Headlines

నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు వాస్తవాలివే.. | From Himalayas to Bihar: The Science Behind Nepal’s Flood Risk to India

నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న భారీ వరదలు కేవలం ఆ దేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. దిగువన ఉన్న భారత్‌కు అవి పెను ముప్పుగా మారుతున్నాయి. హిమాలయాల్లో పుట్టే నదులను ఇరు దేశాలు పంచుకుంటున్న నేపథ్యంలో నేపాల్‌లో వచ్చే వరద భారత్‌లో విపత్తుగా మారడానికి గల కారణాలు, దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలపై పర్యావరణ, హైడ్రాలజీ నిపుణులు సమగ్ర విశ్లేషణను అందించారు. నేపాల్‌లో దాదాపు 6వేలకు పైగా నదులు, వాగులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం దక్షిణ…

Read Full News
Varun Tej: కొరియన్ కనకరాజు ట్రైలర్ వేడుకలో వరుణ్ తేజ్.. కాలు గాయంపై అప్డేట్ ఇచ్చిన హీరో.. | Varun Tej Reacts On His Leg Injury In Korean Kanakaraju Movie Trailer Lunch Event

Varun Tej: కొరియన్ కనకరాజు ట్రైలర్ వేడుకలో వరుణ్ తేజ్.. కాలు గాయంపై అప్డేట్ ఇచ్చిన హీరో.. | Varun Tej Reacts On His Leg Injury In Korean Kanakaraju Movie Trailer Lunch Event

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కొరియన్ కనకరాజు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఇప్పుడు ఎట్టకేలకు ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. అయితే ఇటీవల ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ సమయంలో చేతిలో సాయంగా స్టిక్ పట్టుకుని నడుస్తూ కనిపించారు వరుణ్ తేజ్. దీంతో షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో కాలికి…

Read Full News

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది | Rajamouli’s wife, Rama Rajamouli, makes interesting comments about the movie Eega

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వారణాసి సినిమాను తెరకెక్కించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా విడుదల చేస్తామని ఇప్పటికే జక్కన్న అనౌన్స్ చేశాడు. అలాగే ఈ సినిమాను మునుపెన్నడూ చూడని విధంగా రూపుదిద్దుతున్నాడు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్,…

Read Full News
Andhra Pradesh: విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్.. హాజరుకానున్న మోహన్ భగవత్ | The RSS All India Coordination Meeting 2026 will be held in Visakhapatnam starting August 19

Andhra Pradesh: విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్.. హాజరుకానున్న మోహన్ భగవత్ | The RSS All India Coordination Meeting 2026 will be held in Visakhapatnam starting August 19

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా గుడిలోవ వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రేరణతో పనిచేస్తున్న వివిధ అనుబంధ సంస్థల అఖిల భారత సమన్వయ బైఠక్ జరగనుంది. ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు ఈ కీలక సమావేశాలు జరగనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. సామాజిక జీవితంలోనూ, ప్రజా చైతన్యం కార్యక్రమాల్లోనూ నిరంతరం క్రియాశీలకంగా పనిచేస్తున్న దాదాపు 32 సంఘ పరివార్ అనుబంధ సంస్థలు…

Read Full News
Tamil Nadu: విజయ్ వర్సెస్ ఉదయనిధి.. మధ్యలోకి విశాల్..

Tamil Nadu: విజయ్ వర్సెస్ ఉదయనిధి.. మధ్యలోకి విశాల్..

తమిళనాడు పాలిటిక్స్‌ హాట్‌హాట్‌గా మారాయి. గత వారం పది రోజులుగా హీట్‌ ఏమాత్రం తగ్గడం లేదు. త్రిష- విజయ్‌ను ఉద్దేశించి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ ఇన్‌డైరెక్ట్‌గా చేసిన కామెంట్స్‌ ఓ రేంజ్‌లో కాక రేపాయి. చివరికి.. ఉదయనిధి అరెస్ట్‌ వరకు వెళ్లాయి. ఆ వేడి చల్లారకముందే తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవడంతో మళ్లీ హీట్‌ కంటిన్యూ అవుతోంది. ప్రధానంగా.. కావేరి జలాలు, మేకెదాటు డ్యామ్ వివాదంపై తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. సీఎం విజయ్‌…

Read Full News
స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా? | Why Are Tollywood’s Top Stars Taking Years Between Releases video – Entertainment Videos in Telugu

స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా? | Why Are Tollywood’s Top Stars Taking Years Between Releases video – Entertainment Videos in Telugu

మన హీరోలు మరీ నల్లపూసలైపోతున్నారు. పేరుకు ప్రతీ ఒక్కరి చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నా.. అవి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆయడిన్స్‌ ముందుకు వచ్చేసరికి మాత్రం ఏళ్లకు ఏళ్లు గడిపోతున్నాయి. టాప్ హీరోలు ప్రైమ్ కెరీర్‌లో ఇలా ఆలస్యం చేస్తుండటంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు ఆ డిలేకు కారణమేంటి..? పాన్ ఇండియా ట్రెండే కారణమా..? లేక మన హీరోల ప్లానింగ్ లోపమా? 2024 చివర్లో పుష్పరాజ్‌గా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన…

Read Full News
పేరుకే పెద్ద గ్రహం.. కానీ బెలూన్ కంటే దారుణం! శనిగ్రహం సీక్రెట్ తెలుసా? | Can Saturn Float on Water? The Amazing Science Behind the Solar System’s Least Dense Planet

పేరుకే పెద్ద గ్రహం.. కానీ బెలూన్ కంటే దారుణం! శనిగ్రహం సీక్రెట్ తెలుసా? | Can Saturn Float on Water? The Amazing Science Behind the Solar System’s Least Dense Planet

మన సౌర కుటుంబంలోని అతి అందమైన గ్రహాల్లో శని ఒకటి. దాని చుట్టూ ఉండే అద్భుతమైన వలయాలు మాత్రమే కాదు, శని గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేంటంటే ఒకవేళ శనిగ్రహాన్ని తీసుకొచ్చి నీటిలో వేయగలిగితే, అది నీటిలో మునిగిపోదట.. పైగా తేలుతుందట! ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, దాని వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. ఏ వస్తువు అయినా నీటిలో మునగాలా లేదా తేలాలా అనేది దాని సాంద్రత…

Read Full News
శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫోన్.. లీకైన డిజైన్ తో షాక్‌లో టెక్‌ ప్రియులు

శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫోన్.. లీకైన డిజైన్ తో షాక్‌లో టెక్‌ ప్రియులు

ప్రముఖ సంస్థ నుంచి రాబోయే సరికొత్త ఫ్లాగ్‌షిప్ డివైజ్ వివరాలు ముందే లీక్ కావడంతో టెక్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. కస్టమర్ల అంచనాలను అందుకునేలా అద్భుతమైన హంగులతో ఈ మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ అందించబోయే అనుభూతి పూర్తిగా భిన్నంగా ఉండనుంది. ఆకట్టుకునే డిజైన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ప్రముఖ కంపెనీ సామ్​సంగ్​ మరింత ఆకర్షణీయమైన రూపురేఖలతో ఈ మోడల్‌ను తీర్చిదిద్దుతోంది. తాజాగా…

Read Full News
Telangana: తెలంగాణలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్.. గ్రామాల్లో కూడా..

Telangana: తెలంగాణలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్.. గ్రామాల్లో కూడా..

రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో టీ-ఫైబర్ పనితీరుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సెప్టెంబర్ 1 నుంచి కేవలం టీ-ఫైబర్ నెట్‌వర్క్ ద్వారానే ఇంటర్నెట్ సేవలను వినియోగించేలా చర్యలు పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా ప్రతి కార్యాలయానికి కనెక్టివిటీ కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ప్రైవేట్ ఇంటర్నెట్ బిల్లులకు చెక్ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం…

Read Full News

3 రోజుల్లోనే కొత్తిమీర మొలకెత్తే సరికొత్త టెక్నిక్.. ఇంట్లోనే గుబురుగా పెంచండిలా! | How to grow coriander fast at home 3 day germination and soil free sprouting method in telugu

ధనియాలు మొలకెత్తించే సరికొత్త పద్ధతి: ముందుగా పుచ్చు పట్టని కొత్త ధనియాలను ఎంచుకోవాలి. ఈ ధనియాలను పగలగొట్టాల్సిన అవసరం లేకుండా నేరుగా నీటిలో వేసి 24 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఒక మందపాటి కాటన్ క్లాత్ తీసుకుని నానిన ధనియాలను అందులో వేసి లూజ్‌గా మూట కట్టాలి. మూట తడిసేలా నీళ్లు చల్లి గాలి, వెలుతురు తగిలే నీడ ప్రదేశంలో ఉంచాలి. రోజుకు ఒక్కసారి మూటపై నీళ్లు చిలకరిస్తుంటే చాలు.. కేవలం 3 నుండి…

Read Full News