Headlines
Vastu Tips: నిద్రపోయే ముందు ఒక్కసారి చెక్ చేయండి.. తల దగ్గర ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి! లేదంటే.. | Vastu Tips: Avoid Keeping These Things Near Your Head While Sleeping for Peace and Positivity

Vastu Tips: నిద్రపోయే ముందు ఒక్కసారి చెక్ చేయండి.. తల దగ్గర ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి! లేదంటే.. | Vastu Tips: Avoid Keeping These Things Near Your Head While Sleeping for Peace and Positivity

Things to Avoid Near Bed Telugu: ఆరోగ్యకరమైన జీవితానికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో.. ప్రశాంతమైన నిద్ర కూడా అంతే అవసరం. మంచి నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనం నిద్రించే గది, మంచం చుట్టూ ఉండే వస్తువులు కూడా మన జీవితంపై ప్రభావం చూపుతాయని నమ్మకం. ముఖ్యంగా తల దగ్గర కొన్ని వస్తువులను ఉంచి నిద్రించడం వల్ల ప్రతికూల శక్తులు పెరిగి, ప్రశాంతత దూరమవుతుందని వాస్తు నిపుణులు…

Read Full News
Tirumala Accident: శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా వెంటాడిన మృత్యువు.. ఆ మలుపు వద్ద జాగ్రత్త!

Tirumala Accident: శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా వెంటాడిన మృత్యువు.. ఆ మలుపు వద్ద జాగ్రత్త!

దైవ దర్శనానికని వెళ్లి.. ఏకంగా తిరిగిరాని లోకాలకే వెళ్లిన ఘటన టెంపుల్ సిటీ తిరుమలలో చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురై ఓ భక్తుడు మృతి చెందగా, మిగతా భక్తులు గాయపడ్డారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని బన్నేరుఘట్ట రోడ్, గొట్టిగెరెకు చెందిన సాయి శ్రీనివాస్, కుమార్తె సింధు, మనవరాళ్లు తియా, నైరాలతో కలిసి కారులో ఇటీవల శ్రీవారి దర్శనానికి వచ్చారు….

Read Full News
Varun Tej: మేము ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది: వరుణ్ తేజ్ | Varun Tej makes interesting comments at Korean Kanakaraju success meet

Varun Tej: మేము ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది: వరుణ్ తేజ్ | Varun Tej makes interesting comments at Korean Kanakaraju success meet

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 6న జరిగిన ప్రీమియర్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో వరుణ్…

Read Full News
మటన్ కూర ఎక్కువ మసాలాలు లేకుండా సూపర్ టేస్టీ‌గా చెయ్యాలంటే ఇలా చేసుకోవాలి | Simple Tasty Mutton Curry Recipe: Less Masala, Pan Cooked Delight

మటన్ కూర ఎక్కువ మసాలాలు లేకుండా సూపర్ టేస్టీ‌గా చెయ్యాలంటే ఇలా చేసుకోవాలి | Simple Tasty Mutton Curry Recipe: Less Masala, Pan Cooked Delight

మామూలుగా మటన్ కర్రీని త్వరగా చేయాలనుకుంటే చాలామంది ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగిస్తుంటారు. ఈ ప్రత్యేకమైన మటన్ కర్రీ రెసిపీ, కుక్కర్ వాడకుండా, తక్కువ మసాలాలతోనే అద్భుతమైన రుచిని ఎలా సాధించవచ్చో వివరిస్తుంది. ఈ సంప్రదాయ పద్ధతిలో వండటం వల్ల మటన్ ముక్కలకు మసాలాలు బాగా పట్టి, కూర మరింత కమ్మగా, రుచికరంగా తయారవుతుంది. కాస్త సమయం పట్టినా, దీని రుచి అమోఘంగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు: * మటన్ – అర కిలో * నూనె –…

Read Full News
Bigg Boss Telugu 10: అప్పుడు ప్రియురాలు.. ఇప్పుడు ప్రియుడు.. బిగ్‌బాస్ 10లోకి ఈ హీరో పక్కా అంటున్నారు | Bigg Boss Telugu 10: Priyanka Jain Boy Friend Actor Shiva Kumar Likely To Enter In To Nagarjuna Reality Show

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ సీజన్ కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి బిగ్ బాస్ షో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ గ్రాండ్ లాంచింగ్ ఉండనుందని తెలుస్తోంది. ఇక తెలుగులో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇప్పుడు పదో ల్యాండ్ మార్క్ సీజన్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి….

Read Full News
సిగ్గుపడకుండా ఆ పని చేస్తే.. మునగ పంట కాసులు కురిపిస్తుంది.. | Drumstick Farming: High Profits, Low Investment for Farmers Techies

సిగ్గుపడకుండా ఆ పని చేస్తే.. మునగ పంట కాసులు కురిపిస్తుంది.. | Drumstick Farming: High Profits, Low Investment for Farmers Techies

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన సీనియర్ రైతు శివ రెడ్డి మునగ సాగులో మెరుగైన లాభాలను, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కంటే ఇది ఎలా లాభదాయకమో వివరించారు. ఈ పంట సామాన్య, చిన్నకారు రైతులకు కూడా అనుకూలంగా ఉంటుందని, మనం అమ్మడం ఏంటి అని ఆలోచించకుండా, సిగ్గు పడకుండా..  నేరుగా అమ్ముకోవడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. దళారులకు కాకుండా సొంతంగా పంటను విక్రయిస్తే 50% వరకు లాభం పెరిగే…

Read Full News
DC Movie: అందుకే లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ సినిమాను తీసుకున్నాం.. టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు | Producer Suresh Babu Interesting Comments On Lokesh Kanagaraj DC Movie

DC Movie: అందుకే లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ సినిమాను తీసుకున్నాం.. టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు | Producer Suresh Babu Interesting Comments On Lokesh Kanagaraj DC Movie

లోకేష్ కనగరాజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘డిసి’. లోకేష్ కనగరాజ్ హీరో గా పరిచయమైన ఈ చిత్రాన్ని అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయినన్స్ గా నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 7న ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగులో గ్రాండ్ గా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్మించారు….

Read Full News
Dry vs Fresh Fish: పచ్చివి లేదా ఎండినవి.. ఆరోగ్యానికి ఏ చేపలు బెస్ట్.. ఎవరు ఏవి తినాలి?

Dry vs Fresh Fish: పచ్చివి లేదా ఎండినవి.. ఆరోగ్యానికి ఏ చేపలు బెస్ట్.. ఎవరు ఏవి తినాలి?

ఎండు చేప vs తాజా చేప: ఏది బెస్ట్? : రెండు చేపలు, టేస్ట్‌తో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ.. ఆరోగ్య నిపుణులు మాత్రం తాజా చేపలకే ఎక్కవ ప్రధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఎందుకంటే తాజా చేపలల్లో మాత్రమే సహజ సిద్ధమైన ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ D, విటమిన్ B12 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మెదడు చురుకుదనానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. తాజా చేపలలో ఉప్పు శాతం…

Read Full News
డాన్సర్స్ అసోసియేషన్‌కు సహాయం చేసేది లేదు.. తేల్చి చెప్పిన ఫిల్మ్‌ ఫెడరేషన్‌..

డాన్సర్స్ అసోసియేషన్‌కు సహాయం చేసేది లేదు.. తేల్చి చెప్పిన ఫిల్మ్‌ ఫెడరేషన్‌..

డాన్సర్స్ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, జానీ మాస్టర్ సతీమణి సుమలతకు ఊహించని షాక్ తగిలింది. డాన్సర్స్ అసోసియేషన్‌పై ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కీలక ప్రకటన చేసింది. అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు ఫెడరేషన్‌ వెల్లడించింది. ప్రెసిడెంట్‌ సుమలత తీరును ఎండగడుతూ ఫెడరేషన్‌ లేఖను విడుదల చేసింది. చిరంజీవి, ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్‌కు వ్యతిరేకంగా సుమలత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఫెడరేషన్‌ ఆరోపిస్తుంది. అలాగే ఇకపై తమనుంచి ఎలాంటి సహకారం అందించం అని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ తేల్చి చెప్పింది. అలాగే సస్పెండ్‌…

Read Full News
Telangana: రేవంత్ సర్కార్ సూపర్ స్కెచ్.. జీఎస్టీ విధానంలో మార్పులు..! పన్ను దొంగలకు ఇక దడే! | AI to Curb GST Evasion in Telangana: Key Reforms Planned for Revenue Growth

Telangana: రేవంత్ సర్కార్ సూపర్ స్కెచ్.. జీఎస్టీ విధానంలో మార్పులు..! పన్ను దొంగలకు ఇక దడే! | AI to Curb GST Evasion in Telangana: Key Reforms Planned for Revenue Growth

తెలంగాణలో జీఎస్టీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై దృష్టి సారిస్తోంది. పన్ను ఎగవేతకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఆధునిక సాంకేతికతను ఉపయోగించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇదే అంశంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారు….

Read Full News