Headlines
బ్రష్ చేసినప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? లైట్‌ తీసుకోకండి.. | Why Do Your Gums Bleed While Brushing? Common Causes Explained

బ్రష్ చేసినప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? లైట్‌ తీసుకోకండి.. | Why Do Your Gums Bleed While Brushing? Common Causes Explained

పళ్లు తోముకునేటప్పుడు లేదా గట్టి ఆహారాన్ని నమిలేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. అయితే దీనిని చిన్న విషయంగా నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ చిగుళ్ల నుంచి రక్తస్రావం జరగడం కేవలం నోటి పరిశుభ్రత లోపానికే కాకుండా, చిగుళ్ల వ్యాధులు, విటమిన్ లోపాలు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. చిగుళ్లు పళ్లను గట్టిగా పట్టి ఉంచే కీలకమైన భాగం. అవి ఆరోగ్యంగా…

Read Full News

ఆ సినిమా దెబ్బకు మొత్తం పోగొట్టుకున్నాం.. చివరకు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. | Actor Raghu Babu on financial difficulties his father faced

ప్రముఖ నటుడు రఘుబాబు తన కుటుంబ సినీ ప్రస్థానంలో, ముఖ్యంగా తన తండ్రి గిరిబాబు నిర్మాతగా ఎదుర్కొన్న ఆర్థిక పోరాటాలు,  త్యాగాలను వివరించారు. నటులు నిర్మాతలు అవ్వడం సర్వసాధారణమే కానీ, నిర్మాతలు నటులు కావడం చాలా అరుదైన విషయమని, ఇది తన కుటుంబంలో ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిందని రఘుబాబు అన్నారు. గిరిబాబు మొదటి నుంచీ ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అని రఘుబాబు గుర్తు చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారితో గిరిబాబుకు చాలా…

Read Full News
అందంగా ఉందని పెళ్లి చేసుకున్న యువకుడు.. 25 రోజులకు బయటపడ్డ వధువు అసలు రూపం..!

అందంగా ఉందని పెళ్లి చేసుకున్న యువకుడు.. 25 రోజులకు బయటపడ్డ వధువు అసలు రూపం..!

మధ్యప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ని షాజాపూర్ జిల్లాలో సంచలనం రేపిన ఓ వివాహ మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి జరిగిన 25 రోజుల తర్వాత తమ కోడలు ట్రాన్స్‌జెండర్ అని తెలిసిందంటూ వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, షాజాపూర్‌కు చెందిన ఓ యువకుడు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు….

Read Full News
Revanth Reddy: హైడ్రాపై వెనుకంజ వేసే ప్రసక్తే లేదు.. హైకోర్టు ఆదేశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఇదే.. | CM Revanth Reddy Reacts to Telangana High Court Orders on HYDRAA; Says No Question of Stepping Back, Key Announcement on Fee Reimbursement

హైడ్రా విషయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కబ్జాదారులు కోర్టును తప్పుదారి పట్టించారని.. సోమేష్ కుమార్‌పై గతంలో 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. గతంలో కోర్టు ధిక్కరణపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏ అధికారిని ఎక్కడ ఉంచాలనేది ప్రభుత్వ ఇష్టం.. హైడ్రా పనితీరుపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRAA) వ్యవస్థపై…

Read Full News
Telangana: తెలంగాణ రైతులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. అకౌంట్లో డబ్బులు జమ.. చెక్ చేస్కోండి.. | Telangana Government Releases 994 Crore to Jowar Farmers, Funds Credited to 1.01 Lakh Accounts

Telangana: తెలంగాణ రైతులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. అకౌంట్లో డబ్బులు జమ.. చెక్ చేస్కోండి.. | Telangana Government Releases 994 Crore to Jowar Farmers, Funds Credited to 1.01 Lakh Accounts

తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. జొన్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.01 లక్షల మంది అకౌంట్లకు వీటిని నేరుగా బదిలీ చేసింది. వీరికి దాదాపు రూ.994 కోట్లు అందించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జొన్నలు విక్రయించిన రైతులకు డబ్బులను విడుదల చేసింది. మద్దతు ధరకే రైతుల నుంచి ప్రభుత్వం జొన్నలు సేరిస్తోంది. రైతు…

Read Full News

మనుషుల్లో బంగారు రక్తం.. ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిలో ఉంది? ప్రత్యేకతలు ఏంటంటే? | Rh null Golden Blood: Why Is the World’s Rarest Blood Type So Valuable?

మనిషి ప్రాణాలను కాపాడటంలో రక్తానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా A, B, AB, O గ్రూపులతో పాటు Rh పాజిటివ్, నెగెటివ్ ఆధారంగా రక్తాన్ని వర్గీకరిస్తుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత అరుదైన రక్త రకం ఒకటి ఉంది. అదే Rh-null. దీన్నే ముద్దుగా గోల్డెన్ బ్లడ్ అని పిలుస్తారు. Rh-null అంటే ఏమిటి? మన ఎర్ర రక్తకణాలపై వివిధ రక్త సమూహాలకు చెందిన యాంటిజెన్లు ఉంటాయి. Rh వ్యవస్థలో ముఖ్యమైన…

Read Full News
Laundry Hacks: వాషింగ్ మెషీన్‌లో మీ ఫేవరెట్ షూస్ ఉతుకుతున్నారా?.. ఈ చిన్న పొరపాటుతో మెషీన్, బూట్లు రెండూ ఖతం! | Can You Wash Your Favorite Sneakers in a Washing Machine details in telugu

Laundry Hacks: వాషింగ్ మెషీన్‌లో మీ ఫేవరెట్ షూస్ ఉతుకుతున్నారా?.. ఈ చిన్న పొరపాటుతో మెషీన్, బూట్లు రెండూ ఖతం! | Can You Wash Your Favorite Sneakers in a Washing Machine details in telugu

సమయాన్ని, శ్రమను ఆదా చేసుకునేందుకు చాలామంది బూట్లను నేరుగా వాషింగ్ మెషీన్‌లో వేసి పిండేస్తుంటారు. కానీ, ఏ రకమైన షూస్‌ను మెషీన్‌లో వేయాలి? ఏవి వేయకూడదు? అనే కనీస అవగాహన లేకపోతే.. అది మీ ఖరీదైన షూస్‌కు మరణశాసనం కావడమే కాకుండా, వేల రూపాయల వాషింగ్ మెషీన్ డ్రమ్‌ను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. మీ బూట్లు కొత్తవాటిలా తళతళలాడుతూ మెరవడానికి మరియు మీ వాషింగ్ మెషీన్ సురక్షితంగా ఉండటానికి పాటించాల్సిన ఆ స్మార్ట్ లాండ్రీ హ్యాక్స్ ఏంటో…

Read Full News

పూజారి లేని కృష్ణాలయం.. భక్తుడే అర్చకుడు! తెలంగాణలోని ఈ ఆలయం ప్రత్యేకత ఇదే

సాధారణంగా ఆలయానికి వెళ్లామంటే.. స్వామి దర్శనం.. పూజారి పూజలు.. తీర్థప్రసాదాలు.. ఇలా ఓ పద్ధతి ఉంటుంది. కానీ ఈ ఆలయం.. మిగతా ఆలయాల్లా కాదు.. ఇక్కడ గంట మోగుతుంది, భక్తి వినిపిస్తుంది.. కానీ పూజారి కనిపించరు.. ఎందుకంటే మనసులో భక్తి ఉంటే చాలు.. స్వామిని స్వయంగా దర్శించుకోవచ్చు.. పూజించుకోవచ్చు. ఇక్కడ భక్తుడే పూజారి.. భక్తుడే అర్చకుడు. దేవుడికి దగ్గరవ్వడానికి పెద్ద పెద్ద ఆచారాలు అవసరం లేదని.. భక్తితో కూడిన మనసే ముఖ్యమని ఈ ఆలయం చాటుతోంది. ఇంతకీ…

Read Full News
టాలీవుడ్‌కు గోల్డెన్ టైమ్.. వరుస హిట్లతో జోష్‌లో బాక్సాఫీస్, ఇక నెక్స్ట్ టార్గెట్ ఇదే | Tollywood Box Office on a Dream Run: Can the Winning Streak Continue video – Entertainment Videos in Telugu

టాలీవుడ్‌కు గోల్డెన్ టైమ్.. వరుస హిట్లతో జోష్‌లో బాక్సాఫీస్, ఇక నెక్స్ట్ టార్గెట్ ఇదే | Tollywood Box Office on a Dream Run: Can the Winning Streak Continue video – Entertainment Videos in Telugu

నీ టైమ్ నడుస్తుందిరా.. నడిపించు అంటారు కదా..? ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి సీనే కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో మొత్తం కలిపితే కనీసం 3 బ్లాక్‌బస్టర్స్ కూడా రాలేదు.. కానీ సెకండాఫ్ మొదలైనప్పట్నుంచీ ఏదో గుడ్ టైమ్ కనబడుతుంది. పెద్దా చిన్నా తేడా లేకుండా వచ్చిన సినిమా వచ్చినట్లు బాగానే ఆడుతుంది. మరి ఇదే జోరు నెక్ట్స్ కూడా కంటిన్యూ అవుతుందా..? గత నెల రోజులుగా బాక్సాఫీస్ దగ్గర మంచి టైమ్ నడుస్తుంది. కొన్ని రోజులుగా వచ్చిన…

Read Full News
Jr NTR: సర్జరీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్.. వారికి ప్రత్యేక అభినందనలు తెలిపిన తారక్ | Jr NTR first tweet after his shoulder surgery goes viral

Jr NTR: సర్జరీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్.. వారికి ప్రత్యేక అభినందనలు తెలిపిన తారక్ | Jr NTR first tweet after his shoulder surgery goes viral

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌ కు శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. కొన్ని రోజుల క్రితం భుజానికి గాయం కావడంతో బుధవారం (ఆగస్టు 12) సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో తారక్ కు విజయవంతంగా సర్జరీ జరిగింది. ఈ సర్జరీ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని కిమ్స్ వైద్యులు ప్రత్యేకంగా హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో తన సర్జరీపై స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో ఒక ఎమోషనల్…

Read Full News