సీక్వెల్స్‌కు గుడ్‌బై.. ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో ప్రీక్వెల్స్ హవా! | Prequels Replace Sequels: A New Trend in Indian Cinema video – Entertainment Videos in Telugu
ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద సిరీస్‌ల హవా నడుస్తోంది. ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. అయితే ఈ ట్రెండ్‌లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. సీక్వెల్స్‌కు బదులుగా ప్రీక్వెల్స్‌ను లైన్‌లో పెడుతున్నారు మన మేకర్స్. కోవిడ్ టైమ్‌లో రిలీజ్ అయిన సినిమాల్లో సూపర్ హిట్ అయిన వింటేజ్ స్పోర్ట్స్ డ్రామా సార్పట్ట పరంపరై. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని మేకర్స్ ఎప్పుడో ఎనౌన్స్ చేశారు….