Headlines
Shravana Masam Foods: శ్రావణంలో ఈ ఆహారాలు తింటే ఏమవుతుందో తెలుసా?.. అందుకే పెద్దలు వద్దంటారు!

Shravana Masam Foods: శ్రావణంలో ఈ ఆహారాలు తింటే ఏమవుతుందో తెలుసా?.. అందుకే పెద్దలు వద్దంటారు!

వర్షాకాలం కావడంతో ఈ సమయంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో కొన్ని ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్యపరంగానూ ఉపయోగకరంగా ఉంటుంది. అయితే శ్రావణంలో పాటించే ఆహార నియమాలు ప్రాంతం, కుటుంబ సంప్రదాయం, ఉపవాస విధానాన్ని బట్టి మారవచ్చు. మరి ఈ పవిత్ర మాసంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వేటికి దూరంగా ఉండాలి? ఇప్పుడు చూద్దాం. 1. పండ్లు, డ్రై ఫ్రూట్స్‌కు ప్రాధాన్యం ఉపవాసం…

Read Full News
Mana Jampala: ఆటలాడుకునే వయసులో కంపెనీ ఓనర్.. 12 ఏళ్ల బాలిక AI ప్రపంచంలో సంచలనం! | Meet 12 Year Old Mana Jampala: The Young AI Founder Building Solutions for Global Businesses

Mana Jampala: ఆటలాడుకునే వయసులో కంపెనీ ఓనర్.. 12 ఏళ్ల బాలిక AI ప్రపంచంలో సంచలనం! | Meet 12 Year Old Mana Jampala: The Young AI Founder Building Solutions for Global Businesses

Mana Jampala AI: 12 ఏళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తారు? బడికి వెళ్లడం, ఆడుకోవడం, టీవీ చూడటం.. ఇవే కదా! కానీ, ఓ బాలిక మాత్రం ఏకంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీని స్థాపించింది. పన్నెండేళ్ల వయసులోనే వ్యాపార ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఆమె పేరు మానా జంపాల. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలకు తన ఏఐ టెక్నాలజీతో సేవలు అందిస్తోంది. మానా జంపాల కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే పైథాన్ (Python) కోడింగ్ నేర్చుకుంది. పదేళ్లు…

Read Full News
Ketu-Moon Conjunction: కేతు-చంద్ర కలయిక.. ఈ రాశుల వారికి డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని మార్పులు! | Ketu Moon Conjunction Double Luck to 5 Zodiac Signs details in telugu

Ketu-Moon Conjunction: కేతు-చంద్ర కలయిక.. ఈ రాశుల వారికి డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని మార్పులు! | Ketu Moon Conjunction Double Luck to 5 Zodiac Signs details in telugu

మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, తుల రాశుల వారికి ఈ గ్రహ సంయోగం శుభ ఫలితాలను అందించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం వంటి విషయాల్లో సానుకూల మార్పులు కనిపించవచ్చని జ్యోతిష్య విశ్వాసం. మరి కేతు-చంద్ర కలయికతో ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మేష రాశి.. ఆర్థికంగా మంచి రోజులు కేతు-చంద్ర కలయిక మేష రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉండవచ్చని జ్యోతిష్య అంచనాలు…

Read Full News
విద్యార్ధులకు NEET 2027 ఉచిత కోచింగ్‌.. ఆగస్ట్ 15 వరకే ఛాన్స్! వెంటనే దరఖాస్తు చేయండి.. | Telangana Offers Free NEET UG 2027 Coaching for ST Students, Applications Open Till August 15

విద్యార్ధులకు NEET 2027 ఉచిత కోచింగ్‌.. ఆగస్ట్ 15 వరకే ఛాన్స్! వెంటనే దరఖాస్తు చేయండి.. | Telangana Offers Free NEET UG 2027 Coaching for ST Students, Applications Open Till August 15

హైదరాబాద్, ఆగస్ట్‌ 7: వైద్య విద్యను లక్ష్యంగా పెట్టుకున్న గిరిజన (ST) విద్యార్థులకు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGTWREIS) కీలక అవకాశం కల్పించింది. NEET UG-2027 పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉచిత దీర్ఘకాలిక కోచింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. ఈ ఉచిత శిక్షణకు అర్హులైన షెడ్యూల్డ్ ట్రైబ్ (ST) విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 15గా ప్రకటించింది. TGTWREIS ప్రకటన ప్రకారం ఈ కోచింగ్ ప్రోగ్రామ్‌లో…

Read Full News
Kitchen Tips: ఇది తెలిస్తే వంట చేయడం కష్టమే కాదు..సంజీవ్ కపూర్ చెప్పిన చిట్కాలు | Famous Chef Sanjeev Kapoor’s kitchen tips that make your life easier

Kitchen Tips: ఇది తెలిస్తే వంట చేయడం కష్టమే కాదు..సంజీవ్ కపూర్ చెప్పిన చిట్కాలు | Famous Chef Sanjeev Kapoor’s kitchen tips that make your life easier

వంట చేయడం ఒక కళ. అయితే చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే అదే పని మరింత సులభంగా, వేగంగా పూర్తవుతుంది. ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ వంటను సులభతరం చేసే కొన్ని ఉపయోగకరమైన కిచెన్ చిట్కాలను సూచించారు. కొత్తగా వంట నేర్చుకునేవారికే కాదు, అనుభవం ఉన్నవారికీ ఇవి ఎంతో ఉపయోగపడతాయని ఆయన చెబుతున్నారు. 1. ముందస్తు సన్నద్ధతే విజయం వంట మొదలుపెట్టే ముందు అవసరమైన పదార్థాలన్నింటినీ సరిగ్గా కొలిచి, కడిగి, తరిగి సిద్ధంగా ఉంచుకోవాలి. వంట చేయడం మొదలు…

Read Full News
IND vs SL: పేసర్లు ఫెయిల్.. స్పిన్నర్లు అదుర్స్.. లంక బ్యాటర్ల దెబ్బకు టీమిండియా విలవిల | IND vs SL Sri Lanka XI Batters Dominate India in Warm Up Match Rahul Drops Easy Catch

IND vs SL: పేసర్లు ఫెయిల్.. స్పిన్నర్లు అదుర్స్.. లంక బ్యాటర్ల దెబ్బకు టీమిండియా విలవిల | IND vs SL Sri Lanka XI Batters Dominate India in Warm Up Match Rahul Drops Easy Catch

IND vs SL: కొలంబోలోని ఎన్‌సీసీ గ్రౌండ్ వేదికగా శ్రీలంక XI జట్టుతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ తొలి రోజు లంక బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక XI జట్టును భారత బౌలర్లు త్వరగానే ఆలౌట్ చేస్తారని భావించినప్పటికీ, లంక బ్యాటర్లు నిలకడగా ఆడి మంచి స్కోరు సాధించారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహిస్తున్న కేఎల్ రాహుల్ స్లిప్‌లో ఒక సులువైన…

Read Full News
KJQ మూవీ రివ్యూ.. దర్శకుడు చనిపోయాక విడుదలైన సినిమా ఎలా ఉంది..? | King Jackie Queen Movie Review starring Dikshit Shetty

KJQ మూవీ రివ్యూ.. దర్శకుడు చనిపోయాక విడుదలైన సినిమా ఎలా ఉంది..? | King Jackie Queen Movie Review starring Dikshit Shetty

మూవీ రివ్యూ: కింగ్ జాకీ క్వీన్ (KJQ) నటీనటులు: దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా, రేఖా నిరోషా, మురళీధర్ గౌడ్, సురేఖ వాణి, మణిక చిక్కాల, మీసాల లక్ష్మణ్ తదితరులు ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని ఇవి కూడా చదవండి సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్ సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి నిర్మాత: సుధాకర్ చెరుకూరి కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కేకే (దివంగత కిరణ్ కుమార్) కథ: తల్లిదండ్రులు లేని పార్థ (దీక్షిత్…

Read Full News
Telangana: తెలంగాణలో ఆన్‌లైన్ ఫుడ్, క్యాబ్ డెలివరీ సేవలు బంద్.. మొత్తం ఎన్ని రోజులంటే..?

Telangana: తెలంగాణలో ఆన్‌లైన్ ఫుడ్, క్యాబ్ డెలివరీ సేవలు బంద్.. మొత్తం ఎన్ని రోజులంటే..?

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. శనివారం నుంచి రాష్ట్రంలో స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఉబర్, జెప్టో లాంటి యాప్ ఆధారిత క్యాబ్, ఫుడ్, గ్రాసరీ డెలివరీ సేవలు నిలిచిపోనున్నాయి. క్యాబ్, ఫుడ్ డెలివరీ యాప్ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు గిగ్ వర్కర్ల జాయింట్ యాక్షన్ కమిటీ శనివారం నుంచి బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. నిరవధికి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోని నాంపల్లి గిగ్ ఆఫీసులో 16 సంఘాల నేతలు సమావేశమయ్యారు. తమ సమస్యలపై…

Read Full News
ODI Cricket: వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు.. 5000వ మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలుసా? | ODI Cricket History Canada vs Scotland to Create History in 5000th ODI Match

ODI Cricket: వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు.. 5000వ మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలుసా? | ODI Cricket History Canada vs Scotland to Create History in 5000th ODI Match

ODI Cricket: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్-2 (2023-27)లో భాగంగా శుక్రవారం (ఆగస్టు 07) స్కాట్లాండ్, కెనడా జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. స్కాట్లాండ్‌లోని డూండీ నగరంలో ఉన్న ఫోర్త్‌హిల్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ పురుషుల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 5000వ వన్డే మ్యాచ్ కావడం విశేషం. ఈ చారిత్రక మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెనడా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. 1971లో మొదలైన వన్డే క్రికెట్ ప్రయాణం…

Read Full News
పెద్దమనిషి అనుకుంటే.. ఛాన్స్ ఇస్తే ఏమిస్తావ్ అని అడిగాడు..! షాకింగ్ విషయం చెప్పిన జబర్దస్త్ నటి | Jabardasth actress Rohini shares a bitter experience she faced

పెద్దమనిషి అనుకుంటే.. ఛాన్స్ ఇస్తే ఏమిస్తావ్ అని అడిగాడు..! షాకింగ్ విషయం చెప్పిన జబర్దస్త్ నటి | Jabardasth actress Rohini shares a bitter experience she faced

సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. కొంతమంది భామలు దైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కున్న చేదు అనుభవాలను పంచుకున్నారు. అయితే, ఇప్పుడు బుల్లితెర రంగంలోనూ కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్, సీరియల్ నటి రోహిణి సంచలన వ్యాఖ్యల చేశారు. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభ…

Read Full News