Headlines
కేవలం ప్రోటీన్ లోపం వల్లనే జుట్టు రాలుతుందా?

కేవలం ప్రోటీన్ లోపం వల్లనే జుట్టు రాలుతుందా?

ఇటీవల కాలంలో యువతలోనూ జుట్టు రాలడం సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం, నిద్రలేమి వంటి కారణాలతో పాటు సరైన పోషకాహారం తీసుకోకపోవడం కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే జుట్టు పెరుగుదల తగ్గి, జుట్టు బలహీనంగా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే జుట్టు రాలడానికి ప్రతిసారీ ప్రోటీన్ లోపమే కారణం కాదు. జుట్టు రాలడానికి అనేక ఇతర కారణాలు కూడా ఉండవచ్చు….

Read Full News
వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే.. ఇంట్లో తయారు చేసిన ఈ ఎరువులు వాడండి | Monsoon Tulsi Plant Care Tips and Homemade Fertilizers Telugu

వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే.. ఇంట్లో తయారు చేసిన ఈ ఎరువులు వాడండి | Monsoon Tulsi Plant Care Tips and Homemade Fertilizers Telugu

వర్షపు నీటిలో నైట్రోజన్ సమృద్ధిగా ఉండటం వల్ల మొక్క వేగంగా పెరిగి ఆకులు పచ్చగా, గుబురుగా మారుతాయి. అయితే వర్షాకాలంలో నీరు ఎక్కువై వేర్లు కుళ్లిపోవడం, మట్టిలో ఫంగస్ లేదా చీమలు చేరడం వంటి సమస్యలు రాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

Read Full News
Solar Eclipse: సూర్యగ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి అలర్ట్! ఆర్థిక, కుటుంబ సమస్యలు పెరిగే సూచనలు!

Solar Eclipse: సూర్యగ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి అలర్ట్! ఆర్థిక, కుటుంబ సమస్యలు పెరిగే సూచనలు!

ఆగస్టు 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది 2026 సంవత్సరంలోని చివరి సూర్యగ్రహణం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సాధారణంగా సూర్యగ్రహణం అంటేనే చాలా మందిలో భయం, సందేహాలు, జ్యోతిష్య ప్రభావాలపై చర్చ మొదలవుతుంది. గ్రహణం సమయంలో ఏం చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తుంటాయి. అయితే, ఖగోళ శాస్త్రవేత్తలు, జ్యోతిష్య నిపుణుల సమాచారం ప్రకారం, ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల భారతదేశంలో దీనికి సంబంధించిన సూతక కాలం లేదా…

Read Full News
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి బుల్లితెరపై ఓ సెన్సేషన్.. ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

ఈ ఫొటోలో ఉన్న చిన్నారి బుల్లితెరపై ఓ సెన్సేషన్.. ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. సోషల్ మీడియా వాడకం ఎక్కువ అవ్వడంతో సెలబ్రెటీల ప్రొఫిషనల్ విషయాలతో పాటు పర్సనల్ విషయాలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సినీ సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు మాత్రం ఎక్కువగా నెట్టింట వైరల్ అవుతుంటాయి.  సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఫొటోలతో పాటు టీవీ సీరియల్ నటులు, అలాగే యాంకర్స్ కు ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ స్టార్…

Read Full News
Indian Railways: ఈ ట్రిక్ పాటిస్తే రైళ్లలో మీకు టికెట్ కన్ఫామ్.. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా టికెట్ పొందవచ్చు. | Missed a Tatkal Ticket, IRCTCs ‘Chart Vacancy’ Feature Can Still Get You a Confirmed Berth

రైళ్లల్లో సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు లేదా ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్, రైల్ వన్ యాప్‌తో పాటు పలు థర్డ్ పార్టీ బుకింగ్ యాప్స్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అత్యవసరం ప్రయాణం చేయాలనుకుంటే తత్కాల్ టికెట్లను బుక్ చేసుకుంటారు. అయితే మీకు అప్పటికీ టికెట్ లభించకపోతే ‘చార్ట్స్ వేకెంట్’ ఫీచర్ ద్వారా సులువుగా బెర్త్ పొందవచ్చు. ట్రైన్లలో ఖాళీగా ఉన్న సీట్ల గురించి సమాచారాన్ని తెలుసుకుని సీటు…

Read Full News
Peddi Movie: రామ్ చరణ్ ‘పెద్ది’లో అతి పెద్ద మైనస్ ఇదే.. లేకుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది.. పరుచూరి రివ్యూ | Paruchuri Gopala Krishna Reviews Ram Charan Peddi Movie, Watch Video

Peddi Movie: రామ్ చరణ్ ‘పెద్ది’లో అతి పెద్ద మైనస్ ఇదే.. లేకుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది.. పరుచూరి రివ్యూ | Paruchuri Gopala Krishna Reviews Ram Charan Peddi Movie, Watch Video

మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్‌ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, శివరాజ్‌కుమార్‌, దివ్యేందు త్రిపాఠి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు అందించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 04న రిలీజైన పెద్ది సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్…

Read Full News
UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. సామాన్యులపై కూడా భారం పడుతుందా..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం | NPCI Clarifies: No UPI Charges for Users or Small Merchants Despite Fee Rumours

UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. సామాన్యులపై కూడా భారం పడుతుందా..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం | NPCI Clarifies: No UPI Charges for Users or Small Merchants Despite Fee Rumours

యూపీఐ రాకతో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లలో వేగం పెరిగింది. టీ షాప్, కిరాణా షాపుల వద్ద చిన్న మొత్తాల నుంచి పెద్ద లావాదేవీల వరకు యూపీఐ ద్వారా సెకన్లలోనే పూర్తి చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే క్షణాల్లోనే పేమెంట్ పూర్తవుతుంది. అయితే యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించనున్నారనే వార్తల క్రమంలో చాలామంది ఆందోళన చెందుతున్నారు. సామాన్యుల నుంచి దుకాణదారుల వరకు ప్రతిఒక్కరిలో కలవరం మొదలైంది. ఆ భారాన్ని తాము మోయాల్సి వస్తుందేమోనని…

Read Full News
వెండి ప్లేట్లలో భోజనం ఆరోగ్యానికి మంచిదేనా? ఆయుర్వేదం ఏం చెబుతోంది.. కీలక సూచనలు ఇవే! | Is Eating in Silver Plates Good for Health? What Ayurveda Says and What Experts Recommend

వెండి ప్లేట్లలో భోజనం ఆరోగ్యానికి మంచిదేనా? ఆయుర్వేదం ఏం చెబుతోంది.. కీలక సూచనలు ఇవే! | Is Eating in Silver Plates Good for Health? What Ayurveda Says and What Experts Recommend

Health Benefits of Silver Telugu: ఇప్పటి కాలంలో చాలా మంది ప్లాస్టిక్, స్టీల్ లేదా మెలమైన్ ప్లేట్లలో భోజనం చేయడం సాధారణంగా మారిపోయింది. అయితే ఒకప్పుడు మన పూర్వీకులు వెండి పాత్రలు, ముఖ్యంగా వెండి ప్లేట్లలోనే భోజనం చేసేవారు. వెండి పాత్రల్లో తినడం ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం ఇప్పటికీ చాలామందిలో ఉంది. ఆయుర్వేదంలో కూడా వెండికి (రజతం) ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అయితే వెండి ప్లేట్లలో భోజనం చేయడం వల్ల చెప్పబడే ప్రయోజనాల్లో కొన్ని సంప్రదాయ…

Read Full News
మంత్రం చివరలో ‘స్వాహా’, ‘నమః’ ఎందుకు అంటారు? ఈ పదాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా! | Why Do Mantras End with ‘Swaha’ and ‘Namah’? The Spiritual Meaning Behind These Sacred Words

మంత్రం చివరలో ‘స్వాహా’, ‘నమః’ ఎందుకు అంటారు? ఈ పదాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా! | Why Do Mantras End with ‘Swaha’ and ‘Namah’? The Spiritual Meaning Behind These Sacred Words

Spiritual Significance of Mantras Telugu: ఏదైనా హోమం జరుగుతున్నప్పుడు, ఆలయంలో పూజారి మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు లేదా ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నప్పుడు మంత్రం చివరలో “స్వాహా”, “నమః”, “హుం”, “ఫట్” వంటి పదాలు వినిపిస్తుంటాయి. చాలామంది ఇవి మంత్రాన్ని ముగించడానికి మాత్రమే ఉపయోగించే పదాలని భావిస్తారు. కానీ వేదాలు, ఆగమాలు, తాంత్రిక సంప్రదాయాల ప్రకారం ఈ పదాలకు ఎంతో లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. మంత్రంలో ఉన్న శక్తిని సరైన దిశలో ప్రయాణింపజేసే తుది సంకేతాలే ఈ…

Read Full News
గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. త్వరలో ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు! | Telangana Digital Governance: Minister Sridhar Babu Announces Digital Assembly and Blockchain Certificates

గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. త్వరలో ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు! | Telangana Digital Governance: Minister Sridhar Babu Announces Digital Assembly and Blockchain Certificates

తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌ను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత పాలన అందించేందుకు త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. కేవలం ప్రభుత్వ సేవలను డిజిటలైజ్ చేయడమే కాకుండా, నిర్ణయాల ప్రక్రియ నుంచి పౌర సేవల వరకు ఆధునిక సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు….

Read Full News