేని ఇల్లు దాదాపుగా లేదు. అయితే, ఫ్రిజ్ నిర్వహణలో కొంత నిర్లక్ష్యం తీవ్రమైన ప్రమాదాలకు కారణం కావచ్చు. ఇది కూడా చదవండి: House Construction: 100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..? పూర్తి లెక్కలు ఇవే..! ఫ్రిజ్‌కు సరైన విద్యుత్ సరఫరాను అందించండి: ఫ్రిజ్‌ను ఎల్లప్పుడూ సరైన, స్థిరమైన విద్యుత్ కనెక్షన్‌తో ఆపరేట్ చేయండి. వోల్టేజ్‌లో తరచుగా వచ్చే…