అబ్బో.. ఈ హీరోయిన్ చాలా డేంజర్ గురూ..! మాఫియా డాన్‌తో ఎఫైర్.. డ్రగ్స్ కేస్.. కట్ చేస్తే సన్యాసిని | Do you know who this actress is that had an affair with a mafia don, She is Mamta Kulkarni
ఇండస్ట్రీలో సినిమాలు కంటే సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాయి. హీరో, హీరోయిన్స్ ఎఫైర్స్ దగ్గర నుంచి పెళ్లి, విడాకులు ఎపుడూ వార్తల్లో వినిపిస్తుంటాయి. ఇక అందాల భామలు చాలా మంది సినిమాలతో కంటే పర్సనల్ విషయాలతోనే హాట్ టాపిక్ గా మారారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ రూటే సపరేట్. అప్పటిలో ఈ అమ్మడు అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారు. కుర్రకారు డ్రీమ్ గర్ల్ ఆ ముద్దుగుమ్మ. అప్పటిలో టాప్ లెస్…